MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • నీ ఫోటో, నీ రేటు వైరల్ అవుతుంది.. ఫోన్ లో నైనికాతో అసభ్యంగా, కొంతమంది అమ్మాయిల వల్లే అంటూ కామెంట్స్

నీ ఫోటో, నీ రేటు వైరల్ అవుతుంది.. ఫోన్ లో నైనికాతో అసభ్యంగా, కొంతమంది అమ్మాయిల వల్లే అంటూ కామెంట్స్

బిగ్ బాస్ ఫేమ్ నైనికా క్యాస్టింగ్ కౌచ్ అనుభవం, తండ్రి చేసిన టార్చర్, అమ్మ కోసం తన కలను వెల్లడిస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తనకి తెలిసిన ఇండస్ట్రీ వ్యక్తి ఒకరు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడినట్లు నైనికా పేర్కొంది. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Sep 14 2025, 06:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Nainika Anasuru
Image Credit : Asianet News

Nainika Anasuru

బిగ్ బాస్ సీజన్‌ 8లో కంటెస్టెంట్‌గా పాల్గొని తన క్యూట్‌నెస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న నైనికా తాజాగా ఒక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢీ షోతో నైనికా డ్యాన్సర్ గా మంచి గుర్తింపు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఢీ షోలో తన డ్యాన్స్ మూమెంట్స్, గ్లామరస్ అప్పియరెన్స్ తో నైనికా ఫేమస్ అయింది. తాజాగా ఇంటర్వ్యూలో నైనికా కాస్టింగ్ కౌచ్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
క్యాస్టింగ్ కౌచ్ అనుభవం
Image Credit : Asianet News

క్యాస్టింగ్ కౌచ్ అనుభవం

నైనికా మాట్లాడుతూ, సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పరిస్థితులు విపరీతంగా పెరిగాయని తెలిపారు. “ఇండస్ట్రీ వల్గర్‌గా తయారైంది. ఓపెన్‌గా కమిట్మెంట్స్ అడుగుతున్నారు. ఒకసారి నాకు తెలిసిన వ్యక్తి బ్రాండ్ ప్రమోషన్స్ పేరుతో ఫోన్ చేశాడు. మొదట్లో ఆయన చెప్పిన పర్సనల్‌ రిక్వెర్‌మెంట్‌ అంటే ఏమిటో అర్థం కాలేదు. కానీ పదేపదే అదే మాట చెబుతుండటంతో విషయం స్పష్టమైంది. అంతేకాకుండా, మీ ఫోటోతో పాటు మీ రేటు బయటకు వెళ్తుంది, బాగా వైరల్ అవుతుంది అని వల్గర్ గా చెప్పాడు.  అతడి కామెంట్స్ తో తనకి చాలా కోపం, అసహ్యం కలిగింది అని నైనికా పేర్కొంది. 

35
అమ్మాయిల వల్లే పరిస్థితి క్రియేట్ అవుతోందా?
Image Credit : Asianet News

అమ్మాయిల వల్లే పరిస్థితి క్రియేట్ అవుతోందా?

“కొంతమంది అమ్మాయిల వల్లే ఈ పరిస్థితి వస్తుంది. కమిట్మెంట్ ఇస్తేనే ఆఫర్స్ వస్తాయని క్రియేట్ చేశారు” అని ఆమె చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో ఉన్న అమ్మాయిలలోనే ఈ అభిప్రాయం ఉంది. కమిట్మెంట్ కి రెడీ అయితే ఆఫర్స్ వస్తాయనే కొంతమంది అలాగే చేస్తున్నారు. ఒక వేళ నేను నటిని అయితే.. నా కూతుర్ని ఇండస్ట్రీకి రానివ్వను అని నైనికా తేల్చి చెప్పింది. 

45
కుటుంబం, వ్యక్తిగత కష్టాలు
Image Credit : Asianet News

కుటుంబం, వ్యక్తిగత కష్టాలు

ఇక తన కుటుంబ పరిస్థితులపై నైనికా మాట్లాడుతూ, “మా నాన్న మా అమ్మను, నన్ను టార్చర్ చేశారు. ఆయన డొమెస్టిక్ వైలెన్స్ చేశారు. మా నాన్న మంచివారు కాదు. అందుకే నేను ఆయనను ఇంటి నుంచి వెళ్లిపోమని చెప్పా. మా అమ్మ నన్ను ఎంతో కష్టపడి పెంచింది. ఆమెలా నేను నా పిల్లలను పెంచలేను” అని భావోద్వేగంగా తెలిపారు.

55
అమ్మ కోసం కలల లక్ష్యం
Image Credit : Asianet News

అమ్మ కోసం కలల లక్ష్యం

“నా అమ్మ చాలా కష్టాలు పడ్డారు. అమ్మకు ఒక సొంత ఇల్లు కొనివ్వడం నా జీవితంలో ప్రధాన లక్ష్యం” అని నైనికా చెప్పుకొచ్చారు. అందుకే తాను ప్రస్తుతం కష్టపడుతున్నట్లు నైనికా పేర్కొంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Katrina Kaif Trolling: కత్రినా ట్రోల్ అవుతుంటే సల్మాన్ ఫైర్ అయ్యాడు.. మరి భర్త విక్కీ కౌశల్ ఎందుకు సైలెంట్?
Recommended image2
The Paradise Review: నాని జాతకం మారబోతోందా? స్టార్ హీరోల లిస్ట్ లో చేరినట్టేనా? ది పారడైజ్ మూవీ ఫస్ట్ రివ్యూ..
Recommended image3
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Related Stories
Recommended image1
శ్రీదేవిని తీసేయమని చెప్పిన బాలయ్య.. వీరి కాంబోలో మూవీ రాకపోవడానికి కారణం ఎన్టీఆర్ కాదు, చిరంజీవి ప్రస్తావన
Recommended image2
మీ చావు మీరు చావండి అని కృష్ణ, శోభన్ బాబుపై మండిపడ్డ ఎన్టీఆర్.. దాన వీర శూర కర్ణ అక్కడ అట్టర్ ఫ్లాప్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved