MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• బిగ్‌ బాస్‌ 4 తెలుగు: కంటెస్టెంట్‌లుగా వీళ్లు కన్‌ఫార్మ్‌?

బిగ్‌ బాస్‌ 4 తెలుగు: కంటెస్టెంట్‌లుగా వీళ్లు కన్‌ఫార్మ్‌?

గంగవ్వ, యూట్యూబర్‌లు హారిక, మెహబూబ్‌, యాంకర్‌ అరియానా గ్లోరిల పేర్లు కూడా బిగ్ బాస్‌ కంటెస్టెంట్‌ల లిస్ట్‌లో వినిపిస్తున్నాయి. వీరితో పాటు మరికొందరు పేర్లు దాదాపు కన్‌ఫార్మ్‌ అని తెలుస్తోంది.

2 Min read
Satish Reddy
Published : Sep 05 2020, 09:39 AM IST| Updated : Sep 05 2020, 09:40 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

బుల్లితెర బిగ్గెస్ట్ ఎంటర్‌టైన్మెంట్‌కు రంగం సిద్దమైంది. ఈ ఆదివారం నుంచి బిగ్ బాస్ 4 తెలుగు ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి. ఓపెనింగ్ డే షూటింగ్ కూడా పూర్తయి ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్‌లకు సంబంధించి ఓ క్లారిటీ వచ్చింది. వారి వివరాలు సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్‌ అవుతున్నాయి.

28

ఈ లిస్ట్‌ ప్రముఖంగా వినిపిస్తున్న పేరు సింగర్ నోయల్‌. నటుడిగా కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన నోయల్‌ బిగ్ బాస్‌ హౌస్‌లోకి ఎంటర్‌ అవ్వటం దాదాపుగా ఖాయం అని తెలుస్తోంది. ఇటీవల నోయల్‌కు కరోనా అంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చాడు. కానీ బిగ్‌ బాస్‌ విషయంపై స్పందించకపోవటంతో నోయల్‌ ఎంట్రీ కన్‌ఫార్మ్‌ అని ఫిక్స్‌ అయ్యారు.

38

లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్ సినిమాతో హీరోగా పరిచయం  అయిన యువ నటుడు అభిజిత్‌ ఎంట్రీ కూడా కన్‌ఫార్మ్‌ అయినట్టుగా తెలుస్తోంది. చిన్నప్పటి నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని ఆశించిన అభిజిత్ ప్రస్తుతం సరైన బ్రేక్‌ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ యంగ్ హీరో బిగ్ హౌస్‌ 4లో సందడి చేయనున్నాడు.

48

కొరియోగ్రాఫర్ అమ్మా రాజశేఖర్‌ కూడా బిగ్ బాస్‌ 4లో సందడి చేయనున్నట్టుగా తెలుస్తోంది. దర్శకుడిగా హీరోగా కూడా సినిమాల చేసిన అమ్మా రాజశేఖర్‌ కొంత కాలంగా లైమ్‌ లైట్‌లో లేడు. ఇప్పుడు బిగ్ బాస్‌తో తిరిగి ఫాంలోకి రావాలని చూస్తున్నాడట ఈ డాన్సింగ్ స్టార్‌.

58

కొత్తగా తెర మీదకు వచ్చిన మరో కంటెస్టెంట్‌ దర్శకుడు సూర్య కిరణ్. సుమంత్ హీరోగా సత్యం సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ హిట్ అందుకున్న సూర్య కిరణ్‌ తరువాత ఆ స్థాయి హిట్స్  సాధించలేకపోయాడు. దీంతో చాలా కాలంగా ఈ డైరెక్టర్ టాలీవుడ్‌కు దూరమయ్యాడు. ఇప్పుడు బిగ్ బాస్‌తో తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడట సూర్య కిరణ్‌.

68

ఇప్పటికే కన్‌ఫార్మ్‌ అయిన మరో పేరు టీవీ 9 యాంకర్‌ దేవీ నాగవల్లి. కొద్ది రోజులుగా ఈమే టీవీలో కనిపించకపోవటం ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తుంది. గత సీజన్లలోనూ టీవీ 9 యాంకర్స్‌ సందడి చేయటంతో ఈ సారి దేవీ నాగవల్లి ఎంట్రీ కన్‌ఫార్మ్‌ అంటున్నారు బిగ్ బాస్‌ ఫ్యాన్స్‌.

78

టాలీవుడ్‌లో సపోర్టింగ్ రోల్స్‌లో పాపులర్ అయిన నటి కరాటే కళ్యాణి. ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలతోనూ వార్తల్లో నిలిచిన ఈ పాపులర్‌ నటి కూడా బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వటం ఖాయంగా తెలుస్తోంది.

88

వీళ్లతో పాటు గంగవ్వ, యూట్యూబర్‌లు హారిక, మెహబూబ్‌, యాంకర్‌ అరియానా గ్లోరి, లాస్య, హీరోయిన్‌ మోనాల్‌ గజ్జర్‌, నటి సురేఖ వాణిల పేర్లు కూడా బిగ్ బాస్‌ కంటెస్టెంట్‌ల లిస్ట్‌లో వినిపిస్తున్నాయి.

About the Author

SR
Satish Reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
Recommended image2
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు
Recommended image3
BMW Teaser: 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ రివ్యూ.. వరుస డిజాస్టర్లతో రూటు మార్చిన రవితేజ, రొమాన్స్ షురూ
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved