MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • టైట్ బాడీకాన్ డ్రెస్ లో కొట్టొచ్చేలా ఉన్న అందాలు... బిగ్ బాస్ లహరి గ్లామర్ అవతార్ కేక!

టైట్ బాడీకాన్ డ్రెస్ లో కొట్టొచ్చేలా ఉన్న అందాలు... బిగ్ బాస్ లహరి గ్లామర్ అవతార్ కేక!

బిగ్ బాస్ ఫేమ్ లహరి గ్లామర్ డోస్ పెంచేస్తుంది. టైట్ బాడీకాన్ డ్రెస్ లో గ్లామర్ ఒలకబోసింది. అమ్మడు అందాలు రెచ్చగొడుతుంటే కుర్రాళ్ల మతులుపోతున్నాయి.  

2 Min read
Author : Sambi Reddy
Published : Oct 25 2023, 04:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Lahari Shari

Lahari Shari


లహరి పరిశ్రమకు వచ్చి చాలా కాలం అవుతున్నా బ్రేక్ రాలేదు. దీంతో ఆమె చిన్న చిన్న పాత్రలు చేస్తూ నెట్టుకొస్తున్నారు. తెలుగు అమ్మాయిలు టాలీవుడ్ లో రాణించడం చాలా కష్టం. కనీసం టూ టైర్ హీరోలు కూడా లోకల్ టాలెంట్ ని ప్రోత్సహించరు. ఈ కారణంగా లహరి లాంటి అమ్మాయిలకు అవకాశాలు దక్కడం లేదు.

 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27
Lahari Shari

Lahari Shari

హీరోయిన్ కావాలన్న తన కల నెరవేరుతుందని ముందుకు వెళుతుంది.లహరి బిగ్ బాస్ సీజన్ 5 తో గుర్తింపు తెచ్చుకున్నారు. 19 మంది కంటెస్టెంట్స్ లో ఒకరిగా ఎంట్రీ ఇచ్చిన లహరి హౌస్ లో ప్రభావం చూపలేకపోయారు. కట్టిపడేసి గ్లామర్, టాలెంట్ ఉండి కూడా నిరూపించుకునే లోపే ఆమె గేమ్ కి తెర పడింది. కొన్ని వివాదాలు ఆమె ఎలిమినేట్ కావడానికి కారణం అయ్యాయి. 

37
Lahari Shari

Lahari Shari

బిగ్ బాస్ హౌస్లో లహరి క్యారెక్టర్ పై యాంకర్ రవి ఆరోపణలు చేయడం వివాదాస్పదమైంది. హౌస్ లో సింగిల్ మెన్ చాలా మంది ఉండగా లహరి నా వెంటపడుతుందని రవి తనతో అన్నట్లు కంటెస్టెంట్ ప్రియ ఓపెన్ అయ్యారు. 
 

47
Lahari Shari

Lahari Shari

ఈ విషయంలో రవి నటి ప్రియ పై ఫైర్ అయ్యారు. అలాగే రవి, లహరి బాత్రూమ్ ఏరియాలో మిడ్ నైట్ హగ్ చేసుకోవడం చూశానని ప్రియ చెప్పడంతో ఈ గొడవ మరింత పెద్దదైంది. 

 

57
Lahari Shari

Lahari Shari

రవితో లహరి రొమాన్స్ సంగతి ఎలా ఉన్నా... లహరి గురించి రవి తప్పుగా మాట్లాడినట్లు రుజువైంది. లహరి తన వెంటపడుతుందని  రవి ప్రియతో చెప్పిన వీడియో ప్రూఫ్ నాగార్జున బయటపెట్టాడు. దీంతో ప్రియ కంటే రవి డేంజర్ అని లహరి తర్వాత అర్థమైంది.ఈ వివాదంలో నష్టపోయింది మాత్రం లహరినే. 

67
Lahari Shari

Lahari Shari

కారణం ఏదైనా లహరి మూడవ వారమే హౌస్ ని వీడాల్సి వచ్చింది. హౌస్ నుండి బయటకు వచ్చాక లహరి ఫేమ్ కొంచెం పెరిగింది. గతంతో పోల్చితే ఎంతో కొంత గుర్తింపు రాబట్టింది.

 

77

కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేకున్నా.... లహరి వచ్చిన ఆఫర్స్ కాదనకుండా చేస్తూ పోతున్నారు. ఆమెకు చిన్న చిన్న పాత్రలు మినహా బ్రేక్ ఇచ్చే ఒక్క అవకాశం కూడా రావడం లేదు. ఇక ఫ్యాన్స్ కి చేరువ కావడానికి సోషల్ మీడియా ప్రధాన సాధనంగా పని చేస్తుంది. దీంతో వరుస ఫోటో షూట్స్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటుంది. లహరి ఫోటో షూట్స్ వైరల్ అవుతున్నాయి.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Cannes 2026: గ్రీన్ గౌన్‌లో అదరగొట్టిన అదితి రావు హైదరి.. రాయల్ లుక్‌తో అప్సరసలా, వైరల్ ఫొటోస్
Recommended image2
Pradeep Kotte: ఒక్క సినిమాతో లైఫే మారిపోయింది.. తిమ్మరాజుపల్లి టీవీ నటుడు డబుల్‌ డ్యూటీ తెలిస్తే షాకే
Recommended image3
Balakrishna: వరుసగా 2 ఇండస్ట్రీ హిట్లు కొట్టి కనుమరుగైన హీరోయిన్.. బాలయ్య, నాగార్జున వల్ల ఆమె కెరీర్ క్లోజ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved