MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రతికా రోజ్ కక్కుర్తి... కేవలం ఐ ఫోన్ కోసం ఆటగాడు అన్వేష్ కి అలాంటి మెసేజ్, మరీ ఇలా ఉందేంటి?

రతికా రోజ్ కక్కుర్తి... కేవలం ఐ ఫోన్ కోసం ఆటగాడు అన్వేష్ కి అలాంటి మెసేజ్, మరీ ఇలా ఉందేంటి?

రతికా రోజ్ కక్కుర్తికి సోషల్ మీడియా జనాలు అవాక్కు అవుతున్నారు. కేవలం ఐ ఫోన్ కోసం ఆమె ఆటగాడు అన్వేష్ కి పెట్టిన సందేశం వైరల్ అవుతుంది.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Apr 02 2024, 08:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
RATHIKA ROSE

RATHIKA ROSE

రతికా రోజ్ బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ గా వెలుగులోకి వచ్చింది. హౌస్లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేసి నెగిటివిటీ మూటగట్టుకుంది. ఆమె ఆటలో నిజాయితీ లేదని తేల్చిన ఆడియన్స్ నాలుగు వారాలకే ఇంటికి పంపారు. అదృష్టం కొద్దీ మరలా రీఎంట్రీ ఇచ్చింది. 


 

26
Rathika Rose

Rathika Rose

రతికా రోజ్ హౌస్లో పెద్దగా ప్రభావం చూపలేదు. ఆమెది కన్నింగ్ గేమ్ అని ఆడియన్స్ అభిప్రాయపడ్డారు. రాహుల్ సిప్లిగంజ్ తో తనకు బ్రేకప్ అయిన విషయాన్ని తెరపైకి తెచ్చి సింపతీ పొందాలని ఆమె ప్రయత్నం చేసింది. రాహుల్ సిప్లిగంజ్ ఆమెకు కౌంటర్ ఇచ్చాడు. దాంతో ఆమె ప్లాన్ బెడిసి కొట్టింది. 

 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశాలున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని ఇక్కడ షేర్ చేయండి.

36


బిగ్ బాస్ షో తర్వాత రతికా రోజ్ పెద్దగా కనిపించడం లేదు. సోషల్ మీడియాలో అడపాదడపా సందడి చేస్తుంది. ఆమెకు చెప్పుకోదగ్గ ఆఫర్స్ రావడం లేదు. బిగ్ బాస్ షో నుండి నెగిటివ్ ఇమేజ్ తో బయటకి రావడం కూడా కారణం కావచ్చు. 


 

46
RATHIKA ROSE

RATHIKA ROSE

ఇదిలా ఉంటే ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ అన్వేష్ కి లవ్ సింబల్స్ ని సందేశంగా పంపింది రతికా రోజ్. కేవలం ఐ ఫోన్ కోసం ఆమె ఈ పని చేసింది. అన్వేష్ తాజాగా ఇంస్టాగ్రామ్ వీడియో విడుదల చేశాడు. అందులో ఎంపికైన వంద మందికి ఐ ఫోన్ 15 ఇస్తానని హామీ ఇచ్చాడు. 

56
RATHIKA ROSE

RATHIKA ROSE


సదరు సెల్ ఫోన్ కంపెనీ తమ ప్రొడక్ట్ ని ప్రమోట్ చేస్తూ ఓ వీడియో చేయమని చెప్పారు. దీనిలో భాగంగా నాకు 100 ఐ ఫోన్ లు ఇస్తున్నారు. ఈ వంద ఫోన్లు నా వీడియో క్రింద కామెంట్ చేసిన వ్ వాళ్లకు పంపుతానని ఆటగాడు అన్వేష్ అన్నాడు. ఈ మెసేజ్ కి స్పందించిన  రతికా రోజ్ లవ్ సింబల్స్ ని సందేశంగా పంపింది. 

 

66

రతికా తీరు చూసిన కొందరు నెటిజెన్స్ మరీ ఐ ఫోన్ కోసం కక్కుర్తి పడి లవ్ సింబల్స్ పెట్టడం ఏమిటని కామెంట్స్ చేస్తున్నారు. మరి అన్వేష్ చెప్పిన మొబైల్స్ ఖరీదు రూ. 80 లక్షల వరకు ఉంటుంది. అంత మొత్తాన్ని అన్వేష్ తన ఫాలోవర్స్ కి పంచుతాడా లేదా అనేది చూడాలి. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
సూపర్ హిట్ కావాల్సిన ఎన్టీఆర్, ప్రభాస్ సినిమాలు అట్టర్ ఫ్లాప్..కృష్ణంరాజు సెంటిమెంట్ వల్లే కొంప మునిగిందా ?
Recommended image2
Giri Babu: నమ్మించి మోసం చేశారు.! చిరంజీవి 'కొదమ సింహం' మూవీ వల్ల రూ. 20 లక్షలు నష్టపోయా
Recommended image3
అందరూ వద్దన్నా.. Vijay Devarakonda చేసిన పనికి అల్లు అరవింద్‌కు రూ. 40 కోట్లు వచ్చాయ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved