విన్నర్ ఎవరో తేలిపోయింది.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కప్పు అతనిదేనా..?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఫైనల్స్ పై ఉత్కంఠ పెరిగిపోతోంది. టైటిల్ విన్నర్ పై హిట్ ఇస్తున్నాడు బిగ్ బాస్. మరి సీజన్ 8 కప్పు గెలవబోయేది ఎవరు..?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అయిపోయింది. ఇక ఫైనల్స్ లో ఎవరు విన్నర్ అనేది అఫీషియల్ గా చెప్పడమే మిగిలి ఉంది. ఇక బిగ్ బాస్ ఈరెండు రోజులు టాప్ 5కి సబంధించిన ఏవీలు చూపిస్తూ..వారి జ్ఞాపకాలు పంచుకుంటున్నారు. ఈ క్రమంలో 5 గురు ఏవీలు చూసిన తరువాత బిగ్ బాస్ విన్నర్ ఎవరు కాబోతున్నారుఅన్నదానిపై దాదాపు క్లారిటీ వచ్చినట్టే అనిపిస్తుంది.
ఎందుకుంటే బిగ్ బాస్ బిహేవియర్.. మాట్లాడే తీరు తో దాదాపు విన్నర్ ను కనిపెట్టవచ్చు. ఇంతకీ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విన్నర్ ఎవరై ఉంటారు. ఇప్పటికే టాప్ 5 లో నిఖిల్, గౌతమ్, ప్రేరణ, అవినాశ్, నబిల్ ఉన్నారు. అయితే వీరిలో మరీ ముఖ్యంగా ఇద్దరి మధ్యే టైటిల్ పోటీ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. నిఖిల్ తో పాటు గౌతమ్ ఇద్దరు టైటిల్ రేస్ లో ఉన్నారు.
వీరిలో ఎవరు విన్నర్ అయినా..మరొకరు రన్నర్ గానిలుస్తారు. కాగా బిగ్ బాస్ ఏవీల కార్యక్రమంలో ఎక్కువగా నిఖిల్ ను పొగడ్తలతో మంచెత్తారు. నీ మనసులో ఉన్న బాధ తెలుసు అని చెపుతూనే అది నెరవేరే అవకాశం ఉంది అన్నట్టుగా మాట్లాడారు. అంతే కాదు నిఖిల్ పై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా అనిపించింది. దాంతో ఖచ్చితంగా ఈ సీజన్ విన్నర్ నిఖిలే అంటున్నారు నెటిజన్లు.
దాంతో సోషల్ మీడియాలో కింగ్ పైట్రోలింగ్ కూడా నడిచింది. దాంతో బిగ్ బాస్, నాగర్జున నిఖిల్ కు టైటిల్ ఇవ్వాలని ఫిక్స్ అయిన్టట్టు అనిపిస్తోంది. తాజా ఎపిసోడ్ లో నిఖిల్ తో పాటు ప్రేరణ, నబిల్ కు సంబంధించిన ఏవీలను కూడా చూపించారు. వారి వారి జర్నీలు చూసుకునిమురిసిపోయారు. నిఖిల్ చాలా స్టాండెడ్ గా ఉన్నాడు.
తనఎమోషన్స్ నుకంటిమీద నుంచి బయటకు రానివ్వలేదు. ఇక ప్రేరణ మాత్రం బోరున ఏడ్చింది. ఇక నబిల్ కు సబంధించిన వీడియో వచ్చినప్పుడు కేకలు పెడుతూ..హడావిడియేశారు. ఇక ఒక్క రోజే మిగిలి ఉంది. విన్నర్ ఎవరు..? హడావిడికి కారణమేంటం.. ఇంకా ఒక్క రోజు మాత్రమే ఉండటం ఒకేనా..