ఇంత హాట్ బ్యూటీని టాలీవుడ్ గుర్తించడం లేదే... దారుణమైన స్కిన్ షోతో కేకపుట్టిస్తున్న బిగ్ బాస్ లహరి!
డెనిమ్ షార్ట్, ట్రాన్స్పరెంట్ డ్రెస్ వేసిన లహరి షారి నెటిజెన్స్ మనసులు దోచేసింది. ఆమె బోల్డ్ లుక్ షాక్ ఇచ్చింది. బిగ్ బాస్ లహరి లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది.
Bigg Boss Lahari Shari
థైస్ కనిపించేలా షార్ట్, ఎద అందాలు హైలెట్ అయ్యేలా షర్ట్ ధరించి టెంప్టింగ్ ఫోజులతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. హీరోయిన్ కావాలని పరిశ్రమకు వచ్చిన లహరికి బ్రేక్ రాలేదు. దీంతో ఆమె చిన్న చిన్న పాత్రలు చేస్తూ నెట్టుకొస్తున్నారు. తెలుగు అమ్మాయిలు టాలీవుడ్ లో రాణించడం చాలా కష్టం. కనీసం టూ టైర్ హీరోలు కూడా లోకల్ టాలెంట్ ని ప్రోత్సహించరు. ఈ కారణంగా లహరి లాంటి అమ్మాయిలకు అవకాశాలు దక్కడం లేదు.
Bigg Boss Lahari Shari
హీరోయిన్ కావాలన్న తన కల నెరవేరుతుందని ముందుకు వెళుతుంది.లహరి బిగ్ బాస్ సీజన్ 5 తో గుర్తింపు తెచ్చుకున్నారు. 19 మంది కంటెస్టెంట్స్ లో ఒకరిగా ఎంట్రీ ఇచ్చిన లహరి హౌస్ లో ప్రభావం చూపలేకపోయారు. కట్టిపడేసి గ్లామర్, టాలెంట్ ఉండి కూడా నిరూపించుకునే లోపే ఆమె గేమ్ కి తెర పడింది. కొన్ని వివాదాలు ఆమె ఎలిమినేట్ కావడానికి కారణం అయ్యాయి.
Bigg Boss Lahari Shari
బిగ్ బాస్ హౌస్లో లహరి క్యారెక్టర్ పై యాంకర్ రవి ఆరోపణలు చేయడం వివాదాస్పదమైంది. హౌస్ లో సింగిల్ మెన్ చాలా మంది ఉండగా లహరి నా వెంటపడుతుందని రవి తనతో అన్నట్లు కంటెస్టెంట్ ప్రియ ఓపెన్ అయ్యారు. ఈ విషయంలో రవి నటి ప్రియ పై ఫైర్ అయ్యారు. అలాగే రవి, లహరి బాత్రూమ్ ఏరియాలో మిడ్ నైట్ హగ్ చేసుకోవడం చూశానని ప్రియ చెప్పడంతో ఈ గొడవ మరింత పెద్దదైంది.
Bigg Boss Lahari Shari
రవితో లహరి రొమాన్స్ సంగతి ఎలా ఉన్నా... లహరి గురించి రవి తప్పుగా మాట్లాడినట్లు రుజువైంది. లహరి తన వెంటపడుతుందని రవి ప్రియతో చెప్పిన వీడియో ప్రూఫ్ నాగార్జున బయటపెట్టాడు. దీంతో ప్రియ కంటే రవి డేంజర్ అని లహరి తర్వాత అర్థమైంది.ఈ వివాదంలో నష్టపోయింది మాత్రం లహరినే. కారణం ఏదైనా లహరి మూడవ వారమే హౌస్ ని వీడాల్సి వచ్చింది. హౌస్ నుండి బయటకు వచ్చాక లహరి ఫేమ్ కొంచెం పెరిగింది. గతంతో పోల్చితే ఎంతో కొంత గుర్తింపు రాబట్టింది.
Bigg Boss Lahari
కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేకున్నా.... లహరి వచ్చిన ఆఫర్స్ కాదనకుండా చేస్తూ పోతున్నారు. ఆమెకు చిన్న చిన్న పాత్రలు మినహా బ్రేక్ ఇచ్చే ఒక్క అవకాశం కూడా రావడం లేదు. ఇక ఫ్యాన్స్ కి చేరువ కావడానికి సోషల్ మీడియా ప్రధాన సాధనంగా పని చేస్తుంది. దీంతో వరుస ఫోటో షూట్స్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటుంది. లహరి ఫోటో షూట్స్ వైరల్ అవుతున్నాయి.