MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బిగ్ బాస్ హౌస్ లో బొచ్చు పీకే కార్యక్రమం అది కూడా అమ్మాయిలతో అబ్బాయిలకి... ఏంటి సామీ ఈ స్కీమ్స్!

బిగ్ బాస్ హౌస్ లో బొచ్చు పీకే కార్యక్రమం అది కూడా అమ్మాయిలతో అబ్బాయిలకి... ఏంటి సామీ ఈ స్కీమ్స్!

టీఆర్పీ ఒత్తిడిలో బిగ్ బాస్ డైరెక్టర్స్ ఏం చేస్తున్నారో వారికే అర్థం కావడం లేదనుకుంటా. ఎంటర్టైన్మెంట్ పేరుతో కొంచెం ఇబ్బందికర కాన్సెప్ట్స్ అమలు చేస్తున్నాడు.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Oct 05 2022, 09:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6


తాజా ఎపిసోడ్ లో కొంచెం జుగుప్స కలిగించే సన్నివేశం చోటు చేసుకుంది. మేల్ కంటెస్టెంట్స్ వెంట్రుకలు పీకే కార్యక్రమాన్ని అమ్మాయిలు తలకెత్తుకున్నారు. అదేదో సమాజ సేవ అన్నట్లు పోటీపడి మరీ ఆ పని పూర్తి చేశారు. బుధవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.. 

27
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6


కంటెస్టెంట్స్ చలాకీ చంటి, శ్రీహాన్ రెండు కాళ్లకు పూర్తిగా వాక్స్ చేయించుకోవాలని బిగ్ బాస్ డిసైడ్ చేశాడు. ఈ విషయాన్ని బాల ఆదిత్య చదివి కంటెస్టెంట్స్ కి చెప్పారు. దీంతో శ్రీహాన్, చంటిలను గార్డెన్ ఏరియాలోకి తీసుకెళ్లారు. ఇద్దరినీ పడుకోబెట్టి వాక్స్(కాళ్ళ వెంట్రుకలు పీకడం) చేయడం స్టార్ట్ చేశారు. ఈ పనికి లేడీ కంటెస్టెంట్స్ ఆసక్తి చూపించారు. 
 

37
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6

శ్రీసత్య, గీతూ, ఇనయ, వాసంతి, కీర్తి వాళ్ళిద్దరి చుట్టూ చేరారు. శ్రీహాన్, చంటి కాళ్ళ వెంట్రుకలు పీకేందుకు ఉత్సాహం చూపించారు.గమ్ ఉన్న పట్టీలు కాళ్లకు అంటించి లాగుతుంటే వెంట్రుకలు ఊడుతున్న బాధను వారిద్దరూ అనుభవించారు. ఏమాత్రం బిడియ పడకుండా ఆ కార్యక్రమం లేడీ కంటెస్టెంట్స్ పూర్తి చేశారు. ఇలాంటి కాన్సెప్ట్ వినడమే ఇబ్బందిగా ఉంటే అది ఆడవాళ్ల చేత చేయించడం మరింత దారుణం అనిపించింది. 
 

47
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6

ఇలాంటి శిక్షల కాన్సెప్ట్ ఉంటే... మగవాళ్లతో చేయించొచ్చుగా. ఒకవేళ ఆడాళ్లకు చేయాల్సి వస్తే మగవాళ్ళు రంగంలోకి దిగుతారా? అనే సందేహాలు కలిగేలా వాళ్ళ తీరుంది. మొత్తంగా టీఆర్పీ ఒత్తడిలో పడ్డ షో మేనేజర్స్ సైతం పిచ్చి పిచ్చి కాన్సెప్ట్స్ డెవలప్ చేస్తున్నారు. ఎంటర్టైన్ చేయాలన్న పరుగులో అభాసుపాలవుతున్నారు. 
 

57
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6


అనంతరం కంటెస్టెంట్స్ ని  స్కూల్  చిల్డ్రన్స్ గా మార్చేశారు. ఆ స్కూల్ కి మాస్టర్ గా బాల ఆదిత్యను నియమించారు. ఈ స్కూల్ కాన్సెప్ట్ లో టీచర్ బాల ఆదిత్యకు కంటెస్టెంట్స్ చుక్కలు చూపించారు. స్కూల్ పిల్లల్లా నటించే క్రమంలో బాల ఆదిత్యతో ఆడుకున్నారు. 
 

67
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6


అనంతరం మీకేమి వచ్చో చూపించండి అని బాల ఆదిత్య అడుగగా... కపుల్ మెరీనా-రోహిత్ ఫన్నీ గేమ్ ఆడారు. వారిద్దరూ చిన్న రొమాన్స్ చేశారు. మొత్తంగా హౌస్ ని ఎంటర్టైనింగ్ నడిపే ప్రయత్నం చేస్తున్నారు నిర్వాహకులు. ఇక ఈ వారం ఎలిమినేషన్స్ లో ఎనిమిది మంది ఉన్నారు. వారిలో ఒకరు వచ్చే ఆదివారం హౌస్ వీడనున్నారు. 

77
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6

మెరీనా, ఇనయా, వాసంతి, అర్జున్, ఆది రెడ్డి, ఫైమా, ఆదిత్య, చంటి నామిషన్ లో ఉండగా సోషల్ మీడియా ఓటింగ్ ప్రకారంఇనయా టాప్ లో ఉన్నట్లు సమాచారం. ఆమెకు ప్రేక్షకులు బాగా ఓట్లు వేస్తున్నారట. టాప్ కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ లో ఉండగా ఎవరు బయటికి వస్తారో చూడాలి. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు

Latest Videos
Recommended Stories
Recommended image1
Brahmamudi: రోడ్డుపై రాజుకు బుద్ధి చెప్పిన ఇందు..ఇన్విజిలేటర్ కు దొరికిపోయిన ఐశ్వర్య
Recommended image2
Illu Illalu Pillalu: రైస్ మిల్లుకు ఇక రామరాజు పూర్తిగా దూరం, అధికారం వల్లి తండ్రి చేతుల్లోకి...
Recommended image3
పెళ్లి తర్వాత ఎఫైర్ల రూమర్స్ వల్ల.. కాపురాలు కూల్చుకున్న సెలబ్రిటీలు ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved