MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • బయటపడ్డ రైతుబిడ్డ మోసం... ఇచ్చిన మాట మరచి జల్సాలు చేస్తున్న పల్లవి ప్రశాంత్!

బయటపడ్డ రైతుబిడ్డ మోసం... ఇచ్చిన మాట మరచి జల్సాలు చేస్తున్న పల్లవి ప్రశాంత్!

పల్లవి ప్రశాంత్ తీరుకు అందరూ అవాక్కు అవుతున్నారు. హౌస్లో రైతుబిడ్డ ట్యాగ్ తో వినమ్రంగా ఉన్నాడు. బయటకు వచ్చాక యాటిట్యూడ్ మార్చేశాడు. ముఖ్యంగా ఇచ్చిన మాట మరిచాడు.  

2 Min read
Author : Sambi Reddy
Published : Aug 01 2024, 08:06 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Bigg boss fame Pallavi Prashanth

Bigg boss fame Pallavi Prashanth


పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్లో తన ప్రవర్తన, ఆట తీరుతో ప్రేక్షకుల హృదయాలు గెలిచాడు. అందుకే జనాలు ఓట్లు వేసి గెలిపించారు. హౌస్ నుండి బయటకు వచ్చాక పల్లవి ప్రశాంత్ ప్రవర్తన మారిపోయిందనే వాదన వినిపిస్తోంది. సక్సెస్ కిక్ లో పోలీసుల ఆదేశాలు ఖాతరు చేయకుండా విజయోత్సవ ర్యాలీ చేసి జైలుపాలు అయ్యాడు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Pallavi Prashanth

Pallavi Prashanth

కాగా పల్లవి ప్రశాంత్ గెలుపుకు దోహదం చేసిన అంశాల్లో మరొకటి.. అతడు ప్రైజ్ మనీ పేద రైతులకు పంచుతానని హామీ ఇవ్వడం. కంటెస్టెంట్స్ అందరూ ప్రైజ్ మనీ తమ సొంత ప్రయోజనాలకు, కొంత ఛారిటీకి వాడతామని చెప్పారు. పల్లవి ప్రశాంత్ మాత్రం మొత్తం రూ. 50 లక్షలు పేద రైతులకు పంచుతానని అన్నాడు.

 

36

ఫైనల్ లో ప్రిన్స్ యావర్ నాలుగో స్థానం వద్ద రేసు నుండి తప్పుకున్నాడు. హోస్ట్ నాగార్జున ఆఫర్ చేసిన రూ. 15 లక్షలు తీసుకుని ఎలిమినేట్ అయ్యాడు. దాంతో విన్నర్ పల్లవి ప్రశాంత్ కి రూ. 35 లక్షలు ప్రైజ్ మనీ రూపంలో దక్కాయి. ఒక కారు, డైమండ్ నెక్లెస్ బహుమతులు వచ్చాయి. వాటి విలువ రూ. 30 లక్షలు. 

46

ప్రైజ్ మనీగా వచ్చిన రూ. 35 లక్షల్లో ట్యాక్స్ కటింగ్ పోను రూ. 16 లక్షలు పల్లవి ప్రశాంత్ కి వచ్చాయని సమాచారం. హౌస్లో ఇచ్చిన మాట ప్రకారం పల్లవి ప్రశాంత్ ఈ మొత్తాన్ని పేద రైతులకు పంచాల్సి ఉంది. బిగ్ బాస్ సీజన్ 7 ముగిసి ఏడు నెలలు అవుతుంది. ఒక్క లక్ష రూపాయలు మాత్రమే పల్లవి ప్రశాంత్ దానం చేశాడు.

56

మొదటి సహాయం చేసిన నెలలు గడిచిపోగా మరొక పేద రైతును అతడు ఆదుకుంది లేదు. దీంతో పల్లవి ప్రశాంత్ ప్రైజ్ మనీ విషయంలో మాట తప్పాడు. ఇక డబ్బులు దానం చేసే సూచనలు లేవనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పల్లవి ప్రశాంత్ వ్యవసాయ పనులు చేయడం కూడా తగ్గించాడు. సోషల్ మీడియాలో వ్యవసాయం చేస్తున్న వీడియోలు పోస్ట్ చేస్తున్నా... అవి ప్రచారం కోసమే.. 

 

66
Bigg boss fame Pallavi Prashanth

Bigg boss fame Pallavi Prashanth

సోషల్ మీడియా ఆదాయం, ఇతర ప్రమోషన్స్ వలన వచ్చే సంపాదనతో హ్యాపీగా బ్రతికేస్తున్నాడట. సెలెబ్రిటీ హోదా అనుభవిస్తున్న పల్లవి ప్రశాంత్... షాప్ ఓపెనింగ్స్ కి కూడా వెళుతున్నాడని టాక్. తరచుగా హైదరాబాద్ వస్తున్న పల్లవి ప్రశాంత్ తన బిగ్ బాస్ హౌస్ మేట్స్ తో విందులు,వినోదాలు, పార్టీలు ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో సోషల్ మీడియా జనాలు ట్రోల్ చేస్తున్నారు. పల్లవి ప్రశాంత్ ని ఏకి పారేస్తున్నారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
బాలకృష్ణ హ్యాండిచ్చినట్లే, రవితేజతో క్రేజీ డైరెక్టర్ మూవీ.. ఇరుముడి జోష్ తో మాస్ మహారాజ వరుస సినిమాలు
Recommended image2
Sunil: హీరోగా కోలుకోలేని దెబ్బ, అందుకే సునీల్ తన బంధువునే పక్కన పెట్టారా..ఇద్దరి మధ్య ఏం జరిగింది ?
Recommended image3
Suman: శోభన్‌ బాబు, సుమన్‌, నాగార్జున ముగ్గురిలో ఉన్న మైనస్‌ ఒక్కటే.. అందుకే మెగాస్టార్‌ కాలేకపోయారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved