MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• రచ్చకెక్కిన ప్లేట్ల గొడవ.. నీకు పొగరెక్కువ.. సోహైల్‌పై అరియానా ఫైర్‌

రచ్చకెక్కిన ప్లేట్ల గొడవ.. నీకు పొగరెక్కువ.. సోహైల్‌పై అరియానా ఫైర్‌

బిగ్‌బాస్‌ 4 36 రోజు ప్లేట్‌ గొడవలతో ప్రారంభమైంది. ఎండు మిర్చి దండలతో ఎలిమినేషన్‌ ప్రక్రియ జరిగింది. మోనాల్‌, అభిజిత్‌ వివాదం ఆసక్తిని రేకెత్తించింది.

2 Min read
Aithagoni Raju
Published : Oct 12 2020, 10:22 PM IST| Updated : Oct 12 2020, 11:00 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
115

36వ రోజు బిగ్‌బాస్‌ 4 అభిజిత్‌, మోనాల్‌ మధ్య వాగ్వివాదంతో ప్రారంభమైంది.

215

తమ లవ్‌ స్టోరీకి సంబంధించిన డిస్కషన్‌ కాస్త ఆసక్తిని రేకెత్తించింది. డిస్కషన్‌ కాస్త వాదనగా మారింది.

315

దీంతో మోనాల్‌ ఏడ్చేసే వరకు వెళ్ళింది. ఆ వెంటనే అరియానాతోపాటు సభ్యులంతా అభిజిత్‌ బర్త్ డే సెలబ్రేషన్‌ జరిపారు. ఇందులో అరియానా కాస్త ఓవర్‌గా రియాక్ట్ అయ్యింది. అభిజిత్‌పై తన ఇష్టాన్ని చాటుకుంది.

415

ఆ తర్వాత కిచెన్‌లో గొడవ ప్రారంభమైంది. ప్లేట్‌ కడితే విషయంలో సోహైల్‌, అరియానా, అమ్మ రాజశేఖర్‌, కుమార్‌ సాయి మధ్య వాగ్వాదం జరిగింది.

515

ఈ వారం బిగ్‌బాంబ్‌లో భాగంగా ఎలిమినేట్‌ అయిన సుజాత `బిగ్‌బాంబ్‌` వేస్తూ సోహైల్‌ ఈ వారం ప్లేట్లు కడిగేందుకు నామినేట్‌ చేసింది. దీంతో ప్లేట్స్ తోముతానని, కడగనని సోహైల్‌ అన్నారు.

615

ప్లేట్‌ కడిగే విషయంలో సోహైల్‌, అరియానా మధ్య వివాదం కాసేపు దుమారం రేపింది. `నన్న అడగొద్దు. అరవనని మాటిచ్చా. ప్రామిస్‌ చేశా.. అరవనని. అందుకే మాట్లాడటం లేదు` అంటూ బిగ్‌బాస్‌కి విన్నవించుకున్నారు సోహైల్‌. అలాగే అరియానా సైతం ఇదే విషయాన్ని పంచుకుంది.

715

ఈ విషయంలో సోహైల్‌కి అరియానా ఓ విషయం చెప్పాలని వస్తుంది. కానీ సోహైల్‌.. అరియానా ఆగు అని, మెహబూబ్‌ చెబుతాడని అనడంతో అరియానాకి మండింది. కెప్టెన్‌ అందరి మాట వినాలి. పెద్ద పొగరు అంటూ మండిపడింది. నేను మాట్లాడుతుంటే, నువ్వు మాట్లాడటం నీ పొగరేంటి అంటూ ఫైర్‌ అయ్యింది.

815

ఇందులో అమ్మ రాజశేఖర్‌, కుమార్‌ సాయి ఇన్వాల్వ్ అయ్యారు. సోహైల్‌ గురించి మాట్లాడుతున్న కుమార్‌ సాయిని ఉద్దేశించి వేలు చూపించి మాట్లాడకు అని సోహైల్‌..కుమార్‌ సాయిపై ఫైర్‌ అయ్యారు. వేలు గొడవ కాస్త ఆసక్తికరంగా మారింది.

915

ఇక ఇంతలో ఈ వారం ఎలిమినేషన్‌కి సంబంధించిన నామినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్‌ ప్రక్రియలో నామినేట్‌ చేసిన వారికి ఎర్ర మిర్చి దండా వేయాలని బిగ్‌బాస్‌ చెప్పారు.

1015

అరియానా- మెహబూబ్‌, మోనాల్‌ని నామినేట్‌ చేసింది, దివి-నోయల్, మెహబూబ్‌ని నామినేట్‌ చేసింది. నోయల్‌- దివి, అభిజిత్‌లను, హారిక- అరియానా, కుమార్‌ సాయిని నామినేట్‌ చేసింది.

1115

అభిజిత్‌- మెహబూబ్‌, అఖిల్‌ లను, లాస్య- మెహబూబ్‌, దివిలను, మెహబూబ్‌-దివి, అరియానాలను, సోహైల్‌- అరియానా, కుమార్‌ సాయిలను, అమ్మ రాజశేఖర్‌- లాస్య, అభిజిత్‌ లను నామినేట్‌ చేశారు.

1215

అఖిల్‌-అభిజిత్‌, అరియానాలను నామినేట్‌ చేశారు. కుమార్‌ సాయి- హారిక, మోనాల్‌ని నామినేట్‌ చేశారు.  ఈ ప్రక్రియలో మరోసారి అఖిల్‌కి, అభిజిత్‌కి మధ్య వాగ్వాదం జరిగింది.

1315

కెప్టెన్‌గా ఉన్న సోహైల్ కి ఈ వారం నామినేట్‌ అయిన వారిలో ఒకరిని సేవ్‌ చేసే అవకాశం ఉందన్నారు బిగ్‌బాస్‌.

1415

అందుకు మెహబూబ్‌ని సోహైల్‌ సేవ్‌ చేశారు. మరోసారి వీరి స్నేహాన్ని చాటుకున్నారు.

1515

దీంతో ఈ వారం ఫైనల్‌గా అరియానా, అభిజిత్‌, మోనాల్‌, కుమార్‌ సాయి, దివి, అఖిల్‌, నోయల్‌, లాస్య, హారిక ఈ వారం ఎలిమినేషన్‌కి నామినేట్‌ అయినట్టు బిగ్‌బాస్‌ ప్రకటించారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved