నాగ్‌ ఈజ్‌ బ్యాక్.. మాస్టార్‌ పిచ్చా మీకు.. నోయల్‌ ఫైర్‌..బట్‌!

First Published 31, Oct 2020, 10:24 PM

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ 55వ రోజు రసవత్తరంగా సాగింది. మొత్తానికి బిగ్‌బాస్‌ నాగ్‌ కమ్‌బ్యాక్‌ అయ్యారు. అమ్మా, అవినాష్‌లపై నోయల్‌ ఫైర్‌ అయ్యాడు. ఈ శనివారం నోయల్‌ అర్థాంతరంగా అనారోగ్య కారణంతో వెళ్లిపోయారు.

గత వారం తన `వైల్డ్ డాగ్‌` షూటింగ్‌ కోసం హిమాలయాలకు వెళ్ళిన నాగ్‌ ఈ ఎపిసోడ్‌ కోసం ప్రత్యేకమైన ఫ్లైట్‌లో వచ్చారు. హోస్ట్ గా వచ్చి ఇంటి సభ్యులను సర్‌ప్రైజ్‌ చేశారు. తనదైన స్టయిల్ లో ఎంట్రీ ఇచ్చారు.

శనివారం ఎపిసోడ్‌లో మొదట స్టాటర్స్ చేయాలని చెప్పాడు బిగ్‌బాస్‌. అమ్మాయిలు ఒక టీమ్‌, అబ్బాయిలు ఒక టీమ్‌గా విడగొట్టారు. అమ్మాయిలు, అబ్బాయిలు బాగా చేశారని, వారు కుక్‌ చేసిన వాటిని తిన జడ్జ్ చేయాల్సిన మెహబూబ్‌, అభిజిత్‌ చెప్పారు. ఫైనల్‌గా బాయ్స్ టీమ్‌ విన్‌ అని ఇద్దరు జడ్జ్ లు ప్రకటించారు.

అనంతరం ఈ 55రోజుల జర్నీలో తాము విలన్‌గా భావించే వారిపై కిరీటం పెట్టాలని నాగ్‌ చెప్పారు. ఈ టాస్క్ లో అఖిల్‌ తన జర్నీలో విలన్‌ అజిభిత్‌ అన్నారు. గతంలో తమ మధ్య విభేదాలు తలత్తాయన్నారు. సోహైల్‌ తన జర్నీలో అరియానా విలన్‌ అని తెలిపాడు. తను చాలా స్ట్రాంగ్‌ అని, ఆమెని మాటల్లో ఓడించలేమన్నారు. కానీ అరియానా స్పందిస్తూ సోహైల్‌ని తాను అలా చూడటం లేదన్నారు. హారిక తన జర్నీలో విలన్‌ మెహబూబ్‌ అని తెలిపింది. సెకండ్‌ వీకే.. ఎలిమినేషన్‌ చేశారు. ఆయనతో గేమ్‌ ఆడలేదు. మెహబూబ్‌ తన జర్నీలో విలన్‌ హారిక అని చెప్పాడు. నాలుగు వారాలు ఎలిమినేషన్‌లో ఉన్నాను. అందులో ఫస్ట్ ఓట్‌ హారికదే. రీజన్ ఉంటే మళ్ళీ నామినేట్‌ చేస్తానని తెలిపాడు.

అరియానా తన మదర్‌ అనుకుని చాక్లెట్‌ అడగాలని చెప్పాడు నాగ్‌. ఎత్తుకోమన్నాడు.  నవ్వించాడు. బాగా ఆడుతున్నావని అవినాష్‌ని నాగ్‌ ప్రశంసించారు. అరియానా తన జర్నీలో ముగ్గురు విలన్లు అని చెప్పింది. కనిపించని విలన్‌ అఖిల్‌ అని తెలిపారు. అఖిల్‌ నామినేషన్‌ నన్ను చిన్న రీజన్‌తో నామినేట్‌ చేస్తాడని తెలిపింది. అవినాష్‌ తన జర్నీలో లాస్యని విలన్‌గా భావిస్తున్నట్టు తెలిపారు. లాస్య తన జర్నీలో విలన్‌గా అవినాష్‌ అని పేర్కొంది. కిరీటం పెట్టాడు. అభిజిత్‌ని పులితో పోల్చాడు నాగ్‌.  ఇక అభిజిత్‌ తన జర్నీలో అమ్మా రాజశేఖర్‌ విలన్‌ అని తెలిపారు. మోనాల్‌ తన జర్నీలో లాస్య విలన్‌ అని తెలిపింది.

అయితే నోయల్‌ అనారోగ్యంతో ట్రీట్‌మెంట్‌ కోసం మధ్యలో వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఆయన కీళ్లకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు. దానికి ఎక్కువ రోజులు ట్రీట్‌మెంట్‌ తీసుకోవాలని చెప్పారు. నోయల్‌ మళ్ళీ తిరిగి వస్తారని అంతా అనుకున్నారు. బట్‌ మ్యాటర్‌ రివర్స్ అయ్యింది. నోయల్‌ హౌజ్‌ నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాడు. దీంతో సరైన విధంగా సెండాఫ్‌ ఇవ్వాలని పిలిపించానని నాగార్జున తెలిపారు. నోయల్‌ వెళ్ళిపోతున్నారని తెలిసి హౌజ్‌ మెంబర్స్ అంతా ఎంతో ఎమోషనల్‌ అయ్యారు. హారిక ఏడ్చేసింది. ఈ సందర్భంగా హౌజ్‌ మేట్స్ గురించి తనదైన స్టయిల్‌లో అనేక విషయాలు పంచుకున్నారు నోయల్‌. అమ్మా రాజశేఖర్‌, అవినాష్‌లపై ఫైర్‌ అయ్యాడు. వీరిద్దరు తనని జోక్‌ చేశారని, మీకేమైనా పిచ్చా మాస్టర్ అంటూ మండి పడ్డాడు నోయల్.

నోయల్‌.. అవినాష్‌, అమ్మా రాజశేఖర్‌లకు క్లాస్‌ పీకాడు. తన ఫ్రెండ్స్ అభిజిత్‌, లాస్య, హారిక కోసం సపోర్ట్ చేస్తానని తెలిపారు. పరోక్షంగా వారి కోసం బయట పనిచేస్తానని తెలిపాడు. అలాగే తన ర్యాప్‌ సాంగ్‌పాడి అందరిని ఎమోషనల్‌కి గురి చేశాడు. స్ఫూర్తిని రగిల్చాడు.

నామినేషనల్‌ సేవ్‌ చేసేది మొదలైంది. మొదటగా ఒకరిని సేవ్‌ చేసే టాస్క్ లో భాగంగా చిన్న పిల్లాడిని ఏడుస్తుంటారు. నామినేషన్ లో ఉన్నవారిలో ఎవరి వద్ద అయితే ఏడుపు ఆపు నవ్వుతుందో వారు సేవ్‌ అన్నారు నాగ్‌. అఖిల్‌ వద్ద ఆ పాప ఏడుపు ఆపింది. దీంతో అఖిల్‌ ఈ వారం సేవ్‌ అయ్యారు.

చివరగా మరో వ్యక్తిని సేవ్‌ చేసే టాస్క్ లో భాగంగా నోయల్‌ .. వెళ్తూ వెళ్తూ లాస్యని సేవ్‌ చేసి వెళ్ళాడు. ఇక ఈ వారం ఎలిమినేషన్‌కి నామినేట్‌ అయిన వారిలో సోహైల్‌, మెహబూబ్‌, అమ్మారాజశేఖర్‌, మోనాల్‌ ఉన్నారు. వీరి జాతకం రేపు( ఆదివారం) తేలనుంది.