ఊరు పెద్దగా సోహైల్‌.. రౌడీగా మారిన మెహబూబ్‌.. ఓ హత్య చేసిన హారిక

First Published 4, Nov 2020, 11:05 PM

బిగ్‌బాస్‌4 59వ రోజు కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్‌. విలేజ్‌ వాతావరణాన్ని సృష్టించారు. మెహబూబ్‌ రౌడీగా విద్వంసం సృష్టిస్తుంటే, హారక హత్యలకు తెగబడింది. మొత్తానికి ఆసక్తిని రేకెత్తించింది.

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ బుధవారం ఎపిసోడ్‌ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఈ సారి కొత్త ట్రెండ్‌కి తెరలేపారు. గ్రామ వాతావరణాన్ని తీసుకొచ్చారు. ఇంటి సభ్యులు విలేజ్ పాత్రలుగా మారిపోయి ఎపిసోడ్‌కి కొత్త ఊపు తీసుకొచ్చారు.

ఇందులో సోహైల్‌ ఊరు పెద్దగా నటించారు. ఆయనకు భార్యగా, సామాజిక కార్యకర్తగా లాస్య, వీరి కూతురుగా, గడుసు అమ్మాయిగా అరియానా, బాధ్యతగల ఊరి వ్యక్తిగా, ఊరు పెద్దకి వ్యతిరేకంగా వాదించే వ్యక్తిగా అఖిల్‌ నటించాలన్నారు. ఇక భోజనం పెట్టేవారినిగా మోనల్‌, అభిజిత్‌ యాక్ట్ చేయగా, మోనాల్‌.. ఊరి పెద్దని ఎట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది.పాన్‌ షాప్‌ యాజమానీగా అవినాష్‌, ఆయన తమ్ముడిగా, రౌడీ పాత్రలో మెహబూబ్‌ కనిపించారు. వీరిద్దరు అరియానాకి లైన్‌ వేస్తుంటారు. అమ్మా రాజశేఖర్‌ కష్టపడి పనిచేసే వ్యక్తిగా, ఊరి మంటని ఆర్పకుండా చూసుకునేలా, ఊరు పెద్ద భార్యని ఆకర్షించే పాత్రలో కనిపించారు.

లాస్య ఊరి పెద్ద భార్య, సామాజిక కార్యకర్తగా, అందరికి న్యాయం చేసే పాత్రలో ఒదిగిపోయింది.

ఈ టాస్క్ లో భాగంగా ఆయా పాత్రల్లోకి ఇంటి సభ్యులు ఒదిగిపోయారు.

అమ్మా రాజశేఖర్‌ ఊర్లో పనివాడిగా పర్‌ఫెక్ట్ గా సూట్‌ అయ్యారు. ఓ వైపు పెద్ద మనిషికి నమ్మిన వ్యక్తిగా, మరోవైపు ఆయన భార్యకి సైట్‌ వేసే వ్యక్తిగా ఆకట్టుకున్నారు.

పాన్‌ షాప్‌ యాజమానిగా అవినాష్‌ తనదైన కామెడీ మార్క్ ని పండించారు. అవినాష్ రంగ పాత్రలో ఈ టాస్క్‌లో పాన్ షాప్ ఓనర్‌గా కనిపించనున్నాడు. ఊరి పెద్ద అయిన సోహెల్ కూతురుగా అరియానా వెంకట లక్ష్మీ పాత్రలో కనిపించనుంది. ఇక అవినాష్ అరియానాతో సరసాలు ఆడటం చూసి సోహెల్ ఫైర్ అయ్యాడు. తనకు మీ కూతురు కావాలని కన్నీళ్లు పెట్టుకున్నాడు అవినాష్‌. అందు కోసం సోహైల్‌ కాళ్ల మీద పడ్డాడు. అయినా చిరాకు పడుతూ ఊరిపెద్ద వెళ్లిపోయాడు.

ఇక హారిక ఊరులో తిరుగు కుర్రాళ్ళని ఆటపట్టిస్తుంది. పుకార్లు సృష్టించడం చేస్తుంది. దీంతోపాటు ఆమెకి బిగ్‌బాస్‌ సీక్రెట్‌ టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా ఆమె మూడు హత్యలు చేయాల్సి ఉంటుంది.

హారికని పడేసేందుకు రౌడీ మెహబూబ్‌ చాలా ప్రయత్నిస్తుంటాడు. ఓ వైపు వాళ్ళ అన్న అవినాష్‌ ఏకంగా భార్యగా చెప్పుకుంటుంటాడు. కానీ పాన్‌ షాప్‌ నడిపే రంగ అయినా అవినాష్‌ ఊరి పెద్ద అమ్మాయిని లైన్‌లో పెట్టేందుకు ట్రై చేస్తుంటాడు. అయితే హారిక కోసం మెహబూబ్‌ సపరేట్‌ కట్టిన పాన్‌ తినిపించాడు.

ఈ టాస్క్ లో భాగంగా ఒక్కో పాత్ర ఒదిగిపోయి కనిపించింది. అటు అమ్మా, మరోవైపు హారిక, ఊరి పెద్ద కూతురిగా అరియానా ఎంత టెక్‌ చూపించాలో అంతగా చూపిస్తుంది. తిండికోసం గొడవ జరిగింది. అభిజిత్‌, మోనాల్‌ భోజనాలు పెట్టే విషయంలో గొడవపడ్డారు.

భోజనాలు తయారు చేసే అమ్మాయిగా, ఊరి పెద్దని లైన్‌లో పెట్టేందుకు ప్రయత్నించే అమ్మాయిగా మోనాల్‌ కనిపించారు. మొత్తానికి ఈ ఎపిసోడ్‌ ఆద్యంతం  రసవత్తరంగా సాగింది.