MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Bigg Boss Telugu 6: గీతూ, ఆదిరెడ్డి, నేహా చౌదరి సేఫ్... అనూహ్యంగా డేంజర్ జోన్ లోకి  వెళ్లిన టాప్ కంటెస్టెంట్స్

Bigg Boss Telugu 6: గీతూ, ఆదిరెడ్డి, నేహా చౌదరి సేఫ్... అనూహ్యంగా డేంజర్ జోన్ లోకి  వెళ్లిన టాప్ కంటెస్టెంట్స్

రెండో రోజు బిగ్ బాస్ హౌస్లో కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. 21 మంది కంటెస్టెంట్స్ నుండి ముగ్గురు కంటెస్టెంట్స్ సేవ్ కాగా.. ముగ్గురు కంటెస్టెంట్స్ నేరుగా ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు.   

2 Min read
Author : Sambi Reddy
Published : Sep 07 2022, 12:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Bigg boss telugu 6

Bigg boss telugu 6


నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా బిగ్ బాస్ క్లాస్-మాస్-ట్రాష్ అనే టాస్క్ నిర్వహించాడు. ఈ టాస్క్ లో భాగంగా నేడు కొందరు కంటెస్టెంట్స్ ముఖాముఖీ పోటీకి దిగారు.స్లైడ్ జరా స్లైడ్ జరా టాస్క్ లో సింగర్ రేవంత్ తో అభినయశ్రీ తలపడింది. ఇద్దరూ గెలవడానికి చాలా కష్టపడ్డారు. అయితే రేవంత్ చేతిలో అభినయశ్రీ ఓడిపోయారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Bigg boss telugu 6

Bigg boss telugu 6


అనంతరం రోల్ బేబీ రోల్ టాస్క్ నిర్వహించారు. సభ్యులు చర్చించుకున్న తర్వాత నేహా చౌదరి, ఇనయా సుల్తానా ఒకరితో మరొకరు తలపడ్డారు. పాచికలను పోలిన బాక్సులను నిర్ణీత ప్రదేశంలో పెట్టాల్సి ఉండగా... ఈ టాస్క్ లో నేహా చౌదరి గెలిచారు. ఓడిపోయిన ఇనయ కొంత అసహనం కనబరిచారు. నాకు ఈ గేమ్ లో ఎలాంటి మద్దతు లభించలేదని అన్నారు. ఆమెకు ఆదిరెడ్డి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. రేవంత్ కలుగజేసుకొని... గెలుపు మన సత్తాపై ఆధారపడి ఉంటుంది. ఇతరుల సప్పోర్ట్ పై కాదన్నాడు. ఇనయ తన కామెంట్స్ వెనక్కి తీసుకుంటాను అన్నారు. 
 

36
Bigg boss telugu 6

Bigg boss telugu 6


దీంతో క్లాస్-మాస్-ట్రాష్ టాస్క్ ముగిసినట్లు బిగ్ బాస్ ప్రకటించాడు. టాస్క్ పూర్తయ్యే సమయానికి క్లాస్ లో ఉన్న గీతూ, ఆదిరెడ్డి, నేహా చౌదరి ఎలిమినేషన్ నుండి సేవ్ అయినట్లు వెల్లడించాడు. ఇక ట్రాష్ లో మిగిలిన అభినయశ్రీ, బాల ఆదిత్య, ఇనయ ఎలిమినేషన్ కి నేరుగా నామినేట్ అయినట్లు ప్రకటించారు. 
 

46
Bigg boss telugu 6

Bigg boss telugu 6


ఎలిమినేషన్ నుండి తప్పించుకున్నందుకు ఆ ముగ్గురు ఆనందం వ్యక్తం చేశారు.గీతూ, ఆదిరెడ్డి, నేహా చౌదరి  ఓ చోట చేరి ముచ్చటించారు. నిజానికి కష్టపడి ఎలిమినేషన్ నుండి తప్పుకుంది ఒక్క నేహా మాత్రమే, మనం ఇద్దరం ఏం చేయకుండానే సేవ్ అయ్యామని గీతూ అదిరెడ్డిని ఉద్దేశించి అంది. నామినేటైన వాళ్లు అభినయశ్రీ, ఇనయ ముఖంలో కొంత టెన్షన్ కనిపించింది. బాల ఆదిత్య కూల్ గా ఉన్నాడు. 

56
Bigg boss telugu 6

Bigg boss telugu 6

ఇక టాస్క్స్, ఎలిమినేషన్స్ గురించి మారిన భర్త రోహిత్ తో ఏదో సీరియస్ గా చెబుతుంది. అప్పుడు రోహిత్ అద్దంలో బాడీ చూసుకుంటూ వింటున్నాడు. అది మారిన కు నచ్చలేదు. నేను చెప్పేదైనా విను లేదంటే బాడీ అయినా చూసుకో అంటూ విసుక్కుంది. ఓకే ఇప్పుడు చెప్పని అడగ్గా.. నేను చెప్పనంది. ప్రతి చిన్న విషయానికి ఓవర్ చేయకు, నేను వింటున్నా కదా అన్నాడు. అలా నాకు ఇష్టం ఉండదని మారిన అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది.

66
Bigg boss telugu 6

Bigg boss telugu 6


బిగ్ బాస్ ఎపిసోడ్ 3 ఇలాంటి ఆసక్తికర విషయాలతో ముగిసింది. హౌస్ లో మొత్తం 21 మంది కంటెస్టెంట్స్ ఉండగా కొందరు సేవ్ అయ్యారు. కొందరు డేంజర్ జోన్ లోకి వెళ్లారు. వారిలో ఒకరు వచ్చే వారం ఎలిమినేట్ కానున్నారు. ఫస్ట్ వీక్ ఇంటిని వీడడం చాలా బ్యాడ్ లక్ అనుకోవాలి. మరి ఆ అన్ లక్కీ కంటెస్టెంట్ ఎవరో చూడాలి. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
కత్రినా కైఫ్‌పై బాడీ షేమింగ్.. హీరోయిన్ తరపున స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నది ఎవరో తెలుసా ?
Recommended image2
Suriya Jyotika Record: విజయ్ - అజిత్ రికార్డును బ్రేక్ చేసిన సూర్య - జ్యోతికల వెడ్డింగ్ వీడియో!
Recommended image3
Megastar: చిరంజీవిని పరిచయం చేసిన పాపానికి.. సీనియర్ నటుడు అవకాశాలు కోల్పోయాడా? రెమ్యునరేషన్ నష్టపోయాడా? నిజమెంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved