MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • చిరు చీకట్లో తేజస్వి ఘాటైన అందాలు కెమెరాలో బంధించిన అఖిల్... ఆ టైం లో ఏం చేస్తున్నారంటూ డౌట్స్ 

చిరు చీకట్లో తేజస్వి ఘాటైన అందాలు కెమెరాలో బంధించిన అఖిల్... ఆ టైం లో ఏం చేస్తున్నారంటూ డౌట్స్ 

బిగ్ బాస్ ఫేమ్ తేజస్వి మాదివాడ, అఖిల్ సార్థక్ చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నారు. వారి ట్రిప్ కి సంబంధించిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.   

2 Min read
Author : Sambi Reddy
Published : Jul 04 2023, 07:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
tejaswi madivada

tejaswi madivada

తేజస్వి మాదివాడతో అఖిల్ సార్థక్ సన్నిహితంగా ఉంటున్నాడు. ఈ బిగ్ బాస్ కపుల్ సోషల్ మీడియా పోస్ట్స్ ఆసక్తి రేపుతున్నాయి. తేజస్వి మాదివాడ బర్త్ డేను అఖిల్ సార్థక్ దగ్గరుండి జరిపాడని తెలుస్తుంది. తేజస్వి బర్త్ డే వేడుకల కోసం ఏకాంత ప్రదేశానికి చెక్కేశారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
tejaswi madivada

tejaswi madivada


తేజస్వి మాదివాడ రెడ్ ట్రెండీ వేర్లో మెరిసిపోగా, ఆమె అందాలు అఖిల్ సార్థక్ స్వయంగా కెమెరాలో బంధించాడు. అందుకు తేజస్వి అతనికి ధన్యవాదాలు చెప్పింది. బర్త్ డే వేళ డిన్నర్ ని వెళ్లారని ఆ ఫోటోలు చూస్తే అర్థమవుతుంది. చూస్తుంటే వీరిద్దరూ ఒక్కటయ్యారనిపిస్తుంది. 
 

36
tejaswi madivada

tejaswi madivada


తేజస్వి మాదివాడ బిగ్ తెలుగు సీజన్ 2 లో పాల్గొంది. ఆమె పెద్దగా రాణించలేదు. ఇక అఖిల్ సార్థక్ సీజన్ 4 లో పార్టిసిపేట్ చేశాడు. అఖిల్ సార్థక్ ఫైనల్ కి వెళ్లి టైటిల్ కోసం పోటీపడ్డాడు. అయితే అభిజీత్ ని టైటిల్ వరించింది. ఇక బిగ్ బాస్ హౌస్లో అఖిల్ సార్థక్ హీరోయిన్ మోనాల్ తో ప్రేమాయణం సాగించాడు. ఇద్దరి మధ్య సీరియస్ లవ్ స్టోరీ నడిచింది. 
 

46

ఇక తేజస్వితో అఖిల్ సార్థక్ కి పరిచయం బిగ్ బాస్ జోడీ ద్వారా అయ్యింది. ఇటీవల బీబీ జోడీ పేరుతో డాన్స్ రియాలిటీ షో ప్రసారమైంది. స్టార్ మా యాజమాన్యం బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ జంటలుగా ఈ డాన్స్ రియాలిటీ షో నిర్వహించింది. అఖిల్ సార్థక్, తేజస్వి ఒక జంటగా కంటెస్టెంట్ చేశారు. బీబీ జోడి విన్నర్ గా ఫైమా, ఆర్జే సూర్య నిలిచారు.

56
tejaswi madivada

tejaswi madivada


బీబీ జోడీ సమయంలో వీరిద్దరూ దగ్గరయ్యారేమో కానీ బర్త్ డే పార్టీలు అంటూ కలిసి విహరిస్తున్నారు. అఖిల్, తేజస్వి మాదివాడ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక కూడా మోనాల్ తో అఖిల్ రిలేషన్ మైంటైన్ చేశాడు. కొన్నాళ్లుగా వీరు కలిసి దాఖలాలు లేవు. తాజాగా తేజస్వితో సన్నిహితంగా ఉంటున్నాడు. 
 

66
tejaswi madivada

tejaswi madivada


మరోవైపు తేజస్వి కెరీర్ ఆశాజనకంగా లేదు. ఆమె అడపాదడపా ఆఫర్స్ తో నెట్టుకొస్తోంది. ప్రస్తుతం ఆమె అర్థమయ్యిందా అరుణ్ కుమార్ అనే రొమాంటిక్ డ్రామా చేస్తున్నారు. ఇది అహాలో స్ట్రీమ్ కానుంది. అఖిల్ బుల్లితెర షోలలో సందడి చేస్తున్నాడు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Disha Patani Outfit Controversy: దేవుడి దగ్గర ఈ ఎక్స్‌పోజింగ్ అవసరమా? దిశా పటానీపై నెటిజన్ల ఫైర్
Recommended image2
Future Predicting Movies: ఏఐ, సైబర్ క్రైమ్, వైరస్ గురించి ముందే చెప్పిన 8 సినిమాలు..భవిష్యత్తు తెలిసిపోయింది
Recommended image3
Suriya Box Office 2026: విజయ్, అజిత్ రూటు మార్చారు.. ఇక 1000 కోట్ల క్లబ్‌లో సూర్య.. చరిత్ర సృష్టిస్తాడా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved