MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• అరియానాకి ఐ లవ్వ్యూ చెప్పిన మెహబూబ్‌..అరియానాని ఎత్తుకున్న సోహైల్‌

అరియానాకి ఐ లవ్వ్యూ చెప్పిన మెహబూబ్‌..అరియానాని ఎత్తుకున్న సోహైల్‌

బిగ్‌బాస్‌4 52వ రోజు గత రోజు బేబీ డే కేర్‌ టాస్క్ తోనే సాగింది. మోనాల్‌పై అమ్మా రాజశేఖర్‌ ఫైర్‌, హారికాకి అభిజిత్‌ వార్నింగ్‌.. అరియానాకి మెహబూబ్‌ ఐ లవ్యూ చెప్పడం వంటి ఆసక్తికర అంశాలతో సాగింది.

2 Min read
Aithagoni Raju
Published : Oct 28 2020, 10:43 PM IST| Updated : Oct 28 2020, 10:53 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ 52వ రోజు ఇంటిసభ్యులకు అదిరిపోయే టాస్క్ పెట్టాడు బిగ్‌బాస్‌. `బేబీ డే కేర్‌` పేరుతో టాస్క్ పెట్టాడు. అమ్మా రాజశేఖర్‌, అవినాష్‌, అరియానా, హారిక, మెహబూబ్‌ చిన్నపిల్లలుగా, మోనాల్‌, అభిజిత్‌, అఖిల్‌, నోయల్‌, సోహైల్‌ కేర్‌ టేకర్లుగా వ్యవహరించారు. చిన్నపిల్లలు కేర్‌ టేకర్లకి చుక్కలు చూపించారు.

28

చాకెట్లని దొంగించారని హారిక గొడవ చేయగా, ఆమె కేర్‌ టేకర్‌ మోనాల్‌ అమ్మాని ప్రశ్నించారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

38

మరోవైపు ఈ టాస్క్ లోని కండీషన్స్ ని ముందే చెప్పాల్సిందని హారిక అభిజిత్‌ని ప్రశ్నించనందుకు అభిజిత్‌ ఫైర్‌ అయ్యారు. నేను ఏం పనిలేక ఉన్నాను, నేనేమైనా బేకార్‌ నేను ఎప్పుడు మాట్లాడాలో నువ్వు నాకు నేర్పకు.. నేనేమన్న బేకారు గాన్నా..` అంటూ గట్టిగా బదులిచ్చాడు.  ఈ విషయంలో హారిక.. అబిజిత్‌కి సారీ చెప్పింది. అక్కడి నుంచి వెళ్ళిపోయింది.

48

మరోవైపు అరియానాని ఎత్తుకుని సోహైల్‌ గారాబం చేశారు. అరియానా అన్నింటిలో ముందని చెప్పాడు.

58

నోయల్‌ ఆరోగ్యం బాగా లేకపోవడంతో నోయల్‌ కేర్‌ టేకర్‌ చేయాల్సి కుర్రాడు అవినాష్‌ని అభిజిత్‌ చూసుకున్నారు. లాస్య కుమారుడిని జున్ను అంటూ చిన్న బొమ్మతో అవినాష్‌ చేసిన కామెడీ సవ్వులు పూయించింది. ఇకపై అభిజిత్‌కి జింతాకా జింతాకా అన్నట్టుగా చేయడం ఆకట్టుకుంది.

68

పరిగెత్తే టాస్క్ లో హారిక, అరియానా, మోనాల్‌, అవినాష్‌ ఔట్‌ అయ్యారు. ఇది కాస్త కామెడీగా సాగింది.

78

ఇక క్లాస్‌లో మోనాల్‌ టీచర్‌గా వ్యవహరించగా, అందరి ముందు మెహబూబ్‌.. అరియానాకి ఐ లవ్యూ చెప్పాడు. అయితే అరియానా మాత్రం అవినాష్‌ ఐ లవ్యూ రాసిందని, లవ్‌ సింబల్‌ వేసిందని టీచర్‌కి కంప్లెయింట్‌ చేస్తారు హారిక, మెహబూబ్‌.

88

ఈ టాస్క్ లో సోహైల్‌- అరియానా జోడీ గెలిచిందని లాస్య చెప్పింది. సోహైల్‌ అన్ని భరించి బాగా చూసుకున్నారని అందుకే వారిని విన్నర్‌గా ఎంపిక చేసినట్టు లాస్య తెలిపింది. గెలిచిన వారికి ప్రత్యేకమైన గిఫ్ట్ లు ఇచ్చారు. ఆ  తర్వాత పారగాన్‌ చెప్పల్స్ ని తమకి నచ్చిన వారికి గిఫ్ట్ గా ఇవ్వాలని చెప్పగా, మోనాల్‌కి అఖిల్‌, మెహబూబ్‌కి సోహైల్‌, సోహైల్‌కి మెహబూబ్‌, లాస్యకి అభిజిత్‌, నోయల్‌కి హారిక, హారికకి నోయల్‌, అరియానాకి అవినాష్‌ సాండిల్స్ గిఫ్ట్ లుగా ఇచ్చారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved