MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బిగ్ బాస్ షోలో నస వదిలింది, ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అతడే..వైల్డ్ కార్డు ఎంట్రీలు సిద్ధం

బిగ్ బాస్ షోలో నస వదిలింది, ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అతడే..వైల్డ్ కార్డు ఎంట్రీలు సిద్ధం

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో నాల్గవ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరో తెలిపింది. విపరీతమైన నెగిటివిటి ఉన్న ఆ కంటెస్టెంట్ ఎలిమినేట్ కాబోతుండడంతో బిగ్ బాస్ షోలో నస వదిలింది అని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 04 2025, 07:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రసవత్తరంగా మారుతున్న బిగ్ బాస్ తెలుగు 9
Image Credit : Asianet News

రసవత్తరంగా మారుతున్న బిగ్ బాస్ తెలుగు 9

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఒక్కో వారం గడిచే కొద్దీ రసవత్తరంగా మారుతోంది. గత వారం అనూహ్యంగా ప్రియా శెట్టిని ఎలిమినేట్ చేశారు. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఉత్కంఠగా మారింది. ఫోర్త్ వీక్ నామినేషన్ లో రీతూ చౌదరి, ఫ్లోరా షైనీ, సంజన, శ్రీజ, హరిత హరీష్, దివ్య ఉన్నారు.వీకెండ్ వచ్చేయడంతో ఎవరు ఎలిమినేట్ అవుతారనే చర్చ మొదలైంది.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
హరిత హరీష్ అవుట్ 
Image Credit : Asianet News

హరిత హరీష్ అవుట్ 

ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి హరిత హరీష్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ఆదివారం రోజు జరగబోయే ఎపిసోడ్ లో హరిత హరీష్ ఎలిమినేట్ అవుతారు. ఈ వారం ఓటింగ్ లో శ్రీజ, హరిత హరీష్, ఫ్లోరా షైనీ అతి తక్కువ ఓట్లతో ఉన్నారట. శ్రీజ, ఫ్లోరా షైనీ మాత్రం సేవ్ అయ్యారు. హరిత హరీష్ తన రెబల్ యాటిట్యూడ్ తో బిగ్ తెలుగు సీజన్ 9లో మంచి స్టార్ట్ ఇచ్చాడు. అందరినీ ఆకర్షించాడు. కానీ తన లెగ్ ఇంజ్యురి వల్ల హరిత హరీష్ ఫిజికల్ టాస్క్ లలో వెనుకబడిపోయాడు. 

35
హరీష్ ఎలిమినేషన్ కి కారణాలు 
Image Credit : starmaa

హరీష్ ఎలిమినేషన్ కి కారణాలు 

దీనికి తోడు హరితా హరీష్.. చీటికి మాటికి సంజనతో గొడవ పెట్టుకోవడం కూడా నెగిటివిటి పెంచింది. ఈ కారణాల వల్ల హరిత హరీష్ ఎలిమినేట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. హరిత హరీష్ అగ్ని పరీక్ష నుంచి కామనర్ గా బిగ్ బాస్ హౌస్ లో స్థానం సంపాదించుకున్నారు. హరిత హరీష్ ఎలిమినేషన్ తో మరో కామనర్ హౌస్ ని వీడాల్సిన పరిస్థితి ఏర్పడింది. హరిత హరీష్ కి అగ్నిపరీక్ష నుంచే నెగిటివిటి మొదలైంది. రెబల్ యాటిట్యూడ్ పేరుతో అతిగా బిహేవ్ చేయడం ప్రారంభించాడు. అతడు ఎప్పుడెప్పుడు ఎలిమినేట్ అవుతాడా అని కొందరు ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. మొత్తానికి హరీష్ ఎలిమినేట్ కానుండడంతో బిగ్ బాస్ షోలో నస వదిలింది అని కామెంట్స్ చేస్తున్నారు. 

45
నస వదిలింది అంటూ కామెంట్స్ 
Image Credit : youtube/starmaa

నస వదిలింది అంటూ కామెంట్స్ 

హరిత హరీష్ కి అగ్నిపరీక్ష నుంచే నెగిటివిటి మొదలైంది. రెబల్ యాటిట్యూడ్ పేరుతో అతిగా బిహేవ్ చేయడం ప్రారంభించాడు. అతడు ఎప్పుడెప్పుడు ఎలిమినేట్ అవుతాడా అని కొందరు ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. మొత్తానికి హరీష్ ఎలిమినేట్ కానుండడంతో బిగ్ బాస్ షోలో నస వదిలింది అని కామెంట్స్ చేస్తున్నారు. 

55
5 వైల్డ్ కార్డు ఎంట్రీలు 
Image Credit : StarMaa

5 వైల్డ్ కార్డు ఎంట్రీలు 

హరిత హరీష్ ఎలిమినేషన్ తర్వాత హౌస్ లో 5 వైల్డ్ కార్డు ఎంట్రీలు ఉండబోతున్నాయి. ఆల్రెడీ దివ్య వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చే సెలెబ్రెటీల్లో కమెడియన్ ప్రభాస్ శ్రీను, బుల్లితెర నటుడు నిఖిల్ నాయర్, అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య, నటుడు అఖిల్ రాజ్, మోడల్ మౌనీషా చౌదరి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
బిగ్ బాస్ తెలుగు
ఏషియానెట్ న్యూస్
అక్కినేని నాగార్జున
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: టీ కప్పులే కడగలేవు, బిగ్ బాస్ కప్పు ఏం కొడతావ్.. రోహిత్ పరువు తీసిన వంశీ
Recommended image2
RC17: ధురంధర్ మ్యూజిక్ డైరెక్టర్ తో డీల్ కుదర్లేదా ? సుకుమార్, రామ్ చరణ్‌ మూవీ కోసం అనిరుధ్
Recommended image3
Rashmi Gautam: రష్మి గౌతమ్‌ నవరాత్రి స్పెషల్ ఫొటోషూట్..ట్రెడిషనల్ లుక్ లో మెస్మరైజ్ చేస్తోందిగా
Related Stories
Recommended image1
ఆ లెజెండ్రీ హీరోయిన్ బయోపిక్ చిత్రానికి రష్మిక సరిపోతుందా ? చిరంజీవి చెప్పిన నిజం వైరల్
Recommended image2
ప్రేమించి పెళ్లి చేసుకున్నా ఎంజాయ్ మెంట్ లేదు, నా భర్త అలాంటివాడు..ఇన్నేళ్లకు బయటపెట్టింది, హేమ ఎమోషనల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved