బిగ్ బాస్ హౌజ్ లో గాయపడ్డ జబర్దస్త్ ముక్కు అవినాష్, మెడికల్ రూంలో చికిత్స

First Published 1, Oct 2020, 1:13 AM

ఈరోజు టాస్కులో కూడా ఏడుపులు, గొడవలతోపాటుగా గాయాలు కూడా అయ్యాయి. జబర్దస్త్ ఫేమ్ అవినాష్ ఈరోజు టాస్క్ లో గాయపడడంతో అతడిని మెడికల్ రూమ్ కి తరలించారు ఇంటి సభ్యులు.

బిగ్ బాస్ హౌజ్ లో 24వ రోజు కూడా కిల్లర్ కాయిన్స్ టాస్క్ కొనసాగింది. ఈ టాస్క్ లో లెవెల్ వన్ పూర్తయి లెవెల్ 2 కి చేరుకుంది. హౌజ్ లోని సభ్యులు ఒకరి కన్నా మరొకరు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఎక్కువ కాయిన్లు దక్కించుకునే పనిలో పడ్డారు.

ఇక ఈ టాస్క్ లో భాగంగా కాయిన్స్ కోసం దొంగతనాలు కూడా చేయబోయారు సోహైల్, మెహబూబ్. కాయిన్స్ ను దొంగిలించాలని చూడడంపై అమ్మ రాజశేఖర్ మాస్టర్ సోహైల్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. ఈ విషయమై సోహైల్, మాస్టర్ కి మధ్య గట్టిగానే గొడవ కూడా అయింది.

కాయిన్స్ దొంగిలించడం గేమ్ లో గెలవడం కోసమే నని, తాను గేమ్ గెలిచేందుకే ఇలా కాయిన్స్  దొంగలించాలనుకున్నానని సోహైల్ చెప్పినప్పటికీ.... కోపంతో ఊగిపోయిన అమ్మ రాజశేఖర్ మాస్టర్.... దొంగిలించి నువ్వు ఎలా గెలుస్తావో చూస్తానంటూ, మనస్సాక్షి లేదా అంటూ శాపనార్థాలు పెట్టారు.

ఇక ఈ టాస్క్ లో బిగ్ బాస్ పై నుంచి స్విచ్ కార్డు ను పడేసాడు. దాన్ని మెహబూబ్ దక్కించుకున్నాడు. ఇక్కడిదాకా బాగానే ఉంది. కానీ అది ఎందుకు పనికిరాదనుకున్న మెహబూబ్ దాన్ని పడేసాడు. ఎందుకైనా సుజాత దాన్ని తీసి దాచుకుంది.

ఇక బిగ్ బాస్ దానికి కూడా పాయింట్స్ ఉన్నాయని చెప్పడంతో మెహబూబ్ ఒక్కసారిగా షాక్ కి గురికావలిసి వచ్చింది. ఇక కార్డు పడేయడంతో సోహైల్ తీవ్ర  గురయ్యాడు. చేతికొచ్చిన అదృష్టం పడేసాడు కదరా అంటూ సోహైల్ కోపంగా అనడం వినిపించింది కూడా.

ఇక లెవెల్ వన్ లో మెహబూబ్ అత్యధిక పాయింట్స్ సాధించాడు. రెండవ రౌండ్ కి వెల్ ప్రో జాకెట్లను ఇచ్చి... విసిరినా కాయిన్ గనుక దానికి అతుక్కుంటే విసిరినవారికి 50 శాతం పాయింట్స్ అని చెప్పారు. ఇక ఈ కిల్లర్ కాయిన్ టాస్క్ లో జబర్దస్త్ అవినాష్ గాయపడ్డాడు. దీనితో అతడికి చికిత్సనందించాలని ఇంటి సభ్యులు బిగ్ బాస్ ని కోరడంతో అవినాష్ ని మెడికల్ రూమ్ కి తరలించారు

loader