- Home
- Entertainment
- శ్రీముఖి చిలిపి చేష్టలు.. కరోనా ఎఫెక్టా.. బిగ్‌బాస్ బ్యూటీని రకరకాలుగా పోల్చుతున్న ఫ్యాన్స్!
శ్రీముఖి చిలిపి చేష్టలు.. కరోనా ఎఫెక్టా.. బిగ్‌బాస్ బ్యూటీని రకరకాలుగా పోల్చుతున్న ఫ్యాన్స్!
యాంకర్, బిగ్‌బాస్ ఫేమ్ శ్రీముఖి చిలిపి చేష్టలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. డిఫరెంట్ ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ రాములమ్మ పంచుకున్న పిక్స్ ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. నెటిజన్ల కామెంట్లకి కారణమవుతుంది.
17

యాంకర్ శ్రీముఖి ఇటీవల కొంటేగా ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ చిలిపిగా పలు ఫోటోలను పంచుకుంది. ఇందులో ఆమె ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ హైలైట్‌గా మారాయి.

27
కరోనా నేపథ్యంలో అందరు ఇంట్లోనే ఉండండి. సేఫ్‌గా ఉండండి అంటూ కామెంట్లు పెట్టింది శ్రీముఖి. లవ్, పాజిటివ్ వైబ్స్ ని పంచుకుంది.

37
ఈ ఫోటోలు అటు ట్విట్టర్, ఇట్టు ఇన్‌స్టాలో వైరల్‌గా మారాయి. బిగ్‌బాస్ బ్యూటీని ఉద్దేశించి ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

47
ఆమె కొంటెగా ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ రకరకాలుగా పోల్చుతున్నారు. బుంగమూతి పెట్టిన పిక్స్ ని కొందరు పిగ్‌తో పోల్చడం గమనార్హం.

57
కరోనా వల్ల ఇంట్లోనే ఉండాల్సి రావడంతో ఇలా పిచ్చిగా మారిపోయిందా ఏంటి అంటున్నారు.

67
కామ్‌గా ఉన్న నెటిజన్లని శ్రీముఖి గెలికి మరీ కామెంట్లు చేయించుకున్నట్టుందీ నిర్వాహకం చూస్తే. అయితే వాటిని శ్రీముఖి పెద్దగా పట్టించుకోదనే విషయం తెలిసిందే.

77
ఇదిలా ఉంటే ప్రస్తుతం శ్రీముఖి ఎలాంటి షోస్ లేక ఖాళీగానే ఉంటోంది. మరోవైపు ఇటీవలే తాను వ్యాపారంలోకి అడుగుపెట్టింది. అదే సమయంలో కొత్త ఇంటి నిర్మాణం కూడా స్టార్ట్ చేసింది.

Latest Videos