MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అర్ధరాత్రి నిద్రలేపి అందరినీ బ్యాగ్స్ సర్దుకోమన్న బిగ్ బాస్... ఆ ఒక్కరిని పంపేయమని కంటెస్టెంట్స్ డెసిషన్!

అర్ధరాత్రి నిద్రలేపి అందరినీ బ్యాగ్స్ సర్దుకోమన్న బిగ్ బాస్... ఆ ఒక్కరిని పంపేయమని కంటెస్టెంట్స్ డెసిషన్!

ఫైనల్ కి ముందు  కంటెస్టెంట్స్ కి ఊహించని షాక్స్ ఇస్తున్నాడు బిగ్ బాస్. అర్థరాత్రి నిద్రలేపి బట్టలు సర్దుకోమడంతో అందరికీ దిమ్మ తిరిగింది.  

1 Min read
Author : Sambi Reddy
Published : Dec 16 2022, 01:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6

బిగ్ బాస్ హౌస్లో అర్ధరాత్రి కుక్కలు మొరిగాయి. డేంజర్ ని సూచించే సైరన్ మోగింది. గాఢనిద్రలో ఉన్న కంటెస్టెంట్స్ కి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరినీ లగేజ్ సర్దుకోమని ఆదేశించడంతో అయోమయం నెలకొంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6

మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా బిగ్ బాస్(Bigg Boss Telugu 6) ఇలా అర్ధరాత్రి దుకాణం తెరిచాడు. ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ గురించి కంటెస్టెంట్స్ కి తెలియదు. ఆదివారం ఎపిసోడ్లో నాగార్జున కేవలం ఆడియన్స్ తో ఈ విషయం పంచుకున్నారు. ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ కి చెప్పలేదు. ఫైనల్ వీక్ లోకి ఎంటర్ కావడంతో ఆరుగురు ఫైనల్ కి వెళుతున్నామని భావిస్తున్నారు. 
 

35
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6

అయితే ఫైనల్ కి వెళ్ళేది ఐదుగురు మాత్రమే. రేవంత్, ఆదిరెడ్డి, రోహిత్, శ్రీహాన్, కీర్తి, శ్రీసత్య హౌస్లో ఉన్నారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా ఎవరిని బయటకు పంపాలో కంటెస్టెంట్స్ తమ అభిప్రాయం చెప్పాలని బిగ్ బాస్ అడిగారు. కీర్తి... ఆదిరెడ్డి పేరు చెప్పింది. శ్రీహాన్.. రోహిత్ పేరు చెప్పాడు. శ్రీసత్య ... కీర్తి, రోహిత్.. శ్రీహాన్, రేవంత్... కీర్తి, ఆదిరెడ్డి.. కీర్తి పేరు చెప్పారు.

45
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6

మెజారిటీ సభ్యులు కీర్తి (Keerthy)పేరు చెప్పారు. దీంతో కీర్తి హౌస్ వీడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే బిగ్ బాస్ ఎలిమినేషన్స్ ఆడియన్స్ ఓట్ల ఆధారంగా ఉంటుందని చెప్పాడు. తక్కువ ఓట్లు వచ్చిన కంటెస్టెంట్ ఎలిమినేట్ అయినట్లు వెల్లడించారు. లేటెస్ట్ ప్రోమోలో ఈ ఆసక్తికర విషయాలు చోటు చేసుకున్నాయి. ఎలిమినేట్ అయ్యింది ఎవరో చూపించలేదు. అయితే శ్రీసత్య ఎలిమినేట్ అయినట్లు ప్రచారం జరుగుతుంది. 
 

55
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6


రెండు రోజులుగా కీర్తి ఎలిమినేట్ అయినట్లు సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. మరి శ్రీసత్య(Srisatya) ఎలిమినేట్ అయితే... ఆదిరెడ్డి, రోహిత్, రేవంత్, శ్రీహాన్, కీర్తి ఫైనల్ కి వెళతారు. వీరిలో ఒకరు టైటిల్ అందుకుంటారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు
Latest Videos
Recommended Stories
Recommended image1
Trisha Krishnan: 44 ఏళ్లకే అసలు జీవితం మొదలు! త్రిష సంచలన పోస్ట్ వెనుక అసలు కథ ఏంటి?
Recommended image2
Mrunal Thakur: తనకంటే 9 ఏళ్లు చిన్న క్రికెటర్‌తో డేటింగ్‌? మరో ప్రేమ వివాదంలో మృణాల్ ఠాకూర్..
Recommended image3
Pawan Kalyan : అఫిషియల్ గా పేరు మార్చుకున్న పవన్ కల్యాణ్ భార్య.. అన్నా లెజినోవా కొత్త పేరేంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved