నడుము మడతలతో బిగ్ బాస్ వాసంతి మైండ్ బ్లోయింగ్ షో.. పర్పుల్ శారీలో సొగసు అదరహో
గత ఏడాది ముగిసిన బిగ్ బాస్ సీజన్ 6లో బుల్లితెర నటి వాసంతి కంటెస్టెంట్ గా పాల్గొంది. పద్దతిగా అచ్చతెలుగు అమ్మాయిగా కనిపిస్తూ ఆకట్టుకుంది. వాసంతి చూడముచ్చటైన రూపానికి అంతా ఆకర్షితులు అయ్యారు.

గత ఏడాది ముగిసిన బిగ్ బాస్ సీజన్ 6లో బుల్లితెర నటి వాసంతి కంటెస్టెంట్ గా పాల్గొంది. పద్దతిగా అచ్చతెలుగు అమ్మాయిగా కనిపిస్తూ ఆకట్టుకుంది. వాసంతి చూడముచ్చటైన రూపానికి అంతా ఆకర్షితులు అయ్యారు. బిగ్ బాస్ తర్వాత వాసంతికి సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి.
వాసంతి బుల్లితెరపై టివి సీరియల్స్ లో నటించి గుర్తింపు పొందింది. గత ఏడాది బిగ్ బాస్ సీజన్ 6లో పాల్గొనడంతో ఆమె క్రేజ్ ఇంకాస్త పెరిగింది. చూడడానికి అందమైన రూపం ఆమె సొంతం. దీనితో వాసంతి బిగ్ బాస్ తర్వాత వెండితెరపై కూడా రాణించే అవకాశాలు ఉన్నాయని ప్రేక్షకులు అంచనా వేశారు.
బిగ్ బాస్ సీజన్ 6లో వాసంతి క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటూ సందడి చేసింది. బిగ్ బాస్ తర్వాత వాసంతి క్యూట్ లుక్స్ మాత్రమే కాలేదు హాట్ గా కనిపిస్తూ రచ్చ చేస్తోంది. ఆమె ఇంస్టాగ్రామ్లో పోస్ట్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.
వాసంతి తాజాగా ఇంస్టాగ్రామ్ లో పర్పుల్ కలర్ శారీలో ఉన్న పిక్స్ షేర్ చేసింది. ఈ శారీలో వాసంతి మతిపోగొట్టే విధంగా నడుము అందాలు ఎక్స్ పోజ్ చేస్తోంది. వయ్యారంగా నిల్చుని చిరునవ్వులు చిందిస్తూ ఇస్తున్న ఫోజులు కుర్రకారుని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ఈ చీరకట్టులో వాసంతి అందానికే అందం అనిపించేలా ఉంది. మతి పోగొట్టే విధంగా వాసంతి ఇస్తున్న ఫోజులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. లవ్ ఎమోజిలతో తమ స్పందన తెలియజేస్తున్నారు.
ఇదిలా ఉండగా అనుకున్నట్లుగానే వాసంతికి నెమ్మదిగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం వాసంతి 'గేమ్ ఆన్' అనే చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ స్నేహితుడు గీతానంద్ హీరోగా నటిస్తున్నాడు. నేహా సోలంకి కథానాయికగా నటిస్తోంది.
వాసంతి సిల్వర్ స్క్రీన్ పై బోల్డ్ గా నటించేందుకు కూడా రెడీ అవుతోంది అని గేమ్ ఆన్ టీజర్ తో అర్థం అవుతోంది. ఇటీవల ఈ చిత్ర టీజర్ విడుదలయింది. బిగ్ బాస్ లో ట్రెడిషనల్ గా కనిపించిన వాసంతి ఈ చిత్రంలో బోల్డ్ రోల్ తో షాకివ్వబోతోంది. టీజర్ లో ఆమె సన్నివేశాలు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు.
'ఇది లవ్ చెప్పాల్సిన టైం కాదు.. లవ్ చేయాల్సిన టైం అంటూ' బోల్డ్ డైలాగులు చెబుతూ రొమాన్స్ లో రెచ్చిపోయింది. టీజర్ లో ఇంటిమేట్ సన్నివేశాలు, లిప్ లాక్స్ ఉన్నాయి.
వాసంతి కూడా గ్లామర్ తలుపులు తెరచి.. టాలీవుడ్ లో ఈ తరహా పాత్రలతో క్రేజ్ పొందాలని చూస్తోంది. మరి వాసంతికి రానున్న రోజుల్లో మరిన్ని ఆఫర్స్ వస్తాయేమో చూడాలి.