వచ్చే ఏడాది అభిజిత్ పెళ్లి... అమ్మాయిపై క్లారిటీ ఇచ్చిన తల్లి!

First Published Dec 27, 2020, 1:16 PM IST

అభిజిత్ పెళ్లి చేస్తున్నామంటూ ఆమె లేడీ ఫ్యాన్స్ గుండెల్లో బాంబ్ పేల్చింది ఆయన తల్లి లక్ష్మీ. తాజా ఇంటర్వ్యూలో అభిజిత్ తల్లిగారైన లక్ష్మీ... అభిజిత్ పెళ్లి, అలాగే చేసుకోబోయే అమ్మాయిపై క్లారిటీ ఇచ్చింది.

బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ అందుకున్న అభిజిత్ పాపులారిటీ మాములుగా లేదు. మీడియా వర్గాలు వారం రోజులుగా ఆయన పేరు జపం చేస్తున్నాయి. హౌస్ లో కూల్ అండ్ మెచ్యూర్డ్ పర్సన్ గా పేరు తెచ్చుకున్న అభిజిత్ తన మార్క్ గేమ్ తో ప్రేక్షకుల హృదయాలు గెలిచారు.

అభిజిత్ హౌస్ లో ఎక్కువగా మైండ్ గేమ్ ఆడడం జరిగింది. హౌస్ లో తెలివైన నిర్ణయాలు తీసుకొని విజయ తీరం చేరాడు అభిజిత్.

ఇక హౌస్ లో అభిజిత్... హారికతో క్లోజ్ ఫ్రెండ్షిప్ మైంటైన్ చేశాడు. ఒక విధంగా చెప్పాలంటే వీరిద్దరి మధ్య లవ్ ఎఫైర్ నడిచిందని చెప్పాలి. ముఖ్యంగా హారిక అభిజిత్ కి హగ్గులు ఇస్తూ తన చుట్టే తిరిగేది.

అభిజిత్ ఫ్యాన్స్ సైతం అభిక పేరుతో ఒక యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ చేయడం జరిగింది. అంతగా వీరిద్దరి రిలేషన్ పాప్యులర్ కాగా, హారిక నాకు చెల్లితో సమానం అని చెప్పి అందరికీ షాకిచ్చాడు అభిజిత్.

కాగా అభిజీత్ పెళ్లిపై ఆయన తల్లి లక్ష్మీ స్పందించారు. 2021 చివర్లో అభిజిత్ పెళ్లి చేయనున్నట్లు ఆమె స్పష్టం చేశారు. అభిజిత్ చేసుకోబోయే అమ్మాయి ఎవరంటే.. ఇంకా కుదరలేదు, సంబంధాలు చూస్తున్నాం అని ఆమె సమాధానం చెప్పారు.

కాబట్టి వచ్చే ఏడాది అభిజిత్ పెళ్లి బంధంతో బ్యాచ్ లర్ లైఫ్ కి శుభం కార్డు వేయనున్నాడు. అభిజిత్ ని ఎంతగా ప్రేమించే లేడీ ఫ్యాన్స్ కి ఇది ఒకింత ఇబ్బంది పెట్టే వార్తే అని చెప్పాలి.

మరోవైపు అభిజిత్ కి టాలీవుడ్ లో భారీగా అవకాశాలు వస్తున్నాయని తెలుస్తుంది. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా భారీ పాపులారిటీ తెచ్చుకున్న అభిజిత్, హీరోగా సెకండ్ ఇన్నింగ్స్ లో సక్సెస్ కావడం ఖాయం అంటున్నారు.

Today's Poll

ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?