MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చూపించడంలో తెగించిన బిగ్ బాస్ లహరి... పైట తీసేసి పిచ్చెక్కించే పోజులు!

చూపించడంలో తెగించిన బిగ్ బాస్ లహరి... పైట తీసేసి పిచ్చెక్కించే పోజులు!

బిగ్ బాస్ ఫేమ్ లహరి షారి బోల్డ్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. ఆమె చోళీ లెహంగాలో పరువాల జాతరకు తెరలేపింది. అమ్మడు తీరుకు సోషల్ మీడియా షేక్ అవుతుంది.  

2 Min read
Author : Sambi Reddy
Published : Oct 15 2023, 11:18 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Lahari Shari

Lahari Shari

లహరి షారి గ్లామర్ డోస్ పెంచేసింది. ఇంస్టాగ్రామ్ వేదికగా పరువాల ప్రదర్శన చేస్తుంది. తాజాగా పైట తీసేసి దారుణమైన పోజుల్లో గ్లామర్ షో చేసింది. లహరిని చూసి పిచ్చెక్కిపోయిన కుర్రాళ్ళు కిరాక్ కామెంట్స్ చేస్తున్నారు. లహరి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

 

28
Lahari Shari

Lahari Shari

లహరి పరిశ్రమకు వచ్చి చాలా కాలం అవుతున్నా బ్రేక్ రాలేదు. దీంతో ఆమె చిన్న చిన్న పాత్రలు చేస్తూ నెట్టుకొస్తున్నారు. తెలుగు అమ్మాయిలు టాలీవుడ్ లో రాణించడం చాలా కష్టం. కనీసం టూ టైర్ హీరోలు కూడా లోకల్ టాలెంట్ ని ప్రోత్సహించరు. ఈ కారణంగా లహరి లాంటి అమ్మాయిలకు అవకాశాలు దక్కడం లేదు.

38
Lahari Shari

Lahari Shari

హీరోయిన్ కావాలన్న తన కల నెరవేరుతుందని ముందుకు వెళుతుంది.లహరి బిగ్ బాస్ సీజన్ 5 తో గుర్తింపు తెచ్చుకున్నారు. 19 మంది కంటెస్టెంట్స్ లో ఒకరిగా ఎంట్రీ ఇచ్చిన లహరి హౌస్ లో ప్రభావం చూపలేకపోయారు. కట్టిపడేసి గ్లామర్, టాలెంట్ ఉండి కూడా నిరూపించుకునే లోపే ఆమె గేమ్ కి తెర పడింది. కొన్ని వివాదాలు ఆమె ఎలిమినేట్ కావడానికి కారణం అయ్యాయి. 

 

48
Lahari Shari

Lahari Shari

బిగ్ బాస్ హౌస్లో లహరి క్యారెక్టర్ పై యాంకర్ రవి ఆరోపణలు చేయడం వివాదాస్పదమైంది. హౌస్ లో సింగిల్ మెన్ చాలా మంది ఉండగా లహరి నా వెంటపడుతుందని రవి తనతో అన్నట్లు కంటెస్టెంట్ ప్రియ ఓపెన్ అయ్యారు. 

 

58
Lahari Shari

Lahari Shari

ఈ విషయంలో రవి నటి ప్రియ పై ఫైర్ అయ్యారు. అలాగే రవి, లహరి బాత్రూమ్ ఏరియాలో మిడ్ నైట్ హగ్ చేసుకోవడం చూశానని ప్రియ చెప్పడంతో ఈ గొడవ మరింత పెద్దదైంది. 

68
Lahari Shari

Lahari Shari

రవితో లహరి రొమాన్స్ సంగతి ఎలా ఉన్నా... లహరి గురించి రవి తప్పుగా మాట్లాడినట్లు రుజువైంది. లహరి తన వెంటపడుతుందని  రవి ప్రియతో చెప్పిన వీడియో ప్రూఫ్ నాగార్జున బయటపెట్టాడు. దీంతో ప్రియ కంటే రవి డేంజర్ అని లహరి తర్వాత అర్థమైంది.ఈ వివాదంలో నష్టపోయింది మాత్రం లహరినే. 

 

78
Lahari Shari

Lahari Shari

కారణం ఏదైనా లహరి మూడవ వారమే హౌస్ ని వీడాల్సి వచ్చింది. హౌస్ నుండి బయటకు వచ్చాక లహరి ఫేమ్ కొంచెం పెరిగింది. గతంతో పోల్చితే ఎంతో కొంత గుర్తింపు రాబట్టింది.

 

88
Lahari Shari

Lahari Shari

కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేకున్నా.... లహరి వచ్చిన ఆఫర్స్ కాదనకుండా చేస్తూ పోతున్నారు. ఆమెకు చిన్న చిన్న పాత్రలు మినహా బ్రేక్ ఇచ్చే ఒక్క అవకాశం కూడా రావడం లేదు. ఇక ఫ్యాన్స్ కి చేరువ కావడానికి సోషల్ మీడియా ప్రధాన సాధనంగా పని చేస్తుంది. దీంతో వరుస ఫోటో షూట్స్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటుంది. లహరి ఫోటో షూట్స్ వైరల్ అవుతున్నాయి.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Thalapathy Vijay: గెలుపు తర్వాత విజయ్ ఫస్ట్ రియాక్షన్! మోదీ, రాహుల్ కు దళపతి కౌంటర్ ?
Recommended image2
10 కోట్లు లోన్ తీసుకుని 100 కోట్లు సంపాదించిన టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా? ఎలా సాధ్యం అయ్యింది?
Recommended image3
Vijay Fitness: 50 లో కూడా 25 ఏళ్ల కుర్రాడిలా ఎలా ? దళపతి విజయ్ డైట్ సీక్రెట్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved