MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • టికెట్ టు ఫినాలే రేస్, ఇనయాతో శ్రీహాన్ రొమాన్స్ .. షాక్ లో శ్రీసత్య

టికెట్ టు ఫినాలే రేస్, ఇనయాతో శ్రీహాన్ రొమాన్స్ .. షాక్ లో శ్రీసత్య

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 చాలా ఇంట్రెస్ట్ గా జరుగుతోంది. ఇంకా కొన్ని రోజులే ఉండటంతో.. టికెట్ టు ఫినాలే స్టార్ట్ అయ్యింది. ఇక మొదటి నుంచీ ఉప్పు నిప్పులా ఉన్న  శ్రీహాన్ - ఇనయా మధ్య టాస్క్ వార్ కు బదులుగా రొమాన్స్ చోటు చేసుకుంది. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Nov 30 2022, 12:04 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 చివరిదశకు దగ్గర్లో ఉంది. ఇంకా రెండు మూడు వారాలే ఉండటంతో.. గేమ్ డిఫరెంట్ గా జరుగుతోంది. ఈవారం లాస్ట్ కెప్టెన్ గా ఇనయా ఎన్నిక అవ్వడంతో.. ఇక మీదట కెప్టెన్సీ టాస్స్ లేదు. ఈ వారం టికెట్ టు ఫినాలే టాస్క్ నడుస్తోంది. ఈ టాస్క్  విషయంలో హౌస్ లో కొత్త కొత్త సన్నివేషాలతో ఫన్నీగా మారిపోయింది. 

25

ఇక ఈటాస్క్ లో భాగంగా ఇనయ ముందు సంచాలక్ ా ఉండగా.. ఆమె సరిగా తన బాధ్యత నిర్వహించకపోవడంతో.. తొలగించి రేవంత్ ను సంచాలక్ గా నియమించారు బిగ్ బాస్. ఈక్రమంలో రేవంత్ పెట్టిన నియమాల వల్ల గొడవలు తప్పలేదు. ఇక స్నొ డాల్ టాస్క్ లో భాగంగా మొదటి రౌండ్ పూర్తి అవ్వగా.. రెండో రౌండ్ కు శ్రీసత్య సంచాలక్ అయ్యారు. 
 

35

ఈక్రమంలో ఒకరి నుంచి మరొకరు డాల్ పార్ట్స్ తీసుకుని తమ డాల్ ను కంప్లీట్ చేసుకోవాలి. ఎవరిద్దగ్గర తక్కువ డాల్ పార్ట్స్ ఉంటాయో వారుఎలిమినేట్ అవుతారు. ఈక్రమంలో ..అందరికంటే తక్కువ పార్ట్స్ ఉన్న ఇనయా.. శ్రీహాన్ దగ్గర తీసుకోవడానికి చూడగా.. డిఫెన్ చేసకోవడానికి బదులు ఇద్దరు సున్నితంగా తిరస్కరిస్తూ.. రొమాన్స్ చేసుకున్నారు. 
 

45

వీరిద్దరరు ఒకరిని పట్టుకుని మరొకరు చేసిన విన్యాసాలు చూసి హౌస్ లో అంతా షాక్ అయ్యారు. శ్రీసత్య కాస్త జలస్ ఫీల్ అయినట్టు కనిపించింది. ఇక  సెకండ్ రౌండ్ ముగిసేసరికి ఇనయా, కీర్తీలు తక్కువ పార్ట్స్ తో గేమ్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఇక శ్రీహాన్ - ఇనయా మధ్య జరిగిన సంఘటనను ఇమిటేట్ చేస్తూ.. అందరిని నవ్వించారు. 

55

శ్రీసత్య- ఫైమా.. ఫైమా - రేవంత్ కలిసి శ్రీహాన్ నుఈ విషయంలో ఇమిటేట్ చేస్తూ... నవ్వించే ప్రయత్నం చేశారు. ఇక ఇనయా కూడా ఈ విషయాన్ని కూల్ గా తీసుకుంది. ఎప్పుడూ ఫైర్ బ్రాండ్ లా ఎగిరిపడేఇనయా కూల్ అవ్వడంతో.. అంతా ఆశ్చర్య పడుతున్నారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ సినిమాల టికెట్ల రేట్లు పెంచాం..దేహీ అని అడుక్కోవద్దు, పవన్ కామెంట్స్
Recommended image2
Ravi Mohan: మ్యాచింగ్ డ్రెస్ పై ఆర్తి రవి సెటైర్ వైరల్.. ఎవరిని ఉద్దేశించి ఇలా
Recommended image3
Golmaal 5: గోల్మాల్ 5లో బిగ్ సర్ప్రైజ్..అక్షయ్ సరసన ఆ బ్యూటీ, 17 మంది స్టార్లతో రచ్చ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved