MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • ప్రియుడితో బిగ్ బాస్ నైనికా ఎందుకు బ్రేకప్ చేసుకుందంటే..తన తప్పేం లేదు, ఆ కారణం వల్లే వదిలించుకున్నా

ప్రియుడితో బిగ్ బాస్ నైనికా ఎందుకు బ్రేకప్ చేసుకుందంటే..తన తప్పేం లేదు, ఆ కారణం వల్లే వదిలించుకున్నా

బుల్లితెరపై ప్రసారం అయ్యే ఢీ షోతో నైనికా డ్యాన్సర్ గా ప్రూవ్ చేసుకుంది. బిగ్ బాస్ సీజన్ 8 లో ఛాన్స్ రావడంతో కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టింది. ఆరంభంలో బాగానే పెర్ఫామ్ చేసిన నైనికా ఆ తర్వాత నెమ్మదించింది. దీనితో ఆమె 35వ రోజున హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటకి వచ్చింది. బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చిన నైనికా తన కెరీర్ గురించి, పర్సనల్ లైఫ్ గురిం

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 25 2024, 04:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

బుల్లితెరపై ప్రసారం అయ్యే ఢీ షోతో నైనికా డ్యాన్సర్ గా ప్రూవ్ చేసుకుంది. బిగ్ బాస్ సీజన్ 8 లో ఛాన్స్ రావడంతో కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టింది. ఆరంభంలో బాగానే పెర్ఫామ్ చేసిన నైనికా ఆ తర్వాత నెమ్మదించింది. దీనితో ఆమె 35వ రోజున హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటకి వచ్చింది. బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చిన నైనికా తన కెరీర్ గురించి, పర్సనల్ లైఫ్ గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

పుట్టుకతోనే నైనికాకి కష్టాలు మొదలయ్యాయి. ఆడపిల్ల పుట్టిందని ఆమె తండ్రి నిర్లక్ష్యం చేశారట. తల్లిని తనని అసలు పట్టించుకోలేదు అని నైనికా పలు సందర్భాల్లో తెలిపింది. అమ్మానాన్న నా చిన్న తనంలోనే సపరేట్ అయ్యారు. నాకు తెలిసినంతవరకు నాన్న అమ్మని కొడుతూ తిడుతూనే ఉండేవారు. అలాంటి తండ్రి వద్దనుకున్నా. నేనే నాన్నని దూరం పెట్టా. అమ్మ, మావయ్య నన్ను పెంచి పోషించారు అని నైనికా తెలిపింది. 

Also Read: దిగజారిపోయి చిరంజీవి కాళ్ళు పట్టుకుంటావా, లెజెండ్రీ డైరెక్టర్ ఇంట్లో గొడవ..భావోద్వేగానికి గురైన మెగాస్టార్

35

అదే విధంగా నైనికా తన లవ్ స్టోరీ, బ్రేకప్ గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఢీ షో చేస్తున్న సమయంలో తన కో డ్యాన్సర్ సాయితో నైనికా ప్రేమలో పడింది. వీళ్లిద్దరి చాలా సాంగ్స్ కి కలసి డ్యాన్స్ చేశారు. వీళ్లిద్దరి కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. కొన్నిసార్లు వేదికనే బహిరంగంగా ఒకరిపై ఒకరు ప్రేమని బయటపెట్టారు. 

Also Read: హాఫ్ న్యూడ్ గా రీతూ వర్మ ? ఆమె బట్టలపై అనంత్ శ్రీరామ్ కామెంట్స్.. ఇంత రచ్చ ఎందుకంటే..

45

కానీ ఊహించని విధంగా వీరిద్దరిమధ్య బ్రేకప్ జరిగింది. దీనికి గల కారణాలని నైనికా బయటపెట్టింది. బ్రేకప్ ఎఫెక్ట్ నుంచి బయటకి రావడానికి నాకు చాలా టైం పట్టింది. తను మంచివాడే. కానీ కొన్నిసార్లు ఇద్దరికీ సెట్ అవ్వదు. ఆలోచించే విధానంలో తేడాలు వస్తాయి. నన్ను ప్రేమించే వాడు నాతో పాటు మా అమ్మని కూడా గౌరవించాలి. 

55

సౌత్ ఇండియాలో 20 శాతం మంది అబ్బాయిల మెంటాలిటీ వేరుగా ఉంది. అమ్మాయిలని తమకంటే చులకనగా చూసే స్వభావం పోలేదు. ఆధిపత్యం చేయలించాలని చూస్తారు. అది వాళ్ళ తప్పు కాదు. కానీ ఇంకా మారాల్సి ఉంది. తనని ప్రేమించే అమ్మాయి కంటే తానే ఎక్కువ అనే ఫీలింగ్ తో గౌరవం ఇవ్వరు. అలాంటి వాళ్ళు మంచి వాళ్ళు అయినా నాకు సెట్ కాదని నైనికా తెలిపింది. అందుకే బ్రేకప్ చేసుకుని అతడికి దూరం జరిగిందట. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image2
Surya teja: శంభో శివ శంభో నటుడి కొత్త అవతారం.. ఆ పనిచేసిన ప్రపంచంలోనే తొలి రైటర్‌
Recommended image3
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved