MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • స్లీవ్‌లెస్‌ బ్లాక్‌ బ్లౌజ్‌.. వైట్‌ శారీలో చూపుతిప్పుకోనివ్వని బిగ్‌బాస్‌ బ్యూటీ దీప్తి సునైనా

స్లీవ్‌లెస్‌ బ్లాక్‌ బ్లౌజ్‌.. వైట్‌ శారీలో చూపుతిప్పుకోనివ్వని బిగ్‌బాస్‌ బ్యూటీ దీప్తి సునైనా

బిగ్‌బాస్‌ భామ, యూట్యూబ్‌ సంచలనం దీప్తి సునైనా హాట్‌ వీడియోల్లోనే కాదు, గ్లామరస్‌ ఫోటోలతోనూ పిచ్చెక్కిస్తుంది. తాజాగా ఈ అమ్మడి వైట్‌ శారీ స్లీవ్‌లెస్‌ బ్లాక్‌ బ్లౌజ్‌ లో సెక్సీ లుక్స్ తో మత్తెక్కించే పోజులతో మెస్మరైజ్‌ చేస్తుంది. ఈ కుర్ర బ్యూటీ ఇంత చిన్న ఏజ్‌లో ఈ రేంజ్‌తో అందాల విందు వడ్డించడం సంచలనంగా మారింది.   

2 Min read
Aithagoni Raju
Published : Jan 28 2021, 01:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
బిగ్‌బాస్‌ బ్యూటీ దీప్తి సునైనా ఓ వైపు వీడియో సాంగ్స్ లో హాట్‌ షోతో పిచ్చెక్కిస్తుంటే, మరోవైపు సెక్సీ శారీలో మాయ చేస్తుంది. ఇటీవల అందాలు కనిపించేలా బ్లాక్‌ శారీలో వయ్యారాలు పోయింది. సెక్సీ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కాగా, నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

212
ఇప్పుడు ఎమోజీలు డిజైనింగ్‌ వైట్‌ శారీలో మెరిసింది. మెస్మరైజ్‌ చేసే చూపులతో కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది. ముఖ్యంగా ఈ క్యూట్‌ బ్యూటీ చేసే సందడికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

312
స్పెషల్‌ వీడియో సాంగ్స్ లో సెక్సీ డాన్సులు చేస్తూ కిర్రాక్‌ పుట్టించే సునైనా గ్లామర్‌కి ఫిదా కాని ఫాలోవర్స్ లేరంటే అతిశయోక్తి కాదు.

412
ప్రస్తుతం దీప్తి సునైనా హాట్‌ శారీ ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతూ ఫైర్‌ పుట్టిస్తున్నాయి. కుర్రాళ్ల గుండెల్ని గుళ్ల చేస్తున్నాయి.

512
ఈ సందర్భంగా పలు సందేశాలని కూడా ఇస్తుందీ అమ్ముడు. మీది స్వచ్ఛమైన హృదయం అయితే కచ్చితంగా మీరనుకున్నది సాధిస్తారు, గెలుస్తారని చెప్పింది.

612
మీరు ఎక్కడికి వెళ్లినా ఎనర్జీతో ఉండండి. అది మీ చుట్టూ ఉండే ఖాళీని పూరిస్తుందని తెలిపింది సునైనా.

712
మంచిగా, దయతో ఉండటానికి ఎలాంటి ఖర్చు కాదు, కాబట్టి ప్రతి ఒక్కరు అలా ఉండేందుకు ప్రయత్నించండి అని చెప్పింది సునైనా.

812
దీప్తి సునైనా అసలు పేరు దీప్తి రెడ్డి సునైనా. దీప్తి సునైనాగా పాపులారిటీని పొందింది.

912
డబ్‌ స్మాష్‌లు, కవర్స్ సాంగ్స్, స్పెషల్‌ ఆల్బమ్‌ సాంగ్‌లతో విపరీతంగా పాపులర్‌ అయ్యింది సునైనా. మంచి ఫాలోయింగ్‌ని ఏర్పర్చుకుంది.

1012
బిగ్‌బాస్‌ రెండో సీజన్‌లో పాల్గొని దుమ్మురేపింది. ఆ సమయంలో టాక్‌ ఆఫ్‌ ది హౌజ్‌గా నిలిచింది. హౌజ్‌లో హాట్‌ షోతో కట్టిపడేసింది. తన ప్రతిభతోనూ మెప్పించింది.

1112
ఎక్కువగా చీర అందాలతో కనువిందు చేసే ఈ బ్యూటీ స్పెషల్‌ సాంగ్‌లతో మెస్మరైజ్‌ చేస్తుంది. స్వతహాగా తమకంటూ ఓ ఫ్లాట్‌ఫామ్‌ ని ఏర్పర్చుకుని సోషల్‌ మీడియాని దున్నేస్తుందీ హాట్‌ అందాల కుర్ర భామ.

1212
వైరల్‌ అవుతున్న దీప్తి లేటెస్ట్ శారీ ఫోటోలు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Suriya: కంగువతో విమర్శలు, హ్యాట్రిక్ హిట్లు కొట్టేందుకు ప్లాన్.. సూర్య చేస్తున్న 3 సినిమాలు ఇవే
Recommended image2
OTT : 2025లో అత్యధికంగా చూసిన 10 వెబ్ సిరీస్‌లు, IMDb ర్యాంకింగ్స్
Recommended image3
నా భార్య కంటే నాకు సమంతే ఎక్కువ.. డైరెక్టర్ క్రేజీ కామెంట్స్..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved