చేతులు పైకెత్తి, పైట పక్కకు జరిపి...అబ్బో బిగ్ బాస్ హారిక నడుము చూడతరమా!
బిగ్ బాస్ సీజన్ 4 ఫైనలిస్ట్ హారిక... ఆ షో ద్వారా బాగానే పాపులర్ అయ్యారు. ఫిజికల్ టాస్క్ లలో హారిక తన పోరాటపటిమతో బాయ్స్ కి కూడా గట్టి పోటీ ఇచ్చేది.
టాప్ ఫైవ్ కి చేరిన హారిక ఐదవ పొజిషన్ దక్కించుకున్నారు. ఇక టైటిల్ విన్నర్ అభిజిత్ తో హారిక జరిపిన రొమాన్స్ కూడా హైలెట్ కావడం జరిగింది.
అభిజీత్ ఫ్యాన్స్ కూడా హరికకు సపోర్ట్ చేశారు. హౌస్ లో అభిజిత్, హారిక బంధాన్ని చూసి వీరి ఫ్యాన్స్, అభిక అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు.
అయితే షోలో హరికతో రొమాంటిక్ గా మెలిగిన అభిజీత్, హౌస్ నుండి బయటికి వచ్చాక ఆమెను సిస్టర్ అనడంతో కథ అడ్డం తిరిగింది. ఆ పిలుపు హరికకు నచ్చక పోవడం వలన అభిజీత్ తో సన్నిహితంగా ఉండడం తగ్గించారు.
యూట్యూబ్ స్టార్ హోదాలో హౌస్ లోకి వెళ్లిన హారిక, ప్రస్తుతం... అదే రంగంలో రాణిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆమె వీడియోలకు మరింత ఆదరణ దక్కుతుంది.
యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్, సిరీస్ లలో నటిస్తూనే హారిక హాట్ హాట్ ఫోటోషూట్స్ కూడా చేస్తున్నారు. తాజా హారిక ఇంస్టాగ్రామ్ ఫోటోలు చూస్తే మైండ్ బ్లాక్ కావలసిందే.
లంగా ఓణిలో అయితే హారిక రెచ్చిపోయి గ్లామర్ షో చేశారు. చేతులు పైకెత్తి, నడుము కనిపించేలా పైట నడుమున దోపి చమటలు పట్టించారు.
లంగా ఓణిలో లో హారిక సెక్సీగా ఉండగా ఫోటోలు వైరల్ అవుతున్నాయి. హీరోయిన్ కావాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్న హారిక ఆ దిశగా అడుగులు వేస్తున్నారని అనిపిస్తుంది.
బిగ్ బాస్ షోలో ఉన్న సమయంలో తన అల్టిమేట్ గోల్ హీరోయిన్ కావడమే అంటూ హారిక చెప్పిన విషయం తెలిసిందే.
మరి హారిక కోరిక తీరాలని ఆమె ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటున్నారు.