ఫస్ట్ టైమ్‌ ఓ రోజ్‌.. మరో రోజ్‌ని పట్టుకుంది.. బిగ్‌బాస్‌ బ్యూటీ దివి పాప పువ్వుతో కవ్వింపులు

First Published Jan 3, 2021, 1:36 PM IST

బిగ్‌బాస్‌4లో పాపులర్‌ అయిన దివి గ్రాండ్‌ ఫినాలె రోజు మెగా స్టార్‌ చిరంజీవిచే ప్రశంసలందుకుంది. దీంతో చిత్ర పరిశ్రమ వర్గాల అటెన్షన్‌ గ్రాస్ప్ చేసింది. ఇక అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా రోజా పువ్వుతో అభిమానులను కవ్విస్తుంది. గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. కుర్రాళ్లలో నిద్రలు కరువయ్యేలా చేస్తుంది. 

మోడల్‌గా రాణించిన దివి బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో పాల్గొని సందడి చేసింది. తన నడుమందాలతో, సెక్సీ డాన్సులతో ఫాలోయింగ్‌ని పెంచుఉంది. అందరి దృష్టిని ఆకర్షించింది.

తాజాగా ఈ సెక్సీ భామ కవ్వింపులకు దిగిన మత్తెక్కించే నడుమందాలతో హోయలు పోయే దివి ఇప్పుడు కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేపుతోంది.

ఎర్రని బ్లౌజ్‌లో అందాలు ఆరబోస్తూ కనిపించింది. అంతేకాదు ఇందులో రోజా పువ్వు పట్టుకుని కనిపించింది. చూపులతోనే చంపేస్తుంది. దివి పట్టుకున్న రోజా పువ్వు ఎవరి   కోసమో అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

మరికొందరు స్పందిస్తూ, ఓ రోజా పవ్వు.. మరో రోజా పువ్వుని పట్టుకోవడం ఫస్ట్ టైమ్‌ చూస్తున్నా అని కామెంట్‌ చేయడం హైలైట్‌గా నిలిచింది. ఏదేమైనా దివి అందాలకు   ముగ్దులవుతున్నారు.

తాజాగా పంచుకున్న దివి హాట్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లని కనువిందునిస్తున్నాయి. కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది దివి.

మరోవైపు ఓ చిన్న వీడియో క్లిప్‌ని పంచుకుంది దివి. ఇందులో మేడపై రింగులు తిరుగుతూ కనిపించింది. దీంతో ఆమె లెహంగా లేచిపోతుండటం, థై అందాలు మెస్మరైజ్‌   చేయడం ఆకట్టుకుంటుంది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది.

ఇక బిగ్‌బాస్‌ గ్రాండ్‌ ఫినాలే టైమ్‌లో జాక్‌పాట్‌ కొట్టేసింది దివి. మెగాస్టార్‌ చిరంజీవి తన నెక్ట్స్ సినిమాలో ఆఫర్ ఇస్తానని ప్రకటించారు. `వేదాలం` రీమేక్‌లో ఓ డాన్స్ నెంబర్‌కి   తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇదే నిజమైతే దివి దశ తిరిగిపోయిందనే చెప్పొచ్చు.

నిత్యం హాట్‌ ఫోటోలు, సామాజిక సందేశాలు, ఫిలాసఫీ వర్డ్స్ పంచుకుంటూ సోషల్‌ మీడియా అభిమానులను అలరిస్తున్న దివికి ప్రస్తుతం మంచి ఆఫర్స్ వస్తున్నట్టు   తెలుస్తుంది.

Today's Poll

ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?