MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Bigg Boss Telugu 6: లీకైన కంటెస్టెంట్ రాజ్ బిగ్ బాస్ రెమ్యునరేషన్... 12 వారాలకు అన్ని లక్షలు తీసుకున్నాడా!

Bigg Boss Telugu 6: లీకైన కంటెస్టెంట్ రాజ్ బిగ్ బాస్ రెమ్యునరేషన్... 12 వారాలకు అన్ని లక్షలు తీసుకున్నాడా!

12వ వారం బిగ్ బాస్ హౌస్ నుండి రాజ్ ఎలిమినేట్ అయ్యాడు. హోస్ట్ నాగార్జున ఆదివారం రాజ్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. మరి మూడు నెలలు హౌస్లో ఉన్న రాజ్ ఎంత రెమ్యూనిరేషన్ తీసుకున్నాడో చూద్దాం...  

2 Min read
Author : Sambi Reddy
Published : Nov 28 2022, 12:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6


బిగ్ బాస్ సీజన్ 6 మరో మూడు వారాల్లో ముగియనుంది. ఈ సీజన్ టైటిల్ విన్నర్ ఎవరో మరి కొద్ది రోజుల్లో తేలిపోనుంది. ప్రస్తుతం హౌస్లో 8 మంది ఇంటి సభ్యులు ఉన్నారు. వారిలో ఒకరు టైటిల్ విన్నర్ కానున్నారు. ఇక 12వ వారం కంటెస్టెంట్ రాజశేఖర్ అలియాస్ రాజ్ ఎలిమినేట్ అయ్యాడు. ఫైమా,రాజ్ లలో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉండగా ఎవిక్షన్ పాస్ తో ఫైమా సేవ్ అయ్యింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25


రాజ్ ఎలిమినేషన్ విమర్శలకు దారి తీసింది. నామినేషన్స్ లో ఉన్న సభ్యులలో తక్కువ ఓట్లు వచ్చిన కంటెస్టెంట్ ని మాత్రమే ఎలిమినేట్ చేయాలన్నబేసిక్ రూల్ బ్రేక్ చేశారు. ఫైమా కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న రాజ్ ని ఎలా ఎలిమినేట్ చేస్తారని ఆడియన్స్ ప్రశ్నిస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 4 లో సేమ్ సిట్యుయేషన్ అరియనా, అవినాష్ కి ఎదురైంది. అప్పుడు ఫైమా మాదిరి అవినాష్ ఎవిక్షన్ పాస్ తో ఎలిమినేషన్ నుండి సేవ్ అయ్యాడు. అవినాష్ కంటే ఎక్కువ ఓట్లు అరియనాకు రావడంతో ఆమె కూడా సేవ్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. 
 

35
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6


మూడు వారాల్లో నలుగురు కంటెస్టెంట్స్ ని ఇంటికి పంపాల్సి ఉండగా.. అడ్డదిడ్డంగా ఎలిమినేట్ చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ సీజన్ అత్యధికంగా 21 మంది కంటెస్టెంట్స్ తో స్టార్ట్ అయ్యింది. దీంతో ఎలిమినేషన్స్ కి 14 వారాలు సరిపోవడం లేదు. ఇప్పటికే రెండు సార్లు డబుల్ ఎలిమినేషన్ కి పాల్పడ్డారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ఉంటుందన్న ప్రచారం జరుగుతుంది. 
 

45
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6

ఇక రాజ్ మోస్ట్ జెన్యూన్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇంటి సభ్యులతో పాటు ఆడియన్స్ అతనిపట్ల మంచి అభిప్రాయం కలిగి ఉన్నారు. గత ఐదు సీజన్స్ లో ఎలాంటి నెగిటివిటీ లేకుండా బిగ్ బాస్ హౌస్ నుండి బయటకొచ్చి కంటెస్టెంట్ గా రాజ్ నిలిచిపోయాడు. అతనికి ఘన స్వాగతం లభించింది. 
 

55
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6


కాగా 12 వారాలున్న రాజ్ రెమ్యూనరేషన్ గా తీసుకున్న అమౌంట్ లీకైంది. అందుతున్న సమాచారం ప్రకారం వారానికి రూ. 1.40 లు ఒప్పందంపై హౌస్లోకి వెళ్ళాడట. ఆ లెక్కన రాజ్ రూ. 16.8 లక్షలు అందుకున్నాడట. దీని పై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా వినిపిస్తోంది. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు

Latest Videos
Recommended Stories
Recommended image1
Peddi Controversy: రామ్ చరణ్ మాటలకు క్రికెటర్ బుమ్రా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడా? అసలేం జరిగింది?
Recommended image2
Bandla Ganesh House: బండ్ల గణేష్‌ కొత్తింటి ధర ఎన్ని కోట్లో తెలిస్తే మతిపోవాల్సిందే.. చిరంజీవి ఇంటి ధర అందులో సగం కూడా ఉండదు
Recommended image3
Lucky Heroine: విజయ్, అజిత్, సూర్యకి లక్కీ ఛార్మ్ ఒక్కరే.. ఆ స్టార్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా? ఇప్పుడు సంచలనం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved