బిగ్‌బాస్‌4ః హారిక నాలుగేళ్ళు రిలేషన్‌లో ఉందట.. లాస్య భర్త ఏడాది చిన్నా.. సీక్రెట్స్ రివీల్‌

First Published 12, Nov 2020, 10:46 PM

బిగ్‌బాస్‌ నాల్లో సీజన్‌ 67వ రోజు ఇంటిసభ్యులకు ఆప్తుల నుంచి లెటర్స్ పంపించి ఎమోషనల్‌కి గురి చేశారు. వారి సీక్రెట్స్ అన్ని బయటపడ్డాయి. ఇంటిసభ్యుల స్వరూపం అఖిల్‌కి తెలిపేలా చేశారు.

గురువారం ఎపిసోడ్‌లో మొదట అభిజిత్‌, సోహైల్‌, మెహబూబ్‌ కలిసి అఖిల్‌ వెళ్లే విషయాన్ని చర్చించుకున్నారు.

ఇది విని అఖిల్‌.. వారి అసలు రూపాలు విని ఆశ్చర్యానికి గురయ్యాడు. అఖిల్‌ డిఫెన్స్ చేసుకోవాల్సింది అని అభిజిత్‌ అన్నాడు. బఫ్‌గా పోల్చాడు.

మటన్‌ ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల పాడయిందని, తమకు మటన్‌ పంపించాల్సి అవినాష్‌ పై సభ్యులు వాదనకు దిగగా, అవినాష్‌ బిగ్‌బాస్‌ని వేడుకున్నారు. కానీ మటన్‌ రాలేదు.

ఆ తర్వాత ఇంటిసభ్యులకు మరో టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్‌. తమ జీవితంలోని జరిగిన, ఇప్పటి వరకు ఎవరికీ చెప్పని సీక్రెట్‌ని చెప్పాలని చెప్పాడు బిగ్‌బాస్‌. అందుకు ప్రతిఫలంగా ఇంటి నుంచి ఆప్తుల నుంచి సందేశాలను ఇస్తామన్నారు.

అయితే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వారికి వచ్చిన లెటర్స్ ని పంపించాలనే టాస్క్ అఖిల్‌కి ఇచ్చాడు బిగ్‌బాస్‌.

ఇందులో మొదటగా మెహబూబ్‌ చెబుతూ, తన బెస్ట్ ఫ్రెండ్‌ని రైల్వే స్టేషన్‌లో డ్రాప్‌ చేసే క్రమంలో రాంగ్‌ పార్కింగ్‌లో బైక్‌ పెట్టడం వల్ల పోలీసులతో జరిగిన గొడవలు రెండు మూడు రోజులు పోలీస్‌ స్టేషన్‌లో ఉండాల్సి వచ్చిందట. దీనికి గానూ తన తమ్ముడి నుంచి లెటర్‌ అందుకున్నాడు మెహబూబ్‌.

అభిజిత్‌.. అమెరికా వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన చెప్పాడు. ఒకడు క్లోజ్‌ అయిన విధానం వెల్లడించాడు. అందుకు తన అమ్మ నుంచి లెటర్‌ని పొందాడు.

హారిక చెబుతూ, తాను రెండేళ్ళ క్రితం ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నానని, నాలుగున్నరేళ్ళ కలిసి ఉన్నట్టు, ఆ తర్వాత బ్రేకప్‌ అయ్యిందని తెలిపింది. అందుకు అన్నయ్య నుంచి లెటర్‌ని అందుకుంది.

ఇక మోనాల్‌ తన ఫ్యామిలీ కోసం స్టడీస్‌ వదిలేసి జాబ్‌ చేసిందని, ఆ విషయం ఎవరికీ చెప్పలేదని పేర్కొంది. అందుకు ఇంటి నుంచి లెటర్‌ని పొందింది.

సోహైల్‌.. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో దొరికిపోయాడని, కోర్ట్ లో హాజరు కోసం, కౌన్సిలింగ్‌ కోసం డమ్మీ అమ్మానాన్నలను తీసుకెళ్ళాడని చెప్పాడు. తన ఫ్యామిలీ నుంచి లెటర్‌ని అందుకున్నాడు. తనకి పెళ్ళి సంబంధాలు వస్తున్నాయని అందులో పేర్కొన్నారు.

లాస్య చెబుతూ, తాను పెళ్లి చేసుకున్న అబ్బాయి వయసు తనకంటే ఏడాది తక్కువ అని తెలిపింది. తన ఫ్యామిలీకి షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నానని తెలిపింది. ఈ సందర్భంగా తనకు లెటర్‌ వచ్చింది.

అరియానా.. తనకు జరిగిన యాక్సిడెంట్‌ గురించి చెప్పింది. అదే జరిగితే తాము చనిపోయేవాళ్ళమని తెలిపింది. అయితే ఇది దీనికి సంబంధించినది కాదని చెప్పి అఖిల్‌ దాన్ని కట్‌ చేశాడు.  ఇక మోనాల్‌ తన ఫ్యామిలీ కోసం స్టడీస్‌ వదిలేసి జాబ్‌ చేసిందని, ఆ విషయం ఎవరికీ చెప్పలేదని పేర్కొంది. అందుకు ఇంటి నుంచి లెటర్‌ని పొందింది.

అవినాష్‌.. సినిమాలపై పిచ్చిపై ఆడిషన్‌కి వెళ్ళినప్పుడు ఒకరు 85 రూపాయలు అడిగారని, అప్పు చేసి అవి కట్టిన తర్వాత వాళ్ళు మోసం చేశారని తెలిపారు. ఈ విషయం తనకు తెలుసు అని అఖిల్‌.. అవినాష్‌కి వచ్చిన లెటర్‌ని కట్‌ చేసి ఇచ్చాడు. అయితే అందులో పెళ్లి సంబంధాలు వస్తున్నాయని తెలిసింది.

అయితే అవినాష్‌, అరియానా లెటర్స్ కట్‌ చేయడం బాధ కలిగించింది. వీరిద్దరు చాలా బాధపడ్డారు. చివరకు తన లెటర్‌ కావాలని అఖిల్‌ బిగ్‌బాస్‌ని కోరారు. మరోవైపు అఖిల్‌ లేకపోవడం చాలా బాధగా ఉందని సోహైల్‌ కన్నీళ్ళు పెట్టుకున్నారు.