మొక్క జొన్న తోటలో ముసిరిన చీకట్లలో... మడికట్టులో ప్రియుడి కోసం ఎదురు చూస్తున్న దివి!

First Published Jun 10, 2021, 3:03 PM IST

బిగ్ బాస్ ఫేమ్ దివి ఫేమ్ తక్కువ అంచనా వేశారు. టీవీ విభాగంలో హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా ఆమె ఫస్ట్ ప్లేస్ అందుకోగా అందరూ కంగు తిన్నారు .