- Home
- Entertainment
- బ్లూ టీషర్ట్ లో బిగువైన పరువాలతో రచ్చ చేసిన హారిక.. సైడ్ యాంగిల్ లో ఆ టెంప్టింగ్ పోజులు చూస్తే దేత్తడే
బ్లూ టీషర్ట్ లో బిగువైన పరువాలతో రచ్చ చేసిన హారిక.. సైడ్ యాంగిల్ లో ఆ టెంప్టింగ్ పోజులు చూస్తే దేత్తడే
బిగ్ బాస్ ఫేమ్ హారిక అలేఖ్య.. సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. ఈ బ్యూటీ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు కుర్రాళ్లకి కనువిందు చేస్తున్నాయి. కిల్లర్ లుక్ హృదయాలను గుచ్చేస్తుందీ హాట్ బ్యూటీ.

హారిక అలేఖ్య.. యూట్యూబ్ ద్వారా పాపులర్ అయ్యింది. చిన్న చిన్న కామెడీ వీడియోలు చేస్తూ ఆకట్టుకుంటుంది. తెలంగాణ భాషలో ఆమె కామెడీ స్కిట్లు చేస్తూ బాగా అలరించింది. సోషల్ మీడియాలో పాపులర్ అయ్యింది. దీంతో ఈ భామకి బిగ్ బాస్‌లో పాల్గొనే అవకాశం అందుకుంది.
బిగ్ బాస్ 4లో పాల్గొని రచ్చ చేసింది హారిక అలేఖ్య. ఎత్తులో చిన్నదే అయినా గట్టిదే. తన టాలెంట్ చూపించింది. హాట్ అందాలతో, అద్భుతమైన ఆటతో రఫ్ఫాడించింది. మేల్ కంటెస్టెంట్లకి దీటుగా ఆడుతూ వారిని డామినేట్ చేస్తూ హౌజ్‌లో రచ్చ రచ్చ చేసింది. అడపాదడపా తన అందాల విందు చేస్తూ యూత్ ఆడియెన్స్ కి ట్రీట్ ఇచ్చిందీ బ్యూటీ.
బిగ్ బాస్ తర్వాత ఈ బ్యూటీకి పెద్దగా కెరీర్‌లో మార్పు లేదు. పేరొచ్చింది, కానీ అంతకంటే పెద్ద అవకాశాలేతే రాలేదు. అడపాదడపా టీవీ షోస్‌లో మెరిసింది. అది కొన్ని రోజులకే పరిమితం. ఆ తర్వాత సేమ్ అనేలా మారింది. అయితే కొన్నాళ్లు ఫోక్ సాంగ్స్ చేస్తూ ఆకట్టుకుంటుంది. ఇప్పటికీ అలరిస్తుంది. వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్ తో మెప్పిస్తుంది.
మరోవైపు సోషల్ మీడియాలో అయితే ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. రోజూ ఏదో ఒక వీడియో పెడుతుంది. ప్రధానంగా డాన్సు వీడియోలు చేస్తుంది. తన ఫ్రెండ్స్ తో కలిసి ఆమె అదిరే డాన్సులు చేస్తూ ఆకట్టుకుంటుంది. మరోవైపు అందాల విందు కూడా చేస్తుంది.
దేత్తడి హారిక గ్లామర్ ఫోటోలకు ఫుల్ డిమాండ్. ఆమె కూడా అంతే హాట్‌గా రెడీ అయి కనువిందు చేస్తుంది. హాట్ హాట్‌గా అందాలను ఆరబోస్తుంది. ఇప్పుడు బ్లూ డ్రెస్‌లో మెరిసింది హారిక. పెద్దగా మేకప్ లేకుండా జుట్లు ఫ్రీగా వదిలేసి రచ్చ చేస్తుంది. అయితే ఇందులో ఆమె హాట్ ట్రీట్ అదిరిపోయింది.
పొట్టిదుస్తుల్లో తన అందాలను ఆవిష్కరించింది. పరువాల విందు చేసింది. సైడ్ యాంగిల్‌లో తన పరువాలను చూపిస్తూ టెంప్ట్ చేస్తుందీ హారిక. మరోవైపు చిలిపి చూపులు, కిల్లర్ లుక్‌లో కుర్రాళ్ల ప్రాణాలను లాగేస్తుంది. నెట్టింట రచ్చ చేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా ఆమె చేసిన డాన్సు వీడియో సైతం వైరల్ అవుతుంది. ఇందులో ఫ్యాన్స్ పోస్ట్ లకు రియాక్ట్ అయ్యింది. వారికి లవ్ ఎమోజీలను పంచుకుంది. చాలా మంది అభిమానులకు రియాక్ట్ అయి వారి మనసులు దోచుకుందీ హాట్ బ్యూటీ.
బిగ్ బాస్ ఫేమ్ హారిక అలేఖ్య.. సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. ఈ బ్యూటీ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు కుర్రాళ్లకి కనువిందు చేస్తున్నాయి. కిల్లర్ లుక్ హృదయాలను గుచ్చేస్తుందీ హాట్ బ్యూటీ.