గంగవ్వ చేసిన పనికి వణికిపోయిన బిగ్ బాస్ హౌస్, అవినాష్ ను బయటకు పంపడానికి తెరుచుకున్న గేట్లు
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రోజు రోజుకు రసవత్తరంగా మారుతోంది. గతంలో చెప్పుకున్నట్టుగానే రోజుకో రకంగా ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసేలా ప్లాన్ చసుకుంటున్నారు. అందులో భాగంగా కొన్ని ఫన్నీ ఈవెంట్స్ కూడా చేస్తున్నారు.
దాంతో అందరు అవినాశ్ ను పట్టుకునిబయటకు నెట్టే ప్రయత్నం చేశారు. ఇక ఇక ఈ ఫన్ ఇలాగే కొనాసగాలని బిగ్ బాస్ అవినాష్ ని జిమ్ ట్రైనర్ గా మార్చారు. ఈ టాస్క్ లో పేక్షకులను బాగా నవ్వించారు. దీంతో బిగ్ బాస్ 2 గంటల సమయాన్ని కిచెన్ టైమర్ కు యాడ్ చేశారు. రేషన్ టైం లో మర్చిపోయిన కూరగాయలు. అతిముఖ్యమైన రేషన్ తో పాటు ఫ్రూట్స్ కూడా పంపారు. దాంతో హౌస్ మెంట్స్ దిల్ కుష్ అయ్యారు.
ఇక హౌస్ మేట్స్ ని భయంతో వణించింది గంగవ్వ. అర్ధరాత్రి జుట్టు విరబూసుకుని.. గట్టిగా అరుస్తూ.. హడలెత్తించింది. అయితే ఇదంతా ఇంట్లో ఉన్నవారిమీద తేజ, అవినాష్, గంగవ్వ కలిసి ప్లాన్ చేసిన ప్రాంక్ . అర్థరాత్రి గంగవ్వ దెయ్యంలా భయపెట్టింది. హరితేజకు కాళ్ళు వణికిపోయాయి. నయనీపావని, యష్మి అయితే అసలు దగ్గరకు కూడా వెళ్ళలేదు. అయితే అందులో కొందరికి మాత్రం ఇది ఫ్రాంక్ అయ్యి ఉంటుంది అని అనుమానం వచ్చింది. అయితే జోక్ గా చేసిన ఈ ప్రాంక్ అవినాష్, టేస్టీ తేజాలను నామినేషన్ భయంలో ముంచెత్తింది.
ఇక నామినేషన్ల అంకంపూర్తయ్యింది. బీబీ హౌస్ లో పరిస్థితి నార్మల్ అయ్యింది. నామినేషన్లప్పుడు బద్ద శత్రువుల్లా ఉండే వారు.. వాటి తరువాత అవన్నీ మర్చిపోయి.. చాలా కూల్ గా క్లోజ్ గా ఉంటారు. ఇక బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ల గురించి డిస్కర్షన్ నడిచింది. ఇక గౌతమ్ గురించి కూడా యష్మి నిఖిల్ దగ్గర ప్రస్తావన తీసుకువచ్చింది. ఇక గత వారం ఫుడ్ వేస్ట్ అయిన నేపధ్యంలో బిగ్ బాస్ ఈసారి రేషన్ టైమ్ ను బాగా తగ్గించారు. దాంతో నిఖిల్ ఎంత ఫాస్ట్ గా వెళ్ళి రేషన్ తీసుకున్నా.. అందులో కూరగాయలు మిస్ అయ్యాయి. ఇక ఈలోపు లాన్ లో అందరు కూర్చునిమాట్లాడుతుండగా..పృథ్వీతో తన రిలేషన్ కనీసం ప్రెండ్స్ గా అయినా ఉండవచ్చు కదా అని డిస్కస్ చేసింది విష్ణు ప్రియ.
ఆ తర్వాత తేజ పృధ్వీతో మాట్లాడుతూ..'ఆ గోల్డ్ నెక్లెస్ ఎక్కడ చేయించుకున్నావ్ అని అడిగాడు ఈలోపు ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అని ఎదురు చూస్తున్న విష్ణు ప్రియా 'ఒక గోల్డ్ మరొక గోల్డ్ ని వేసుకోవడం ఫస్ట్ టైమ్ చూస్తున్నాను అని అన్నది. దాంతో హౌస్ మేట్స్ ఒకే సారి. అనెస్పెక్టెడ్ గా.. హిలేరియస్ రెస్పాన్స్ ఇచ్చారు. ఇక ఈ సమయంలోనే ఇవన్నీ చూడటం నావల్ల కాదు.. 'నేను వెళ్ళిపోతాను' అని అవినాష్ కామెడీ చేస్తుండగా..బిగ్ బాస్ నిజంగానే గేట్లు ఎత్తేశాడు.
ఎందుకంటే హౌస్ మేట్స్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని చాలామంది వణికిపోయారు. ఇంత జరుగుతుంటే నిఖిల్, ప్రీత్వీ మొద్దు నిద్ర పోయారు. తెల్లవారుజామున కూడా దీని గురించే డిస్కషన్ నడిచింది. అయితే ఈ విషయాన్ని హరితేజ పృధ్వీకి చెప్పగా.. అతను అద్భుతమైన పాయింట్ తీశాడు. ఇదంతా పక్కా ఫ్రాంక్.. లేకుంటే ఆమె మైక్ పెట్టుకుని ఎందుకు అలా కూర్చుంటుంది. నిద్రపోయినప్పుడు మైక తీయ్యాలి కదా..? మైక్ పెట్టుకుని ఎందుకు ఇలా చేస్తుంది అని పృద్వీ అంటాడు.
సో ఈ విషయాన్ని అందరు పెద్దగా పట్టించుకోరు. ఇక బిగ్ బాస్ హౌస్ లో మళ్లీ మెగా చీఫ్ ఎన్నుకునే టైమ్ దగ్గరపడింది. ఇందులో భాగంగా ముందుగా ఓ రాజ్యం మాప్ పెట్టుకుని.. టాస్క్ లు మొదలుపెట్టాడు బిగ్ బాస్. ఇక మందటి టాస్క్ లో నీరుకు సంధించి.. రాయల్ క్లాన్ గెలిచారు. ఇక ఈ రాజ్యంలో నీటి విభాగం గెలుచుకున్నారు. ఈసందర్భంగా రాయల్స్ క్లాన్ లో రోహిణి మెగా చీఫ్ కంటెండర్ గా అనౌన్స్ చేయగా.. అటు ఓడిపోయిన ఓజీ క్లాన్ నుంచి ఒకరు రేస్ నుంచి తప్పుకోవాలి. ఆ విషయంలో యష్మి టాస్క్ నుంచి స్వచ్చందంగా తప్పుకుంది. అయితే రోహిణిని అందరు చీఫ్ కంటెండెర్ గా తీసుకోవడం ఇఫ్టంలేనిహరితేజ... హరితేుజను పక్కకు పిలిచిమాట్లాడింది.