MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • Home
  • Entertainment
  • బిగ్ బాస్ బ్యూటీ లహరి బోల్డ్ షో... ఆ కెమెరా యాంగిల్ ఏంట్రా బాబు!

బిగ్ బాస్ బ్యూటీ లహరి బోల్డ్ షో... ఆ కెమెరా యాంగిల్ ఏంట్రా బాబు!


బిగ్ బాస్ లహరి సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. హాట్ ఫోటో షూట్స్ తో మెంటల్ తెప్పిస్తుంది. లహరి లేటెస్ట్ ఫోటోస్ నెటిజెన్స్ ని ఆకర్షిస్తున్నాయి. 

Sambi Reddy | Published : Oct 06 2023, 10:23 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Lahari Shari

Lahari Shari

డెనిమ్ షార్ట్ లో థండర్ థైస్ కనిపించేలా బోల్డ్నెస్ కి తెరలేపింది. ఇక లహరి నాభి సొగసులు నరాలను జివ్వనిపిస్తున్నాయి. దారుణమైన కెమెరా యాంగిల్స్ లో పరువాల విందుకు తెరలేపింది. లహరి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 
 

26
Lahari Shari

Lahari Shari

హీరోయిన్ కావాలని పరిశ్రమకు వచ్చిన లహరికి బ్రేక్ రాలేదు. దీంతో ఆమె చిన్న చిన్న పాత్రలు చేస్తూ నెట్టుకొస్తున్నారు. తెలుగు అమ్మాయిలు టాలీవుడ్ లో రాణించడం చాలా కష్టం. కనీసం టూ టైర్ హీరోలు కూడా లోకల్ టాలెంట్ ని ప్రోత్సహించరు. ఈ కారణంగా లహరి లాంటి అమ్మాయిలకు అవకాశాలు దక్కడం లేదు.

 

36
Lahari Shari

Lahari Shari

హీరోయిన్ కావాలన్న తన కల నెరవేరుతుందని ముందుకు వెళుతుంది.లహరి బిగ్ బాస్ సీజన్ 5 తో గుర్తింపు తెచ్చుకున్నారు. 19 మంది కంటెస్టెంట్స్ లో ఒకరిగా ఎంట్రీ ఇచ్చిన లహరి హౌస్ లో ప్రభావం చూపలేకపోయారు. కట్టిపడేసి గ్లామర్, టాలెంట్ ఉండి కూడా నిరూపించుకునే లోపే ఆమె గేమ్ కి తెర పడింది. కొన్ని వివాదాలు ఆమె ఎలిమినేట్ కావడానికి కారణం అయ్యాయి. 

46
Lahari Shari

Lahari Shari


బిగ్ బాస్ హౌస్లో లహరి క్యారెక్టర్ పై యాంకర్ రవి ఆరోపణలు చేయడం వివాదాస్పదమైంది. హౌస్ లో సింగిల్ మెన్ చాలా మంది ఉండగా లహరి నా వెంటపడుతుందని రవి తనతో అన్నట్లు కంటెస్టెంట్ ప్రియ ఓపెన్ అయ్యారు. ఈ విషయంలో రవి నటి ప్రియ పై ఫైర్ అయ్యారు. అలాగే రవి, లహరి బాత్రూమ్ ఏరియాలో మిడ్ నైట్ హగ్ చేసుకోవడం చూశానని ప్రియ చెప్పడంతో ఈ గొడవ మరింత పెద్దదైంది. 
 

56
Lahari Shari

Lahari Shari


రవితో లహరి రొమాన్స్ సంగతి ఎలా ఉన్నా... లహరి గురించి రవి తప్పుగా మాట్లాడినట్లు రుజువైంది. లహరి తన వెంటపడుతుందని  రవి ప్రియతో చెప్పిన వీడియో ప్రూఫ్ నాగార్జున బయటపెట్టాడు. దీంతో ప్రియ కంటే రవి డేంజర్ అని లహరి తర్వాత అర్థమైంది.ఈ వివాదంలో నష్టపోయింది మాత్రం లహరినే. కారణం ఏదైనా లహరి మూడవ వారమే హౌస్ ని వీడాల్సి వచ్చింది. హౌస్ నుండి బయటకు వచ్చాక లహరి ఫేమ్ కొంచెం పెరిగింది. గతంతో పోల్చితే ఎంతో కొంత గుర్తింపు రాబట్టింది.

 

66
Lahari Shari

Lahari Shari

కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేకున్నా.... లహరి వచ్చిన ఆఫర్స్ కాదనకుండా చేస్తూ పోతున్నారు. ఆమెకు చిన్న చిన్న పాత్రలు మినహా బ్రేక్ ఇచ్చే ఒక్క అవకాశం కూడా రావడం లేదు. ఇక ఫ్యాన్స్ కి చేరువ కావడానికి సోషల్ మీడియా ప్రధాన సాధనంగా పని చేస్తుంది. దీంతో వరుస ఫోటో షూట్స్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటుంది. లహరి ఫోటో షూట్స్ వైరల్ అవుతున్నాయి.

Sambi Reddy
About the Author
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. Read More...
 
Recommended Stories
Top Stories