MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • వెరైటీ బ్లౌజ్ లో కవ్విస్తున్న దీప్తి సునైనా అందం.. చీర కొంగు పక్కకు జరిపి ‘బిగ్ బాస్’ కవ్వింత

వెరైటీ బ్లౌజ్ లో కవ్విస్తున్న దీప్తి సునైనా అందం.. చీర కొంగు పక్కకు జరిపి ‘బిగ్ బాస్’ కవ్వింత

చీరకట్టులో దీప్తి సునైనా అందాల జాతర చేస్తోంది. వెరైటీ బ్లౌజ్ లో బిగ్ బాస్ బ్యూటీ గ్లామర్ మెరుపులతో మైమరిపించింది. తన బ్యూటీఫుల్ స్టిల్స్ తో మతులు పోగొట్టింది. లేటెస్ట్ లుక్ తో చూపుతిప్పుకోకుండా చేస్తోంది. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 07 2023, 10:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

కవర్ సాంగ్స్ తో దీప్తి సునైనా (Deepthi Sunaina) సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన విషయం తెలిసిందే. చిన్న వయస్సులోనే నెట్టింట మంచి క్రేజ్ దక్కించుకుంది. దీంతో సెలబ్రెటీగా మారి అలరిస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

యూట్యూబ్ లో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ ఆ క్రేజ్ తోనే పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ (Bigg Boss Telugu)లో అవకాశం దక్కించుకుంది. సీజన్ 2లో అవకాశం పొంది బుల్లితెర ఆడియెన్స్ కు మరింత దగ్గరైంది. 

36

హౌజ్ లో ఈముద్దుగుమ్మ ఆటతీరుకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఇక షోనుంచి బయటికి వచ్చాక కూడా దీప్తి తన అభిమానులకు సోషల్ మీడియా ద్వారా అందుబాటులోనే ఉంటోంది. తనదైన శైలిలో పోస్టులతో ఆకట్టుకుంటోంది.

46

మరోవైపు దీప్తి సునైనా గ్లామరస్ గా ఫొటోషూట్లు చేస్తూ నెటిజన్లను మైమరిపిస్తోంది. అభిమానులను మరింతగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా చీరకట్టులో ఈ ముద్దుగుమ్మ చేసే ఫొటోషూట్లకు కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెట్టేలా చేస్తోంది. 

56

తన బ్యూటీఫుల్ ఫొటోషూట్లకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. ఈక్రమంలో తాజాగా దీప్తి సునైనా పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి.. చీరకట్టులో బుల్లితెర బ్యూటీ చేసిన అందాల దర్శనానికి యువత చిత్తవుతున్నారు. 

66

లేటెస్ట్ ఫొటోస్ లో దీప్తి వెరైటీ బ్లౌజ్ లో టాప్ గ్లామర్ ను ప్రదర్శించింది. తన వొంపుసొంపులతో కవ్వించేలా ఫొటోలకు ఫోజులిచ్చింది. యంగ్ బ్యూటీ మత్తు స్టిల్స్ కు నెటిజన్లు మంత్రముగ్ధులవుతున్నారు. 
 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Isakapatnam Review: ఇసకపట్నం రివ్యూ.. కుర్చీ కోసం డాన్ కూతురు ఆడిన క్రిమినల్ మైండ్ గేమ్ ఎలా ఉందంటే ?
Recommended image2
Alia Bhatt Movies: అలియా భట్ కెరీర్ లో టాప్ 5 బిగ్గెస్ట్ హిట్స్ ఇవే.. మొదటిది మన తెలుగు సినిమానే
Recommended image3
Toxic Cast Fees: టాక్సిక్ స్టార్ల రెమ్యూనరేషన్స్, యశ్‌కు 50 కోట్లు.. మరి కియారా, నయన్ ఎంత తీసుకున్నారంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved