MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Varshini: టైం చూసి దొంగ దెబ్బ కొట్టిన వర్షిణి..పాపం అమన్ కెప్టెన్సీ పాయె, హౌస్ మొత్తానికి మైండ్ బ్లాక్

Varshini: టైం చూసి దొంగ దెబ్బ కొట్టిన వర్షిణి..పాపం అమన్ కెప్టెన్సీ పాయె, హౌస్ మొత్తానికి మైండ్ బ్లాక్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో శుక్రవారం రోజు మైండ్ బ్లాక్ అయ్యే సంఘటన జరిగింది. గేమ్ ఓడిపోయినప్పటికీ దొంగ దారిలో వర్షిణి కెప్టెన్ అయిపోయింది. దీనితో అమన్ గేమ్ ఆడి గెలిచినప్పటికీ అతడి కష్టం వృధా అయింది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 02 2026, 11:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బిగ్ బాస్ తెలుగు 10
Image Credit : Asianet News

బిగ్ బాస్ తెలుగు 10

బిగ్ బాస్ తెలుగు 10లో 26వ రోజు చూస్తున్న ఆడియన్స్ కి మాత్రమే కాదు.. ఇంటి సభ్యులకు కూడా మైండ్ బ్లాక్ అయింది. వర్షిణి కొట్టిన దెబ్బ ఆ రేంజ్ లో ఉంది. చెమట పట్టకుండా ఆమె అమన్ విజయాన్ని, కెప్టెన్సీని చిటికెలో లాగేసుకుంది. వర్షిణి దొంగ దెబ్బ కొట్టింది అనే అనుమానం రావచ్చు కానీ.. రూల్ ప్రకారం తనకు ఉన్న పవర్ ని ఆమె కరెక్ట్ టైంలో వాడుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కెప్టెన్సీ కంటెండర్స్ గా ఆ ఐదుగురు
Image Credit : Asianet News

కెప్టెన్సీ కంటెండర్స్ గా ఆ ఐదుగురు

ముందుగా కెప్టెన్సీ కంటెండర్స్ గా ఎవరు పోటీ పడాలి అనే చర్చ పెద్దఎత్తున జరిగింది. చివరికి వర్షిణి, ఝాన్సీ, రామ్ ప్రసాద్, అపూర్వ, అమన్ కంటెండర్స్ గా ఫైనల్ అయ్యారు. వీరికి బిగ్ బాస్ పాత్ టు పవర్ అనే టాస్క్ ఇచ్చారు. మూడు లెవల్స్ లో ఈ గేమ్ ఉంటుంది. మొదటి లెవల్ లో ఇద్దరు ఎలిమినేట్ అయి ముగ్గురు సెకండ్ లెవల్ కి వెళతారు. సెకండ్ లెవల్ లో ఒకరు ఎలిమినేట్ అవుతారు. మిగిలిన ఇద్దరు మూడవ లెవల్ లో పోటీ పడి ఒక్కరు మాత్రమే విజయం సాధిస్తారు. ఆ ఒక్కరే ఈ వారం కెప్టెన్సీ గా అవకాశం దక్కించుకుంటారు.

35
టైం చూసి కొట్టిన వర్షిణి
Image Credit : Asianet News

టైం చూసి కొట్టిన వర్షిణి

ఈ టాస్క్ లో కష్టపడి ఆడి అమన్ విజయం సాధించాడు. సరిగ్గా అదే సమయంలో వర్షిణి తన మ్యాజికల్ పవర్ ని సీక్రెట్ గా యూజ్ చేసింది. స్టోర్ రూమ్ నుంచి మ్యాజికల్ పవర్ బాక్స్ కీ రాగానే అంతా షాక్ అయ్యారు. తాను గత కొంత కాలంగా వెనుక బడ్డాను అని ఈ టైంలో మ్యాజికల్ పవర్ ని యూజ్ చేసుకోవడం కరెక్ట్ డెసిషన్ అని వర్షిణి చెప్పింది.

45
పాపం అమన్
Image Credit : Asianet News

పాపం అమన్

బాక్స్ ని ఓపెన్ చేసి అందులో ఉన్న రూల్ చదివి వినిపించింది. దాని ప్రకారం వేరే వాళ్ళ గెలుపును, దాని వాళ్ళ కలిగే ప్రయోజనాన్ని లావేసుకోవచ్చు అని ఉంది. దాని ప్రకారం వర్షిణి.. అమన్ విజయాన్ని తీసేసుకుని హౌస్ కి కొత్త కెప్టెన్సీ గా అవతరించింది.

55
కొత్త కెప్టెన్ గా వర్షిణి
Image Credit : Asianet News

కొత్త కెప్టెన్ గా వర్షిణి

అమన్ కి అసలు ఏం జరుగుతోందో అర్థం కాలేదు. చాలా బాధ పడ్డాడు. ఆ తర్వాత వర్షిణి అమన్ ని కలసి వివరణ ఇచ్చింది. ఇలా చేసినందుకు సారీ చెప్పింది. మొత్తంగా వర్షిణి చెమట పెట్టకుండానే కెప్టెన్సీ దక్కించుకుంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
బిగ్ బాస్ తెలుగు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Anakapalli Movie Review: అనకాపల్లి మూవీ రివ్యూ.. విలన్‌ని హీరోయిన్‌ ప్రేమిస్తే, హీరో ఏం చేశాడు?
Recommended image2
Ravi Teja Next Movie: ఇరుముడి జోష్ లో రవితేజ.. నెక్స్ట్ మూవీకి క్రేజీ టైటిల్ ?
Recommended image3
Riddhi Kumar: ప్రభాస్ తో రెండు సినిమాలు చేసినా వర్కౌట్ కాలేదు.. అవకాశాల కోసం గ్లామర్ అవతారం ఎత్తిన నటి
Related Stories
Recommended image1
Riddhi Kumar: ప్రభాస్ తో రెండు సినిమాలు చేసినా వర్కౌట్ కాలేదు.. అవకాశాల కోసం గ్లామర్ అవతారం ఎత్తిన నటి
Recommended image2
Chiranjeevi: చిరంజీవిని ఢీ కొట్టేందుకు ఎన్టీఆర్, ఏఎన్నార్ కలిసి వచ్చారు.. అయినా లాభం లేదు, ఆ రోజు పెద్ద రచ్చ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved