MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • స్లీవ్ లెస్ డ్రెస్ హాట్ హాట్ ఫోజులు.. కొంటె చూపులతో కుర్రకారుకు గాలం వేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ నందిని రాయ్

స్లీవ్ లెస్ డ్రెస్ హాట్ హాట్ ఫోజులు.. కొంటె చూపులతో కుర్రకారుకు గాలం వేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ నందిని రాయ్

నటిగా 10 ఇయర్స్ పూర్తి చేసుకుంది నందిని రాయ్. అయితే ఆమె కోరుకున్న బ్రేక్ మాత్రం ఇంకా రాలేదు. తెలుగుతో పాటు వివిధ బాషలలో కలిపి పది సినిమాల వరకు నందిని నటించారు. అయినా ఆమె తెలుగు ప్రేక్షకుల మైండ్ లో రిజిస్టర్ కాలేదు.  

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 20 2021, 04:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

నందిని రాయ్ నటించిన చిత్రాలు అన్నీ లో బడ్జెట్ తో తెరకెక్కినవి. మన పరిశ్రమలో చిన్న చిత్రాలకు ఆదరణ ఉండదు. ఏదైనా ఓ మూవీ మంచి కంటెంట్ తో తెరకెక్కినా అది ఎక్కువ రోజులు థియేటర్స్ లో ఉండనివ్వరు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

అలా నందిని రాయ్ నటించిన చాలా చిత్రాలు వచ్చి వెళ్ళిపోయిన దాఖలాలు కూడా ఎవరికీ తెలియవు. అయితే 2018లో ప్రసారం అయిన బిగ్ బాస్ షోతో నందిని రాయ్ వెలుగులోకి వచ్చారు. 


 

38

నాని వ్యాఖ్యాతగా ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 2లో పాల్గొన్న ఆమె తన అందచందాలతో మెప్పించారు. అయితే హౌస్ లో చాలా కామ్ గా ఉండేవారు నందిని. ఒకరిపై కోప్పడడం, తిట్టడం, రియాక్ట్ కావడం చేసేవారు కాదు. 

48


సెన్సేషన్స్ చేయకపోతే ఎవరూ మెప్పించలేరు. ఆ కారణంగా నందిని రాయ్ త్వరగానే హౌస్ నుండి బయటికి వచ్చేశారు. అయితే నందిని రాయ్ అనే ఓ తెలుగు హీరోయిన్ ఉందని ప్రేక్షకులు గుర్తించారు. 

58

ఆ షో ద్వారా వచ్చిన ఫేమ్ కొంత మేర నందిని కెరీర్  ఉపయోగపడింది. ప్రస్తుతం ఆమె వరుసగా డిజిటల్ సిరీస్ లు చేస్తున్నారు. 


 

68

షూట్ ఔట్ యట్ అలైర్, హై ప్రీస్ట్స్, మెట్రో కథలు వంటి సిరీస్లు ఆమె చేశారు. ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ సిరీస్ లో ఆమె నటించడం జరిగింది. 

78

వెండితెర అవకాశాలు రాకున్నా డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో నందిని రాయ్ దూసుకుపోతున్నారు. ఆమెకు మరిన్ని అవకాశాలు వస్తున్నట్లు సమాచారం. 

88

మరో వైపు హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తూ ఫ్యాన్స్ కి మజా పంచుతుంది నందిని. అందమైన మౌంటైన్ ఏరియా సందర్శనకు వెళ్లిన నందిని,  బాడీ కాన్ డ్రెస్ గ్లామరస్ గా కనిపించారు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Patas Praveen: ఫైమాతో లవ్‌ బ్రేకప్‌పై ఓపెన్‌ అయిన పటాస్‌ ప్రవీణ్‌.. దిమ్మతిరిగే ఆన్సర్‌ ఇచ్చిన జబర్దస్త్ కమెడియన్‌
Recommended image2
Netflix Thrillers: నెట్‌ఫ్లిక్స్‌లో తప్పక చూడాల్సిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇవే
Recommended image3
Actress Hema: రాజకీయాల్లోకి నటి హేమ, దాసరి సమాధి వద్ద హింట్.. సినిమా అవకాశాల కోసం ఆశీస్సులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved