MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ట్రెండీ వేర్లో కట్టిపడేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ... రతికా రోజ్ గ్లామరస్ ఫోటోలు వైరల్ 

ట్రెండీ వేర్లో కట్టిపడేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ... రతికా రోజ్ గ్లామరస్ ఫోటోలు వైరల్ 

బిగ్ బాస్ ఫేమ్ రతిక రోజ్ ఇంస్టాగ్రామ్ వేదికగా గ్లామర్ విందు చేసింది. హాట్ ట్రెండీ వేర్లో కుర్రాళ్ల మనసులు దోచేసింది. ఆమె లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.  

1 Min read
Author : Sambi Reddy
Published : Apr 24 2024, 04:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Rathika Rose

Rathika Rose

బిగ్ బాస్ సీజన్ 7 వేదికగా పాపులారిటీ తెచ్చుకుంది రతిక రోజ్. ఈమె నెగిటివ్ ఇమేజ్ తెచ్చుకుంది. పల్లవి ప్రశాంత్ విషయంలో రతికా రోజ్ ప్రవర్తన వివాదాస్పదం అయ్యింది. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27
Rathika Rose

Rathika Rose

రతికా రోజ్ మొదట్లో పల్లవి ప్రశాంత్ కి దగ్గరయ్యే ప్రయత్నం చేసింది. సడన్ గా ప్లేటు మార్చి అతడినే నామినేట్ చేసింది. దానితో పల్లవి ప్రశాంత్ మైండ్ బ్లాక్ అయ్యింది. 

37
Rathika Rose

Rathika Rose

రతికా రోజ్ ఆటలో నిజాయితీ లేదని ఆడియన్స్ గమనించారు. దాంతో నాలుగో వారమే ఇంటికి పంపేశారు. ఆమె మీద సోషల్ మీడియాలో తీవ్రమైన నెగిటివిటీ నడిచింది. 

 

47
Rathika Rose

Rathika Rose

అనూహ్యంగా హౌస్లోకి రీ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఆమెకు దక్కింది. శుభశ్రీ, దామిని, రతికా రోజ్ లలో ఒకరు కంటెస్టెంట్స్ ఓట్ల ఆధారంగా హౌస్లోకి మరలా ప్రవేశిస్తారని నాగార్జున చెప్పారు. 

57
Rathika Rose

Rathika Rose

ఓటింగ్ అనంతరం ఎక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళు కాదు, తక్కువ ఓట్లు అని చెప్పి ట్విస్ట్ ఇచ్చాడు. రతికా రోజ్ కి తక్కువ ఓట్లు రావడంతో ఆమె మరలా హౌస్లో అడుగుపెట్టింది. 

67

రీ ఎంట్రీ తర్వాత కూడా రతికా రోజ్ గేమ్ ఏమంత ఆశాజనకంగా లేదు. తన గేమ్ విమర్శలపాలైందని తెలుసుకున్న రతికా రోజ్ కి ఎలా ఆడాలో కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. 

 

77
Rathika Rose

Rathika Rose

ప్రస్తుతం రతికా రోజ్ నటిగా రాణించే ప్రయత్నం చేస్తుంది. ఆమెకు కొన్ని క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయని సమాచారం. అలాగే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటుంది. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan ఫ్యామిలీతో ప్రధాని ముచ్చట్లు.. మోదీతో మార్క్ శంకర్ ని చూశారా, వైరల్ అవుతున్న ఫోటోలు!
Recommended image2
2026 Biggest Flops: బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీస్ లిస్ట్ లో పవన్, ప్రభాస్ సినిమాలు.. దారుణంగా దెబ్బ తీశాయిగా
Recommended image3
Aishwarya Rai కి క్షమాపణ చెప్పిన బాలకృష్ణ హీరోయిన్.. సడెన్ గా సినిమాల నుంచి మాయం, ఏం జరిగింది ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved