MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పెళ్ళైన వాడితో జర్నీ అంటూ ట్విస్ట్ ఇచ్చిన రతిక రోజ్... ఇది ఇంకో షేడ్, జాగ్రత్త అంటున్న జనాలు!

పెళ్ళైన వాడితో జర్నీ అంటూ ట్విస్ట్ ఇచ్చిన రతిక రోజ్... ఇది ఇంకో షేడ్, జాగ్రత్త అంటున్న జనాలు!

రతిక రోజ్ పెళ్ళైన ఆ బిగ్ బాస్ కంటెస్టెంట్ తో కనిపించింది. సదరు ఫోటో షేర్ చేస్తూ మా కొత్త ప్రయాణం మొదలంటూ ట్విస్ట్ ఇచ్చింది. రతిక రోజ్ పోస్ట్ వైరల్ అవుతుంది.  

1 Min read
Author : Sambi Reddy
Published : Jan 21 2024, 07:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బిగ్ బాస్ తెలుగు 7లో అత్యంత నెగిటివిటీ మూటగట్టుకున్న కంటెస్టెంట్స్ లో రతిక రోజ్ ఒకరు. ఈమె ప్రవర్తన జనాలకు విసుగుపుట్టించింది. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ తో రతిక రోజ్ ప్రవర్తించిన తీరు విమర్శలపాలైంది. మొదట్లో అతనితో సన్నిహితంగా ఉంది. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

పల్లవి ప్రశాంత్ నువ్వంటే నాకు ఇష్టం అంటూ అతన్ని గెలికింది. ఇద్దరికీ మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందేమో అనుకున్నారంతా. అనూహ్యంగా రెండో వారం అందరితో కలిసి పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేసింది. హౌస్లోకి వచ్చి నువ్వు ఏం పీకావ్ అంటూ ఫైర్ అయ్యింది. 

 

36

రాహుల్ సిప్లిగంజ్ తో ప్రేమ వ్యవహారం తెరపైకి తెచ్చింది. తన పీఆర్ లు రాహుల్ తో రతిక రోజ్ సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటపెట్టారు. దీనిపై రాహుల్ మండిపడ్డాడు. ఒకరిని వాడుకుని ప్రయోజనం పొందాలని చూస్తుందంటూ పరోక్షంగా చురకలు అంటించాడు. 

46

రతికతో పల్లవి ప్రశాంత్ ఆమెతో డిస్టెన్స్ మైంటైన్ చేశాడు. అనంతరం యావర్ ని లైన్లో పెట్టింది. ఆమెలోని డిఫరెంట్ షేడ్స్ చూసిన ఆడియన్స్ 4వ వారమే ఇంటికి పంపేశారు. అనూహ్యంగా ఆమెకు సెకండ్ ఛాన్స్ వచ్చింది. ఆమె సెకండ్ ఇన్నింగ్స్ కూడా గొప్పగా సాగలేదు. 

56

12వ వారం రతిక రోజ్ ఎలిమినేట్ అయ్యింది. బయటకు వచ్చాక రతిక రోజ్ పెద్దగా కనిపించలేదు. కొన్నాళ్ళు మాత్రం గోవాలో ఎంజాయ్ చేసింది. సడన్ గా బిగ్ బాస్ రన్నర్ అమర్ దీప్ తో కనిపించింది. అతని గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. 

 

66
Rathika rose

Rathika rose

కొన్నిసార్లు కొందరు ఫ్రెండ్స్ చాలా విలువైనవారు. మా జర్నీ మొదలైంది. మరిన్ని తీరాలు చేరాలి అంటూ రాసుకొచ్చింది. పెళ్ళైన అమర్ దీప్ గురించి రతిక రోజ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అమ్మడు బుద్ది అంత మంచిది కాదు, అమర్ జాగ్రత్తగా ఉండాలని కొందరు సలహా ఇస్తున్నారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
100 కోట్ల క్లబ్‌లో సూర్య ఆరో సినిమా.. లిస్టులో ఇంకా ఏ మూవీస్ ఉన్నాయంటే?
Recommended image2
60 ఏళ్లలోనూ 20ల ఎలా? సల్మాన్ ఖాన్ ఇంత ఫిట్‌గా ఉండటానికి.. ఆఒక్కటి అస్సలు తినడని తెలుసా?
Recommended image3
Karthika Deepam 2 Today Episode: దీపపై కాంచన ఫైర్- శివన్నారాయణ ఎమోషనల్- కార్తీక్ ప్లాన్- జ్యోకు షాక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved