MalayalamNewsableKannadaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • Bigg Boss Telugu 7 : ‘బిగ్ బాస్ తెలుగు 7’ కంటెస్టెంట్స్ వీళ్లే.. ఎవరెవరున్నారు?

Bigg Boss Telugu 7 : ‘బిగ్ బాస్ తెలుగు 7’ కంటెస్టెంట్స్ వీళ్లే.. ఎవరెవరున్నారు?

మొత్తానికి Bigg Boss Telugu సందడి మొదలు కాబోతోంది. వచ్చే నెలలో గ్రాండ్ గా ప్రారంభం కానుండటంతో.. ఇంతకీ కంటెస్టెంట్స్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా కొందరి పేర్లు ఫైనల్ అని తెలుస్తోంది.   

Sreeharsha Gopagani | Published : Aug 20 2023, 10:12 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్ ప్రారంభం కానుంది. తాజాగా గ్రాండ్ లాంచ్ కు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. సెప్టెంబర్ 03న ఈ రియాలిటీ షో ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన అన్నీ ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. దీంతో బిగ్ బాస్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. 
 

26
Asianet Image

పాపులర్ రియాలిటీ షో Bigg Boss Telugu కు ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరుసగా ఇప్పటికే ఆరు సీజన్లను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఏడో సీజన్ ప్రారంభం కానుంది. ఈసారి ఎవరూ ఊహించని విధంగా షో ఉండనుందని నాగ్ లేటెస్ట్ ప్రోమోలో తెలిపిన విషయం తెలిసిందే.
 

36
Asianet Image

గత సీజన్ చాలా విమర్శలకు గురైంది. రేటింగ్ కూడా పెద్దగా రాలేదు. అడ్డంకులు కూడా ఎదరయ్యాయి. ఏదేమైనా అక్కినేని నాగార్జున బిగ్ బాస్ తెలుగు సీజన్ 7ను కూడా గ్రాండ్ గా లాంచ్ చేస్తున్నారు. ఈసారి షోను సరికొత్తగా డిజైన్ చేసినట్టు హామీనిస్తున్నారు. 

46
Asianet Image

కంటెస్టెంట్లకు ఇవ్వబోయే టాస్క్ లు, రూల్స్ తదితర అంశాలు ఆసక్తికరంగా ఉంటాయని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రోమో షోపై క్యూరియాసిటీని పెంచేసింది. ఫైనల్ గా లాంచ్ తేదీని కూడా ప్రకటించడంతో అభిమానులు ఎగ్జైట్ గా ఫీలవుతున్నారు. 
 

56
Asianet Image

అయితే, మొదటి సీజన్ లో సెలబ్రెటీలతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి బుల్లితెర నటీనటులను, పలువురు యాక్రెస్ ను హౌజ్ లోకి ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో ఏడో సీజన్ కంటెస్టెంట్ల వీళ్లేనంటూ న్యూస్ వైరల్ గా మారింది. ఇందులో సీరియల్ యాక్టర్, యూట్యూబ్ ఇన్ ఫ్లూయెన్సర్స్,, పలువురు బుల్లితెర సెలబ్రెటీల ఉన్నారు. 
 

66
Asianet Image

Bigg Boss Telugu 7లో కంటెస్టెంట్లుగా సీరియల్ నటుడు అమర్ దీప్, సీరియల్ యాక్ట్రెస్ ఐశ్వర్య, శోభ, సినీ నటుడు మహేశ్ అచంట, సుభాశ్రీ, అన్షు, ఆట సందీప్, శేతల్, షావలి, మోడల్ యవర్, అంజలి, యూట్యూబర్ అనిల్ జీలా పేర్లు లిస్టులో ఉన్నట్టు తెలుస్తోంది. వీరి పేర్లు ఆల్మోస్ట్ కన్ఫమ్ అయ్యాయని అంటున్నారు. వీరితో పాటు బుల్లెట్ భాస్కర్, పలువురు యాంకర్స్,, సినీ నటుల పేర్లు కూడా వినిపిస్తోంది. 

Sreeharsha Gopagani
About the Author
Sreeharsha Gopagani
అక్కినేని నాగార్జున
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved