MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • ఇష్టం లేకపోతే వెళ్ళిపో, నాకు నా ఫ్యామిలీ ఉంది... వైరల్ గా బిగ్ బాస్ ఫేమ్ మోనాల్ ఎమోషనల్ వీడియో

ఇష్టం లేకపోతే వెళ్ళిపో, నాకు నా ఫ్యామిలీ ఉంది... వైరల్ గా బిగ్ బాస్ ఫేమ్ మోనాల్ ఎమోషనల్ వీడియో

బిగ్ బాస్ సీజన్ 4 (Bigg boss) లో మోనాల్ గజ్జర్ ఓ సంచలనం. ఓపెన్ గా మరో కంటెస్టెంట్ అఖిల్ తో ప్రేమాయణం నడిపిన మోనాల్... అతడంటే ప్రాణాలు ఇచ్చేది. హౌస్ లో మోనాల్-అఖిల్ లవ్ స్టోరీ ఆ సీజన్ హైలెట్ గా మారింది.

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Nov 16 2021, 03:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ప్రతి చిన్న విషయానికి ఏడ్చేసే మోనాల్ (Monal gajjar) .. పై ట్రోలింగ్ కూడా నడిచింది. ఆమెది అంతా నాటకం అని, పెద్ద డ్రామా క్వీన్ అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. హౌస్ లో ఆమె డ్రెస్సింగ్ సెన్స్, మితిమీరిన రొమాన్స్ కూడా ఈ ట్రోలింగ్ కి కారణం అయ్యింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అయితే అఖిల్ తో ప్రేమ విషయంలో మాత్రం మోనాల్ నటించలేదని చెప్పవచ్చు. కారణం... హౌస్ నుండి బయటికి వచ్చాక కూడా ఆమె అఖిల్ ని వదల్లేదు. ఒకవేళ కెరీర్ కోసం అఖిల్ వెంట మోనాల్ పడుతుంది... అనుకోవడనికి అఖిల్ పెద్ద స్టార్ కూడా కాదు. పైగా మోనాల్ తనకు వస్తున్న ఆఫర్స్ లో అఖిల్ ని భాగస్వామిని చేసింది.

37


 
వీరిద్దరి కాంబినేషన్ లో ఓ వెబ్ సిరీస్ సైతం తెరకెక్కుతుంది. ఇది ప్రకటించి చాలా కాలం అవుతుంది. ఇక ఓ ఇంటర్వ్యూలో తమ రిలేషన్ గురించి మాట్లాడుతూ.. తమది జస్ట్ ఫ్రెండ్ షిప్ కాదని, అలా అని ప్రేమ కూడా కాదని... ఆ రెంటి మధ్యలో ఊగిసలాడుతున్న ఓ బంధం అని సమాధానం చెప్పారు. 

47


కెరీర్ కోసం మోనాల్ మకాం హైదరాబాద్ కి మార్చగా... అఖిల్ (Akhil) తో విందులు వినోదాలలో పాల్గొనేవారు. అయితే ఈ మధ్య ఈ జంట కలిసి కనిపించడం లేదు. ఇద్దరి సోషల్ మీడియా అకౌంట్స్ లో కలిసి ఉన్న ఫోటోలు పోస్ట్ చేసి చాలా కాలం అవుతుంది. 

57

ఇక ఆ విషయం అటుంచితే మోనాల్.. సోషల్ మీడియా ట్రోలర్స్ పై విరుచుకుపడిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. 

67

సదరు వీడియోలో ఆమె తనపై నెగిటివ్ కామెంట్స్ చేసేవారిని ఉద్దేశించి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మీ చెత్త కామెంట్స్ నేను తీసుకోలేను, ఇష్టం లేకపోతే నా అకౌంట్ ని ఫాలో అవడం మానేయండి. అంతే కానీ నేను డ్రామా క్వీన్, నటిస్తున్నాను అంటూ కామెంట్స్ చేయవద్దు. 

77

బిగ్ బాస్ హౌస్ లో మీరు చూసేది 24 గంటల్లో ఒక గంట మాత్రమే.. దాని ఆధారంగా మనుషులను జడ్జి చేస్తారా... నాకు ఫ్యామిలీ ఉంది, నేను నాలానే ఉంటా... ఇష్టం లేని వాళ్ళు నన్ను ఫాలో కావద్దు... అంటూ తీవ్ర స్థాయిలో మోనాల్ ఆ వీడియోలో ఫైర్ అయ్యారు. 

Also read కాజల్‌పై బోల్డ్ స్టేట్‌మెంట్‌ ఇచ్చిన షణ్ముఖ్‌.. నామినేషన్లో ఒక్కరు తప్ప అందరు.. ఈ సారి రచ్చే

Also read Bigg boss telugu5: లీకైన జెస్సీ రెమ్యూనరేషన్ పది వారాలకు ఎంత తీసుకున్నాడంటే!

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..
Recommended image2
Chaitra Rai: వర్షిణి, సుధీర్ హైడ్రామా అట్టర్ ఫ్లాప్.. బిగ్ బాస్ హౌస్ నుంచి చైత్ర రాయ్ అవుట్, మరో ఎలిమినేషన్
Recommended image3
Shrimad Bhagavatam: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు ఏడు భాగాలుగా విష్ణువు కథ.. భారీ స్కేల్‌లో సినిమాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved