MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మేకప్ లేకుండా అలా కనిపించి షాక్ ఇచ్చిన బిగ్ బాస్ ఇనయ... లేటెస్ట్ ఫోటోస్ వైరల్ 

మేకప్ లేకుండా అలా కనిపించి షాక్ ఇచ్చిన బిగ్ బాస్ ఇనయ... లేటెస్ట్ ఫోటోస్ వైరల్ 

బిగ్ బాస్ ఇనయ సుల్తాన ఫ్యాన్స్ కి సోషల్ మీడియా వేదికగా అందుబాటులో ఉంటుంది. ఎప్పటికప్పుడు తన విషయాలు ఫ్యాన్స్ తో పంచుకుంటుంది.  

1 Min read
Author : Sambi Reddy
| Updated : Dec 11 2023, 04:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7

బిగ్ బాస్ ఫేమ్ ఇనయ సుల్తాన లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ నెటిజెన్స్ ని ఆకర్షించింది. ఆమె మేకప్ లేకుండా తన ఒరిజినల్ లుక్ బయటపెట్టారు. ఇనయను అలా  చూసి అభిమానులు కొత్తగా ఫీల్ అవుతున్నారు. 

27
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7

ఈ ఫోటోల్లో ఇనయ ప్రియుడు ఆర్జే సూర్య కూడా ఉన్నాడు. అర్జున్ కళ్యాణ్, ఆర్జే సూర్యలతో కలిసి ఇనయ టీ సేవిస్తుంది. ఎక్కడో టూర్ ఎంజాయ్ చేస్తున్నట్లు ఆ ఫోటోలను బట్టి అర్థం అవుతుంది. 

 

37
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7

ఇనయ సుల్తాన బిగ్ బాస్ తెలుగు 6లో పాల్గొన్న విషయం తెలిసిందే. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఇనయ 14 వారాలు హౌస్లో ఉంది. ఒక దశలో టైటిల్ ఫేవరేట్ గా ప్రచారం అయ్యింది. 

47
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7

ఇనయ బోల్డ్ గా వ్యవహరించింది. ఆర్జే సూర్య నా క్రష్ అని ఓపెన్ గా చెప్పింది. అతడితో ప్రేమాయణం నడిపింది. ఇనయ-సూర్య గేమ్ కూడా వదిలేసి హద్దులు దాటేశారు. 

57
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7

దాంతో నాగార్జున స్వయంగా మందలించాడు. ఆర్జే అర్జున్ ఎలిమినేట్ కాగా ఇనయ గట్టిగా ఏడ్చేసింది. హౌస్లో ఒంటరిగా అతడి జ్ఞాపకాలతో సావాసం చేసింది. 

67
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7

ఇనయ బయటకు వచ్చాక కూడా ఆర్జే సూర్యతో సన్నిహితంగా ఉంటుంది. వారు ప్రేమికులా? స్నేహితులా? అనే విషయంలో స్పష్టత లేదు. 

 

77
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7

ఇనయ నటిగా ఎదగాలనే ప్రయత్నాల్లో ఉంది. బిగ్ బాస్ షో అనంతరం ఇనయ ఫేమ్ పెరిగింది. ఇక ఇనయ కెరీర్ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి... 

 

కంప్లీట్ గా లుక్ మార్చేసిన అనసూయ.. నవ్వుతో మాయచేస్తున్న క్రేజీ యాంకర్, లేటెస్ట్ పిక్స్ వైరల్

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు

Latest Videos
Recommended Stories
Recommended image1
Tollywood: హీరోల కంటే విలన్లే తోపు నటనతో మెప్పించిన మూవీస్.. రజినీకాంత్‌కే తప్పలేదు
Recommended image2
Allu Arjun: ఆ సినిమా చిరంజీవి చేయకుండా ఉండాల్సింది.. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ ఇచ్చిన సమాధానం ఇదే
Recommended image3
Hero Yash Wife: పెళ్లయ్యాక ఆ ఒక్కపని పబ్లిక్‌గా చేయగలుస్తున్నాము.. హీరో యశ్ భార్య షాకింగ్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved