MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బోల్డ్ అలెర్ట్.. షర్ట్ బటన్స్ ఓపెన్ చేసి టెంపరేచర్ పెంచేసిన బిగ్ బాస్ బ్యూటీ

బోల్డ్ అలెర్ట్.. షర్ట్ బటన్స్ ఓపెన్ చేసి టెంపరేచర్ పెంచేసిన బిగ్ బాస్ బ్యూటీ

కుర్ర భామ సాక్షి అగర్వాల్ పేరు ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలో బాగా వినిపిస్తోంది. ఈ పిల్ల అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉండగా సాక్షి అగర్వాల్ ప్రస్తుతం తమిళంలో వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది.

1 Min read
Author : pratap reddy | Asianet News
Published : Aug 26 2021, 05:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

కుర్ర భామ సాక్షి అగర్వాల్ పేరు ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలో బాగా వినిపిస్తోంది. ఈ పిల్ల అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉండగా సాక్షి అగర్వాల్ ప్రస్తుతం తమిళంలో వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది.

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

31 ఏళ్ల సాక్షి అగర్వాల్ తన గ్లామర్ షోతో సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. శారీ లుక్ అయినా, ట్రెండీ అవుట్ ఫిట్స్ లో అయినా సాక్షి అగర్వాల్ హాట్ నెస్ తో పోగొడుతోంది.

 

38

సాక్షి అగర్వాల్ ఘనవిజయం సాధించిన రాజా రాణి చిత్రంతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రంలో సాక్షి అగర్వాల్ గుర్తింపు లేని పాత్రలో మెరిసింది.

 

48

బిగ్ బాస్ తమిళ్ సీజన్ 3లో కూడా సాక్షి అగర్వాల్ కంటెస్టెంట్ గా మెరిసింది. బిగ్ బాస్ తో చాలా మంది కంటెస్టెంట్స్ సెలెబ్రిటీలుగా మారిపోతున్నారు.

 

58

తాజాగా సాక్షి అగర్వాల్ తన గ్లామరస్ పిక్స్ ని సోషల్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. వైట్ టాప్ లో బటన్స్ ఓపెన్ చేసి ఎద అందాలని సాక్షి అగర్వాల్ ఎక్స్ పోజ్ చేస్తున్న విధానం పిచ్చెక్కించే విధంగా ఉంది. 

 

68

బెడ్ పడుకుని ఆమె పరువాల కనువిందు చేస్తోంది. సాక్షి అగర్వాల్ సోషల్ మీడియాలో బోల్డ్ బ్యూటీగా గుర్తింపు సొంతం చేసుకుంది. 

 

78

మరో ఫోటోషూట్ లో ట్రాన్స్పరెంట్ సారీ ధరించిన సాక్షి నడుము, ఎద అందాలతో కుర్ర కారుకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. సాక్షి ప్రస్తుతం తమిళంలో అరడజను చిత్రాల్లో నటిస్తోంది. 

 

88

సాక్షి అగర్వాల్ తమిళంలో బిజీ హీరోయిన్ గా మారిపోతోంది. ప్రస్తుతం సాక్షి సోషల్ మీడియాలో తన గ్లామరస్ పిక్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. 

 

About the Author

PR
pratap reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
Janhvi Kapoor: పెద్ది రిలీజ్ తర్వాత 2 వారాలు సైలెంట్.. ఎట్టకేలకు యాక్టివ్, నిజంగానే జాన్వీకి నచ్చలేదా ?
Recommended image2
Super Star Krishna: కృష్ణతో రొమాంటిక్ సీన్, వెళ్లి దున్నేసేయ్ అని ఆయన భార్యే అన్నారు.. హీరోయిన్ కామెంట్స్
Recommended image3
Vanda Devullu Review: వంద దేవుళ్ళు మూవీ రివ్యూ.. విజయ్‌ ఆంటోని చేసిన ప్రయోగం ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved