MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Biggboss Divi:టైట్ జీన్స్ లో బిగ్ బాస్ దివి సూపర్ హాట్ పోజులు... చూపులతో చంపేస్తున్న నెలవంక నడుము చిన్నది

Biggboss Divi:టైట్ జీన్స్ లో బిగ్ బాస్ దివి సూపర్ హాట్ పోజులు... చూపులతో చంపేస్తున్న నెలవంక నడుము చిన్నది

బిగ్ బాస్ దివి సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. టైట్ జీన్స్, టీషర్ట్ ధరించిన దివి సూపర్ హాట్ ఫోజులు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. ఆమె గ్లామర్ కి తోడు కవ్వించే చూపులు నిద్ర దూరం చేస్తున్నాయి.

2 Min read
Author : Sambi Reddy
Published : Feb 20 2022, 05:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

అందాల దివి(Divi) ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ సెన్సేషన్. బిగ్ బాస్ 4 తో వెలుగులోకి వచ్చిన ఈ భామ టాలీవుడ్ లో క్రేజీ బ్యూటీగా మారిపోయింది. గతంతో పోల్చితే బిగ్ బాస్ తర్వాత దివి కెరీర్ ఒకింత మెరుగైంది. ఆమెకు పలు రకాల పాత్రలు, అవకాశాలు దక్కుతున్నాయి.

28

హీరోయిన్ గా వెలిగిపోవాలన్న దివి ఆశలు నెరవేరేలా కనిపిస్తున్నాయి. ఒక్క క్లీన్ హిట్ ఖాతాలో పడితే దివి ఫేట్ మారిపోయినట్లే. ఆ మధ్య దివి 'క్యాబ్ స్టోరీస్' అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ సిరీస్ పర్వాలేదు అనిపించుకుంది.దివి పెర్ఫామెన్స్ కు మాత్రం మంచి మార్కులు పడుతున్నాయి. 
 

38


వచ్చిన అవకాశాలు వినియోగించుకుంటూనే దివి గ్లామర్ పరంగా టాప్ లో దూసుకుపోతోంది. స్టార్ హీరోయిన్లకు సైతం సాధ్యం కానీ బోల్డ్ నెస్ చూపిస్తున్న దివి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో దివి షేర్ చేస్తున్న పిక్స్ కుర్రాళ్లని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
 

48


గ్లామర్ తో క్రేజ్ పెంచుకునేందుకు దివి ఎలాంటి అవకాశాన్ని వదులుకోవడం లేదు. తరచుగా కొన్ని వేదికలపై డాన్స్ పెర్ఫామెన్స్ ఇస్తూ అందాల విందు వడ్డిస్తోంది. దివి టాలెంట్, గ్లామర్ ని టాలీవుడ్ సరిగా ఉపయోగించుకోవడం లేదని చెప్పాలి. తెలుగు అమ్మాయి కావడం కూడా ఆమెకు మైనస్.

58


టాలీవుడ్ దర్శక నిర్మాతలకు పొరుగింటి పుల్లకూరే రుచి. ఒడ్డు పొడుగు, అందం అభినయం ఉన్న తెలుగు అమ్మాయిలు అనేక మంది ఉన్నా... కోట్లు కుమ్మరించి ఆ బాలీవుడ్ హీరోయిన్స్ ని తెచ్చుకుంటున్నారు. మలయాళ, కన్నడ భామలకు దక్కుతున్న ఆదరణ కూడా తెలుగు హీరోయిన్స్ కి దక్కడం లేదు. 

68


ఇక దివి తన గ్లామర్ తో అప్పుడే రికార్డులు కూడా కొట్టేస్తోంది. 'హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిసైరబుల్ వుమెన్' గా 2020 టివి విభాగంలో విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ ఘనత అందుకోవడంపై దివి సంతోషం వ్యక్తం చేసింది.

78


సినిమాల్లో నటించాలని, తనని తాను వెండితెరపై చూసుకోవాలనే కోరిక ఉందని దివిఆమద్యన తెలిపింది. మంచి అవకాశాలు దక్కితే మాత్రం దివి హీరోయిన్ గా తక్కువ టైంలోనే స్టార్ లీగ్ లోకి ఎంటర్ కావడం ఖాయం.
 

88


బిగ్ బాస్ (Bigg Boss) ఫేమ్ దివి సాగర తీరాన్ని తన గ్లామర్ తో హీటెక్కించింది. అమ్మడు అందాల దాడికి కెరటాలు కూడా నెమ్మదించాయి. బీచ్ ఇసుకలో పరవశించి ఆడుకుంటున్న దివి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆ మధ్య బీచ్ వెకేషన్ కి వెళ్లిన దివి.. తన త్రో బ్యాక్ ఫోటోలు షేర్ చేశారు.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు
Latest Videos
Recommended Stories
Recommended image1
Aamir Khan: నా సికందర్ నువ్వే.. మాజీ భార్య స్పెషల్ విషెస్! 'లగాన్' కథ విననని చెప్పాడట
Recommended image2
Ananya Panday: అతడి కోసం నన్ను నేను తగ్గించుకున్నా.. బ్రేకప్స్ పై నోరు విప్పిన అనన్య పాండే!
Recommended image3
Lokesh Kanagaraj: బ్యాంక్ ఆఫీసర్ నుంచి పాన్ ఇండియా డైరెక్టర్ వరకు.. లోకేష్ కనగరాజ్ ఆస్తి ఎన్ని కోట్లంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved