MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కొత్త సంవత్సరంలో షాకిచ్చిన లహరి.. బికినీ ఫోజులకు స్విమ్మింగ్ పూల్ ఆవిరైపోయేలా..

కొత్త సంవత్సరంలో షాకిచ్చిన లహరి.. బికినీ ఫోజులకు స్విమ్మింగ్ పూల్ ఆవిరైపోయేలా..

బిగ్ బాస్ సీజన్ 5 తెలుగులో నటి లహరి కంటెస్టెంట్ గా పాల్గొంది. నటిగా ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్న లహరి బిగ్ బాస్ సీజన్ 5 తో తన గుర్తింపు పెంచుకుంది. లహరి యాంకర్ గా కూడా రాణించింది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Jan 03 2024, 12:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

బిగ్ బాస్ సీజన్ 5 తెలుగులో నటి లహరి కంటెస్టెంట్ గా పాల్గొంది. నటిగా ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్న లహరి బిగ్ బాస్ సీజన్ 5 తో తన గుర్తింపు పెంచుకుంది. లహరి యాంకర్ గా కూడా రాణించింది. ఇప్పుడు నటిగా టాలీవుడ్ లో మరిన్ని అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది ఈ బ్యూటీ. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

లహరి బిగ్ బాస్ 5లో ఎక్కువ రోజులు నిలబడలేకపోయింది. మూడవ వారంలోనే ఆమె ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. యాంకర్ రవి, లహరి, నటి ప్రియా ముగ్గురి వ్యవహారం హౌస్ లో రచ్చ రచ్చగా మారిన సంగతి తెలిసిందే. 

37

యాంకర్ రవి, లహరి బాత్రూం వద్ద హగ్గులు చేసుకున్నారు అంటూ నటి ప్రియా హౌస్ లో సంచలన ఆరోపణ చేసింది. దీనితో రవి, లహరి ఆమెపై ఒకరేంజ్ లో ఫైర్ అయ్యారు. 

47

అలా లహరి హౌస్ లో ఉన్నన్ని రోజులు వివాదాల్లో కనిపించింది. మూడవ వారంలో ఎలిమినేట్ అయింది. గ్లామర్ పరంగా కూడా లహరి సిరి నెటిజన్లని ఆకట్టుకుంటోంది. 

 

57

లహరి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామరస్ పిక్స్ ని నెటిజన్లతో పంచుకుంటూ ఉంది. కొత్త సంవత్సరంలో లహరి అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చింది. గ్లామర్ ప్రియులకు అయితే విజువల్ ట్రీట్ అనే చెప్పాలి. 

67

ఏకంగా బికినీలో ఉన్న ఫోజులు షేర్ చేసింది. రెడ్ బికినిలో పూర్తిగా తడిచిన సొగసుని కుర్రాళ్ళకి కనుల విందుగా వడ్డిస్తోంది. స్విమ్మింగ్ పూల్ ఆవిరైపోయే విధంగా హాట్ హాట్ సొగసుతో లహరి ఇస్తున్న బికినీ ఫోజులు వైరల్ అవుతున్నాయి. 

77

బరువెక్కిన పరువాలతో ఆమె ఇస్తున్న ఫోజులు నెక్స్ట్ లెవల్ హాట్ గా ఉన్నాయి. లహరి అందానికి ముగ్దులవుతున్న నెటిజన్లు ఫైర్ ఎమోజిలతో మోతెక్కిస్తున్నారు. భవిషత్తులో లహరికి టాలీవుడ్ లో మరిన్ని ఆఫర్స్ వస్తాయోమో చూడాలి. నెమ్మదిగా లహరి సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ కూడా పెంచుతోంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Movie: బయటపడ్డ తెరవెనుక రహస్యం, యష్ టాక్సిక్ మూవీ మేకింగ్ వీడియో వైరల్..
Recommended image2
CM Vijay Trisha: సీఎం విజయ్ తో ఒకే కారులో త్రిష, ముఖ్యమంత్రి అయ్యాక ఫస్ట్ టైమ్ కలిసి కపించిన జంట
Recommended image3
Pushpa 3: పుష్ప 3 రిలీజ్ డేట్ ఫిక్స్ ? జగపతి బాబు ఇచ్చిన మాస్ అప్‌డేట్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved