శారీరకంగా వాడుకున్నారు..ఆ కోరిక తీర్చలేదుః కరాటే కళ్యాణి కన్నీళ్ళు

First Published 8, Sep 2020, 7:59 AM

గ్లామరస్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్న కరాటే కళ్యాణి `బిగ్‌బాస్‌ 4`లోకి కంటెస్టెంట్‌గా హౌజ్‌లోకి ఎంటర్‌ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె ప్రోమోలో తన స్ట్రగుల్స్ ని పంచుకుని అందరిని కన్నీళ్ళు పెట్టింది.

`పెళ్ళైన ప్రతిసారి ప్రెగ్నెన్సీ రావడం, పోవడం జరిగేది. శ్రీమంతం చేసుకోవాలనే కోరిక ఉండేది. నా పొట్టతో బిడ్డని చూసుకోవాలనే కోరిక తీరకుండానే పోయింది` అని కన్నీళ్ళు పెట్టుకుంది కరాటే కళ్యాణి. గ్లామరస్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్న కరాటే కళ్యాణి `బిగ్‌బాస్‌ 4`లోకి కంటెస్టెంట్‌గా హౌజ్‌లోకి ఎంటర్‌ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె ప్రోమోలో తన స్ట్రగుల్స్ ని పంచుకుని అందరిని కన్నీళ్ళు పెట్టింది.

బుర్ర కథలు, హరికథల్లో మంచి పట్టున్న కరాటే కళ్యాణి.. కరాటే జాతీయ స్థాయిలో నాలుగు సార్లు గోల్డ్ మెడల్‌ సాధించారు. అందుకే తనకు ఆ పేరొచ్చిందని తెలిపింది.

బోల్డ్ క్యారెక్టర్స్ తో ఫిదా చేస్తున్న కళ్యాణి.. తనకు చాలా సార్లు పెళ్ళి అయ్యిందని, పిల్లలు కనాలనే కోరిక తీరకుండానే మిగిలిపోయిందని, చాలా మంది పెళ్ళి చేసుకుని తనని శారీరకంగా వాడుకున్నారే గానీ, ఎవరూ తల్లికావాలనే కోరికని తీర్చలేదని వాపోయింది.

ఆ సమయంలో ఓ ఫోన్‌ వచ్చిందని, కోళ్లగూడులో ఓ పసిబాబుని పడేశారని, చీమలు పట్టేసిన పరిస్థితుల్లో ఉన్నట్టు, మీరు పెంచుకుంటారా? అని అడిగారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ బాబుని తన గుండెలపై పెట్టుకుని పెంచుకుంటున్నట్టు తెలిపి ఎమోషనల్‌ అయ్యింది. `బాబీ` డైలాగ్‌తో కళ్యాణి బాగా పాపులర్‌ అయిన విషయం తెలిసిందే.

ఇక బిగ్‌బాస్‌4 హౌజ్‌లోకి ఎంటర్‌ అయిన కళ్యాణి తొలి వారంలోనే వివాదాలు క్రియేట్‌ చేసినట్టు తెలుస్తుంది. తాజాగా మొదటి వారం ప్రోమోని విడుదల చేశారు.

ఇందులో జోర్దార్‌ సుజాతో ఆమె వివాదం పెట్టుకుంది. నచ్చని కంటెస్టెంట్‌గా సుజాతని కళ్యాణి నామినేట్‌ చేసినట్టు తెలుస్తుంది. మొత్తంగా తొలివారం పెద్ద రచ్చే జరుగుతుందని అర్థమవుతుంది.

loader