బ్లూ లెహంగాలో సిరి హనుమంత్ పరువాల వల.. నడుము సొగసు, చిరునవ్వుతో కలవరం పెంచుతున్న బ్యూటీ
బిగ్ బాస్ 5తో సిరి క్రేజ్ మరింతగా పెరిగింది. ప్రస్తుతం సిరి పలు షోలలో యాంకర్ గా అవకాశాలు అందుకుంటోంది. అలాగే నటిగా కూడా రాణిస్తోంది.
బిగ్ బాస్ సీజన్ 5లో గ్లామర్ బ్యూటీ, యూట్యూబ్ స్టార్ సిరి హనుమంత్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆ సీజన్ లో సన్నీ విజేతగా నిలిచాడు. ఆమె స్నేహితుడు షణ్ముఖ్ రన్నరప్ గా నిలిచాడు. సిరి టాప్ 5 కి చేరుకుంది.
బిగ్ బాస్ 5తో సిరి క్రేజ్ మరింతగా పెరిగింది. ప్రస్తుతం సిరి పలు షోలలో యాంకర్ గా అవకాశాలు అందుకుంటోంది. అలాగే నటిగా కూడా రాణిస్తోంది. ఇటీవల ముగిసిన బిగ్ బాస్ సీజన్ 6లో సిరి ప్రియుడు శ్రీహాన్ రన్నరప్ సాధించిన సంగతి తెలిసిందే.
చాలా కాలంగా సిరి, శ్రీహాన్ ప్రేమలో ఉన్నారు. అయితే ఆమె బిగ్ బాస్ సీజన్ 5లో షణ్ముఖ్ తో క్లోజ్ గా మూవ్ కావడంతో అనేక రూమర్లు వినిపించాయి. సిరి.. షణ్ముఖ్ తో క్లోజ్ గా ఉండడం వల్లే దీప్తి సునైనా అతడికి బ్రేకప్ చెప్పింది అనే ప్రచారం కూడా జరిగింది.
ఇదంతా పక్కన పెడితే సిరి ప్రస్తుతం కెరీర్ లో ఒక్కో మెట్టు ఎదుగుతోంది. ప్రస్తుతం యాంకర్ గా పలు షోలు చేస్తోంది. అదిరిపోయే తన గ్లామర్ లుక్ తో నెటిజన్లని ఆకర్షిస్తోంది.
తాజాగా సిరి ఫ్లడ్ లైట్ లా వెలిగిపోతూ బ్లూ డ్రెస్ లో మెరుపులు మెరిపించింది. నడుము దగ్గర కొంచెం గ్యాప్ ఇచ్చి ఊరిస్తున్న ఇస్తున్న ఫోజులు నెక్స్ట్ లెవల్ అంతే.
సీరియస్ గా చురకత్తుల్లాంటి చూపులతో గుచ్చేస్తూ, తన పెదవులతో నెటిజన్లను అట్రాక్ట్ చేస్తోంది. లెహంగాలో నాట్య మయూరిలా హొయలు పోతూ ఇస్తున్న ఫోజులు మంచి కిక్ ఇచ్చే విధంగా ఉన్నాయి.
దేవకన్యలా సిరి హొయలు పోతూ లెహంగామాలో అసలు సిసలైన సొగసుతో మెస్మరైజ్ చేస్తోంది. సిరి గ్లామర్ హొయలు కిరాక్ అనిపించే విధంగా ఉన్నాయి.
లేటెస్ట్ ఫొటోస్ మాత్రం కురాళ్ళకి కనువిందు గా మారాయి. సిరి పర్ఫెక్ట్ స్ట్రక్చర్ చూస్తే ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఆమె చంద్రబింబం లాంటి ముఖం, నడుము మతిపోగొడుతున్నాయి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఆమె అందం నెటిజన్లకు విజువల్ ట్రీట్ లాగా మారింది. బిగ్ బాస్ 5లో గ్లామర్ తో ఆకర్షించిన సిరి, ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా గ్లామర్ ఫార్ములానే ఉపయోగిస్తోంది.