MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • బిగ్ బాస్ 8 వచ్చేస్తుంది, అనుకున్న సమయానికి ముందే... లాంచింగ్ ఎపిసోడ్ ఎప్పుడంటే?

బిగ్ బాస్ 8 వచ్చేస్తుంది, అనుకున్న సమయానికి ముందే... లాంచింగ్ ఎపిసోడ్ ఎప్పుడంటే?

బిగ్ బాస్ రియాలిటీ షో ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీజన్ 8 కోసం ఆడియన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఓ గుడ్ న్యూస్ అందుతుంది. అనుకున్న సమయానికి ముందే బిగ్ బాస్ తెలుగు 8 లాంచ్ కానుందట. ఆ డేట్ ఎప్పుడో చూద్దాం...    

2 Min read
Author : Sambi Reddy
| Updated : Jul 21 2024, 11:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Bigg boss telugu 8

Bigg boss telugu 8

బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ సక్సెస్. దీంతో మేకర్స్ నెక్స్ట్ సీజన్ కి సన్నాహాలు చేస్తున్నారు. బిగ్ బాస్ తెలుగు 8 ఆగస్టులో లాంచ్ కానుందని విశ్వసనీయ సమాచారం. ఈ క్రమంలో కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ మొదలైంది. ఎప్పటిలానే బుల్లితెర, వెండితెర సెలెబ్స్ తో పాటు సోషల్ మీడియా స్టార్స్ కంటెస్టెంట్స్ గా ఉంటారని సమాచారం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Bigg boss telugu 8

Bigg boss telugu 8

ప్రముఖ బిగ్ బాస్ రివ్యూవర్ ఆదిరెడ్డి కొన్ని సంచలన పేర్లు బయటపెట్టాడు. సీజన్ 8 కంటెస్టెంట్స్ లో వీరు ఉండే అవకాశం కలదన్నాడు. బర్రెలక్క పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ సోషల్ మీడియా సెన్సేషన్ తెలంగాణ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి..  మరింత పాపులారిటీ రాబట్టింది. 
 

36
reva party hema

reva party hema

డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న హేమ, సోషల్ మీడియాలో సెన్సేషనల్ ఫోటో షూట్స్ చేస్తున్న నటి సురేఖావాణి పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. అనూహ్యంగా అమృత ప్రణయ్ బిగ్ బాస్ హౌస్ కి వస్తుందని ఆదిరెడ్డి చెప్పడం ఊహించని పరిణామం. పరువు హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత మీద ఆర్జీవీ సినిమా తీసిన సంగతి తెలిసిందే. 
 

46

అలాగే హీరో రాజ్ తరుణ్ రావచ్చట. సురేఖావాణి రాని పక్షంలో ఆమె కూతురు సుప్రీత వచ్చే అవకాశం కలదంటున్నారు. ఇదిలా ఉంటే... జబర్దస్త్ మాజీ కమెడియన్ రీతూ చౌదరి ఎంపిక పూర్తి అయ్యిందనే వాదన తెరపైకి వచ్చింది. నిర్వాహకులు ఆమెను సంప్రదించగా పచ్చ జెండా ఊపిందట. కిరాక్ ఆర్పీ, కుమారీ ఆంటీ కూడా  బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉన్నారని అంటున్నారు.

56
Bigg boss telugu 8

Bigg boss telugu 8

దాదాపు కంటెస్టెంట్స్ ఎంపిక పూర్తి అయ్యిందట.  దీంతో నిర్వాహకులు ఏర్పాట్లు మొదలు పెట్టారట. సెప్టెంబర్ మొదటి వారం లేదా చివరి వారం బిగ్ బాస్ తెలుగు 8 లాంచింగ్ ఎపిసోడ్ ఉంటుందని అందరూ భావించారు. అనూహ్యంగా అనుకున్న సమయం కంటే ఓ నెల ముందుకు తీసుకు వచ్చారట నిర్వాహకులు. 

66
Kiraak RP

Kiraak RP

ఆగస్టు మొదటి వారమే బిగ్ బాస్ తెలుగు 8 ప్రారంభం కానుందట. అంటే ఆగస్టు 4 లేదా 11 తారీకుల్లో షో మొదలు కానుందట. ఇక జులై లోనే బిగ్ బాస్ 8 ప్రోమోలు మొదలు కానున్నాయట. నాగార్జున షూటింగ్ కి సిద్ధం అవుతున్నారట. ఈ వార్త బిగ్ బాస్ లవర్స్ ని ఆనందంలో ముంచెత్తుతుంది. కాబట్టి ఆగస్టు నుండి మూడు నెలలు నాన్ స్టాప్ గా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయనున్నారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Raaka:రిలీజ్ కాకముందే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టిన 'రాకా'.. 800 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారో చూడండి
Recommended image2
నయనతార మాల్దీవ్స్ ట్రిప్.. ఆమె ఉండే రిసార్ట్‌ రెంట్ ఎంతో తెలుసా?
Recommended image3
Radha Ambika Controversy: సొంత అక్కపైనే చిరంజీవి లక్కీ హీరోయిన్ చీటింగ్ కేసు.. రూ.46 కోట్ల చెక్ ఫ్రాడ్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved