చందమామ వెన్నెలలో ఉయ్యాలలూగితే నీలా ఉంటుందే.. చీరకట్టులో బాపు బొమ్మలా దివి!

First Published Jun 6, 2021, 4:32 PM IST

దివి అందమే అందం. ఆ అందాన్ని ఎంత పొగిడినా పదాలు, మాటలు చాలవు. చీరకట్టులో తాజాగా ఈ అమ్మడు పంచుకున్న గ్లామర్‌ ఫోటోలు కట్టిపడేస్తున్నాయి. వెన్నెలలో చందమామ ఉయ్యాలలూగినట్టుంది.