MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Priya:నైటీలో బిగ్ బాస్ ప్రియ బెడ్ రూమ్ వీడియో నెట్టింట హల్చల్..బోల్డ్ కామెంట్స్ తో నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్

Priya:నైటీలో బిగ్ బాస్ ప్రియ బెడ్ రూమ్ వీడియో నెట్టింట హల్చల్..బోల్డ్ కామెంట్స్ తో నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్

బిగ్ బాస్ సీజన్ 5 (Bigg boss telugu 5)ఫేమ్ యాక్టర్ ప్రియ షేర్ చేసిన ఓ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. నైటీ ధరించి వున్న ప్రియ సూపర్ హాట్ గా ఉండగా, నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 24 2021, 04:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

బుల్లితెరతో పాటు వెండితెరపై అనేక పాత్రలు చేస్తున్నారు నటి ప్రియ. ఇటీవల బిగ్ బాస్ షోలో పాల్గొన్న ఆమె ఇంట్లో పెళ్లి వేడుక జరిగింది. ప్రియ (Priya)కు వరుసకు కూతురు అయ్యే లోహిత వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకలో ప్రియ పట్టు చీరలో చాలా గ్రాండ్ గా మెరిసిపోయారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

సాధారణంగా చాలా రిచ్ లుక్ లో కనిపించే ఆమె మరింత, అందంగా తయారయ్యారు. హైదరాబాద్ లో జరిగిన ఈ వేడుకకు తన తోటి కంటెస్టెంట్స్ ఉమాదేవి, సరయు, జస్వంత్ పాల్గొన్నారు. వీరిని ప్రియ ప్రత్యేకంగా ఆహ్వానించారు. బిగ్ బాస్ సెలబ్రిటీల రాకతో ఈ పెళ్లి స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. 

39

పెళ్లి బంధువులు అందరూ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో ఫోటోలు దిగడానికి పోటీపడ్డారని సమాచారం. సరయు మొదటివారమే ఎలిమినేట్ కాగా, ఉమాదేవి రెండవ వారం హౌస్ నుండి బయటికి వచ్చేశారు. ఇక జెస్సి పదవ వారం అనారోగ్యం కారణంగా, ఎలిమినేట్ కాకుండానే హౌస్ ని వీడాడు.

49

 
ఇక ప్రియ విషయానికి వస్తే కొన్ని చర్యల కారణంగా ఆమె హౌస్ ని త్వరగా వీడాల్సి వచ్చింది. నటిగా ఆమెకున్న పాపులారిటీ రీత్యా ఫైనల్ వరకు రీచ్ అవుతుందని అందరూ భావించారు. అయితే కొన్ని విషయాలపై ఆమె స్పందించిన తీరు, ప్రేక్షకులలో ఆమెను నెగిటివ్ చేసింది. ముఖ్యంగా సన్నీపై ఆమె తరచుగా గొడవలు పెట్టుకునేది. చెంప పగులుద్ది అనే ఘాటు వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. 


 

59

అలాగే యాంకర్ రవి, లహరి పై ఆమె దారుణమైన కామెంట్స్ చేశారు. లేట్ నైట్ బాత్ రూమ్ లో వారిద్దరూ హగ్ చేసుకుంటుంటే చూశానని, బాంబు పేల్చారు. ఈ కామెంట్స్ హౌస్ లో అనేక గొడవలకు కారణం అయ్యాయి. 
 

69


ఒక వేళ నిజంగా వాళ్ళు అలా హగ్ చేసుకున్నా, పబ్లిక్ లో కామెంట్స్ చేయడం, సంచలనంగా మారింది. ప్రియ 8వ వారం ఎలిమినేట్ కావడం జరిగింది. 

79


కాగా ప్రియ బెడ్ రూంలో నైట్ వేర్ ధరించి ఉన్న వీడియోను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఈ వీడియోలో ఆమె సూపర్ గ్లామరస్ గా ఉన్నారు. ఇక ప్రియ వీడియో చూసిన నెటిజెన్స్ తమ స్పందన తెలియజేస్తున్నారు. ప్రియ బెడ్ రూంలో నైట్ వేర్ ధరించి ఉన్న వీడియోను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఈ వీడియోలో ఆమె సూపర్ గ్లామరస్ గా ఉన్నారు. ఇక ప్రియ వీడియో చూసిన నెటిజెన్స్ తమ స్పందన తెలియజేస్తున్నారు. 


 

89

ఒకరు అందానికి పర్యాయపదంగా మీరు పేరును డిక్షనరీలో చేర్చాలని కామెంట్ చేశారు. మరొకరు మీరు చాలా అందంగా ఉన్నారు. వైల్డ్ కార్డు ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్ లోకి మరలా వెళితే చూడాలని ఉంది.. అంటూ తన ఫీలింగ్స్ వ్యక్త పరిచారు. ప్రియ వీడియోపై నెటిజెన్స్ చేసిన కామెంట్స్ లో ఇవి ఉదాహరణ మాత్రమే. 

99

దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు... ఆమె అందాలు నెటిజెన్స్ ని ఎంతగా ఆకర్షించాయో. ప్రియ హౌస్ నుండి ఎలిమినేట్ కావడం, చాలా మందిని బాధ పెట్టిందని, ఈ వీడియో ద్వారా అర్థం అవుతుంది. నటిగా సూపర్ పాపులారిటీ ఉన్న ప్రియ కనీసం ఫైనల్ కి వెళతారని అందరూ భావించారు. 

Also read Pragya jaiswal: ఉప్పెనలా ఉబికి వస్తున్న ఎద అందాలు... టైట్ స్కర్ట్ లో బార్బీ బొమ్మలా అఖండ హీరోయిన్ ప్రగ్యా

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Epic 5 Days Collections: ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్యకి పెద్ద షాక్‌.. దారుణంగా పడిపోయిన ఎపిక్‌ కలెక్షన్లు
Recommended image2
Mandaadi 6 Days Collections: ఆనంద్‌, సుమంత్‌, కార్తీలకు చుక్కలు చూపిస్తోన్న సుహాస్‌, సూరి.. మండాడికి మతిపోయే వసూళ్లు
Recommended image3
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved