MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బిగ్ బాస్ కీర్తి మనసుకి మరో గాయం.. ఆమె ప్రియుడు ఎంత నీఛంగా అనుమానించాడంటే..

బిగ్ బాస్ కీర్తి మనసుకి మరో గాయం.. ఆమె ప్రియుడు ఎంత నీఛంగా అనుమానించాడంటే..

ఇటీవల ముగిసిన బిగ్ బాస్ తెలుగు 6 షోతో నటి కీర్తి భట్ అందరి హృదయాలు గెలుచుకుంది. సెకండ్ రన్నర్ గా నిలిచింది. కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహారించిన ఈ షో ఫైనల్ ఎపిసోడ్ లో ఎంతో హైడ్రామా సాగింది.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 22 2022, 05:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఇటీవల ముగిసిన బిగ్ బాస్ తెలుగు 6 షోతో నటి కీర్తి భట్ అందరి హృదయాలు గెలుచుకుంది. సెకండ్ రన్నర్ గా నిలిచింది. కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహారించిన ఈ షో ఫైనల్ ఎపిసోడ్ లో ఎంతో హైడ్రామా సాగింది. విజేత సింగర్ రేవంత్ అయినప్పటికీ.. అతడి ప్రైజ్ మనీతో అధికశాతం రన్నర్ గా నిలిచిన శ్రీహాన్ ఎగరేసుకుపోయాడు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

ఇక కీర్తి విషయానికి వస్తే ఆమె తన జీవితంలో ఎదుర్కొన్న విషాదకర సంఘటనలతో ఆడియన్స్ కి ఎమోషనల్ గా కనెక్ట్ అయింది. కీర్తి భట్ తన ఫ్యామిలీని కోల్పోయి ఒంటరిగా మిగిలింది. ఒంటరిగానే ఈస్థాయి వరకు చేరుకుంది.

36

కీర్తి భట్ కి ఇప్పటికే జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది. అలాగే తాను ప్రేమించిన వ్యక్తి వల్ల కూడా కీర్తి మానసిక వేదన అనుభవించింది అట. తన బ్రేకప్ స్టోరీని కీర్తి భట్ ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. 

46

ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్, కాంప్రమైజ్ కావడం లాంటి విషయాలు తరచుగా వింటూ ఉంటాం. కీర్తి భట్ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో ఎదిగింది. ఈ అనుమానంతోనే ఆమె బాయ్ ఫ్రెండ్ బ్రేకప్ చెప్పాడట. మేమిద్దరం ఎంతగానో ప్రేమించుకున్నాం. 

56

కానీ నాకు బ్యాగ్రౌండ్ లేదు కదా. అవకాశాల కోసం ఈ అమ్మాయి ఎలాంటి పాడు పనులు చేసిందో.. ఎన్నో అడ్డదారులు తొక్కిందో అని దగ్గర ఉన్న వాళ్ళు చులకన చేసే మాట్లాడేవారు. నానా బాయ్ ఫ్రెండ్ కూడా అదే అనుమానంతో బ్రేకప్ చెప్పాడు. అంటే నేను ప్రేమించింది తప్పుడు వ్యక్తిని అని అప్పుడు తెలుసుకున్నట్లు కీర్తి పేర్కొంది. 

66

కొంతకాలం మానసిక వేదన అనుభవించా. ఇప్పుడు హ్యాపీగానే ఉన్నా అని కీర్తి తెలిపింది. బిగ్ బాస్ షోతో ప్రేక్షకుల అభిమానం గెలుచుకున్నందుకు సంతోషంగా ఉందని కీర్తి పేర్కొంది. గ్రాండ్ ఫినాలేలో ఆమెని సపోర్ట్ చేసేందుకు.. కీర్తి పనిచేసిన కంపెనీ సహచరులు హాజరయ్యారు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Cannes 2026: గ్రీన్ గౌన్‌లో అదరగొట్టిన అదితి రావు హైదరి.. రాయల్ లుక్‌తో అప్సరసలా, వైరల్ ఫొటోస్
Recommended image2
Pradeep Kotte: ఒక్క సినిమాతో లైఫే మారిపోయింది.. తిమ్మరాజుపల్లి టీవీ నటుడు డబుల్‌ డ్యూటీ తెలిస్తే షాకే
Recommended image3
Balakrishna: వరుసగా 2 ఇండస్ట్రీ హిట్లు కొట్టి కనుమరుగైన హీరోయిన్.. బాలయ్య, నాగార్జున వల్ల ఆమె కెరీర్ క్లోజ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved