నోయల్‌ ఇంటి నుంచి ఔట్‌..కెప్టెన్‌ అరియానాపై విరుచుకుపడ్డ రాజశేఖర్‌

First Published 29, Oct 2020, 10:30 PM

బిగ్‌బాస్‌4, 53వ రోజు హౌజ్‌లో మరో ఎమోషనల్‌ సన్నివేశం చోటు చేసుకుంది. అనారోగ్యంతో నోయల్‌ ఇంటి నుంచి అర్థాంతరంగా వెళ్ళిపోయాడు. ఇక అరియానా ఊహించని విధంగా  కెప్టెన్‌గా నిలిచింది.

బిగ్‌బాస్‌ ఈ వారం కెప్టెన్సీ టాస్క్ పెట్టాడు. ఇందులో చాలా ఈజీగా అరియానా గెలుపొందింది. అరియానాకి అమ్మా రాజశేఖర్‌ కీ ఇచ్చి సపోర్ట్ చేశారు. దీంతో విన్‌ అయిపోయింది.

అరియానా గెలుపొంది తన సంతోషం వ్యక్తం చేసింది. అయితే రేషన్‌ మేనేజర్‌గా మోనాల్‌ని ఎంపిక చేసింది. ఈ విషయంలో అమ్మాకి, అరియానాకి మధ్య వివాదం జరిగింది. అమ్మా ప్రామిస్‌ని అరియానా చెప్పడం, ప్రామిస్‌ చేశానని మోనాల్‌కి రేషన్‌ మెనేజర్‌ ఇవ్వడం వివాదమయ్యింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. నమ్మినందుకు బాగా చేశావని అమ్మా అన్నాడు. విశ్వాసం లేదన్నారు.  మరోవైపు ఫుడ్‌ తినే టైమ్‌లోనూ అరియానాపై ఫైర్‌ అయ్యారు ఇంటి సభ్యులు. దీంతో అరియానా కోపానికి గురయ్యింది. సపోర్ట్ చేసినట్టే చేసి, తిడతారు. ఎంతకని భరిస్తా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమెని అవినాష్‌ ఓదార్చాడు.

కిచెన్‌లో చర్చ జరిగింది. ఫుడ్‌ వేస్ట్ అయ్యిందని రేషన్‌ మేనేజర్‌ మోనాల్‌ చెప్పారు. దీనిపై అవినాష్‌, మోనాల్‌ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది.

ఇక రాత్రి ఫుడ్‌ విషయంలో హారిక కూడా ఏడ్చింది. దీంతో ఆమెని అభిజిత్‌ ఓదార్చారు. వీరిద్దరి మధ్య జరిగిన ఎపిసోడ్‌ కాసేపు ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేసింది.

ఓ సందర్భంలో అమ్మా రాజశేఖర్‌, హారిక మధ్య సరదా సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. దీంతో హారికని ఆటపట్టించాడు అమ్మా.

నోయల్‌ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కీళ్ల నొప్పులు, భుజం, కాళ్ల నొప్పులతో బాధపడుతున్నాడు. రెండు రోజులుగా ఆయన టాస్క్ లకు దూరంగా ఉంటున్నాడు. ఆయన పరిస్థితి మరింత క్షీణించింది.

వైద్యులు ఆయన్ని చెక్‌ చేశారు. వారి సలహా మేరకు నోయల్‌ బెటర్‌ ట్రీట్‌మెంట్‌ కోసం హౌజ్‌ నుంచి  బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. దీంతో బిగ్‌బాస్‌ ఇంటినుంచి వెళ్లిపోవాలని తెలిపారు.

దీంతో హౌజ్‌లో మరోసారి భావోద్వేగ వాతావరణం నెలకొంది. సభ్యులంతా ఎమోషనల్‌ అయిపోయారు. ఈ సన్నివేశం అందరిని కదిలించింది. అయితే చివర్లో పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఇక నోయల్‌ అర్థాంతరంగా వెళ్లిపోతున్నారని అంతా ఎమోషనల్‌ అయ్యే సందర్భంలో `నోయల్‌ త్వరగా అనారోగ్యం నుంచి కోలుకుని పూర్తి ఆరోగ్యంతో హౌజ్‌లోకి రావాల`ని కోరుకుంటున్నట్టు తెలిపారు. దీంతో అంతా సంతోషించారు. నోయల్‌ వెళ్ళిన తర్వాత హారిక మరోసారి కన్నీళ్ళు పెట్టుకుంది. దీంతో ఆమెని అభిజిత్‌ ఓదార్చాడు.